Important River Based Cites in India Useful For Competitive Exams


Important River Based Cites in India Useful For Competitive Exams: 

భారతదేశం లో గల నదీతీర నగరాలు

Important River Based Cites in India Useful For Competitive Exams

నగరం పేరు: ఢిల్లీ
నది తీరం పేరు: యమున
రాష్టం పేరు: ఢిల్లీ

నగరం పేరు: ఆగ్రా
నది తీరం పేరు: యమున
రాష్టం పేరు: ఉత్తరప్రదేశ్

నగరం పేరు: మధుర
నది తీరం పేరు: యమున
రాష్టం పేరు: ఉత్తరప్రదేశ్

నగరం పేరు: అయేధ్య
నది తీరం పేరు: సరయు
రాష్టం పేరు: ఉత్తరప్రదేశ్

నగరం పేరు: లక్నో
నది తీరం పేరు: గోమతి
రాష్టం పేరు: ఉత్తరప్రదేశ్

నగరం పేరు: అలహాబాద్
నది తీరం పేరు: గంగ, యమున  సరస్వతుల సంగమం
రాష్టం పేరు: ఉత్తరప్రదేశ్

నగరం పేరు: వారణాసి
నది తీరం పేరు: గంగ
రాష్టం పేరు: ఉత్తరప్రదేశ్

నగరం పేరు: కాన్పూర్
నది తీరం పేరు: గంగ
రాష్టం పేరు: ఉత్తరప్రదేశ్

నగరం పేరు: బద్రినాద్
నది తీరం పేరు: గంగ
రాష్టం పేరు: ఉత్తరాఖండ్

నగరం పేరు: బద్రినాద్
నది తీరం పేరు: గంగ
రాష్టం పేరు: ఉత్తరాఖండ్

నగరం పేరు: హరిద్వార్
నది తీరం పేరు: గంగ
రాష్టం పేరు: ఉత్తరాఖండ్

నగరం పేరు: పాట్న
నది తీరం పేరు: గంగ
రాష్టం పేరు: బీహార్

నగరం పేరు: జబల్ పూర్
నది తీరం పేరు: నర్మద
రాష్టం పేరు: మధ్యప్రదేశ్

నగరం పేరు: హోషంగాబాద్
నది తీరం పేరు: నర్మద
రాష్టం పేరు: మధ్యప్రదేశ్

నగరం పేరు: ఉజ్జయుని
నది తీరం పేరు: క్షిప్రా
రాష్టం పేరు: మధ్యప్రదేశ్

నగరం పేరు: నాందేడ్
నది తీరం పేరు: గోదావరి
రాష్టం పేరు: మహారాష్ట్ర

నగరం పేరు: నాసిక్
నది తీరం పేరు: గోదావరి
రాష్టం పేరు: మహారాష్ట్ర

నగరం పేరు: ఔరంగాబాద్
నది తీరం పేరు: కౌన
రాష్టం పేరు: మహారాష్ట్ర

నగరం పేరు: సూరత్
నది తీరం పేరు: తపతి
రాష్టం పేరు: గుజరాత్

నగరం పేరు: అహ్మదాబాద్
నది తీరం పేరు: సబర్మతి
రాష్టం పేరు: గుజరాత్

నగరం పేరు: గాంధీనగర్
నది తీరం పేరు: సబర్మతి
రాష్టం పేరు: గుజరాత్

నగరం పేరు: రూర్కెలా
నది తీరం పేరు: బ్రాహ్మణి
రాష్టం పేరు: ఒడిశా

నగరం పేరు: కటక్
నది తీరం పేరు: మహానది
రాష్టం పేరు: ఒడిశా

నగరం పేరు: సంబల్ పూర్
నది తీరం పేరు: మహానది
రాష్టం పేరు: ఒడిశా

నగరం పేరు: అజ్మీర్
నది తీరం పేరు: లూని
రాష్టం పేరు: రాజస్థాన్

నగరం పేరు: శ్రీరంగపట్నం
నది తీరం పేరు: కావేరి
రాష్టం పేరు: తమిళనాడు


నగరం పేరు: మధురై
నది తీరం పేరు: వైగై
రాష్టం పేరు: తమిళనాడు

నగరం పేరు: శ్రీ నగర్
నది తీరం పేరు: జీలం
రాష్టం పేరు: జమ్మూ కాశ్మీర్

నగరం పేరు: జంషెడ్ పూర్
నది తీరం పేరు: సువర్ణ రేఖ
రాష్టం పేరు: ఝార్ఖండ్

నగరం పేరు: గువహతి
నది తీరం పేరు: బ్రహ్మపుత్ర
రాష్టం పేరు: ఝార్ఖండ్

నగరం పేరు: గువహతి
నది తీరం పేరు: బ్రహ్మపుత్ర
రాష్టం పేరు: అస్సాం

నగరం పేరు: దిబ్రుగర్
నది తీరం పేరు: బ్రహ్మపుత్ర
రాష్టం పేరు: అస్సాం

నగరం పేరు: కోల్ కత్తా
నది తీరం పేరు: హుబ్లీ
రాష్టం పేరు: పశ్చిమ బెంగాల్

నగరం పేరు: హౌరా
నది తీరం పేరు: హుబ్లీ
రాష్టం పేరు: పశ్చిమ బెంగాల్

నగరం పేరు: లుధియానా
నది తీరం పేరు: సట్లేజ్
రాష్టం పేరు: పంజాబ్

నగరం పేరు: ఫిరోజ్ పూర్
నది తీరం పేరు: సట్లేజ్
రాష్టం పేరు: పంజాబ్

నగరం పేరు: పనాజి
నది తీరం పేరు: మాండ్వి
రాష్టం పేరు: గోవా




Click Here Download PDF


Important River Based Cites in India Useful For Competitive Exams Important River Based Cites in India Useful For Competitive Exams Reviewed by SSC-IBPS on 14:16:00 Rating: 5

No comments :

Powered by Blogger.