Biology Important Studies for Railway PDF Download

Biology Important Studies for Railway Group D Other Competitive exams: Hi Viewers here we are giving the different studies of biology daily useful for all competitive exams like as Railway ALP, Group D, TSPSC, APPSC, VRO, VRA, Group III, Junior Lecture, Degree Lecture and other state and central government exams.

Biology Important Studies for Railway PDF Download


మొక్కల జీవిత చరిత్రకు సంబంధించిన శాస్రం
Ans: ఆగ్రో బయాలజీ

గడ్డి గురించి అధ్యయనం చేసే శాస్రం
Ans: అగ్రోస్తోలిజి

శరీర నిర్మాణ శాస్రం
Ans: అనాటమి

ప్రాచిన వస్తువులు, కట్టడాలను తెలిపే శాస్రం
Ans: ఆర్కియాలజీ

మానవుల పుట్టక, భౌతిక, సాంస్కృతిక అభివృద్ధి ని తెలిపే శాస్రం
Ans: ఆంత్రోపాలజి

రక్తం కణాలను తెలిపే శాస్రం
Ans: అంజియాలజి

కూరగాయలు, మొక్కల సాగు ఫై అధ్యయనం
Ans: అర్బోరికల్చర్

పక్షులను అధ్యయనం చేసే శాస్రం
Ans: అర్నితాలజి

ఎముకలను అధ్యయనం చేసే శాస్రం
Ans: అస్త్రియాలాజి

గుండె సంబంద వ్యాధుల ఫై అధ్యయనం చేసే శాస్రం
Ans: కార్దియాలజి

జలక్షిరదాలు ఫై అధ్యయనం చేసే శాస్రం
Ans: సిటోలజి

నేరం నేరస్తుల  ఫై అధ్యయనం చేసే శాస్రం
Ans: క్రిమినాలజి

రసాయనిక పదార్దాలను ఉపయోగించి చికిత్స చేసే శాస్రం
Ans: క్రిమినాలజి

రసాయనిక పదార్దాలను ఉపయోగించి చికిత్స చేసే శాస్రం
Ans: కెమోథెరపి

రహస్య లిపి ని వివరించే శాస్రం
Ans: క్రిష్నోగ్రఫి

చర్మం, తద్వార సంక్రమిచే వ్యాధులఫై చేసే శాస్రం
Ans: డెర్మటాలజీ

పిండాభివృద్ది గురించి అధ్యయనం చేసే శాస్రం
Ans: ఎంబ్రియేలజి

కీటకాల గురించి అధ్యయనం చేసే శాస్రం
Ans: ఎంటమోలజి

జాతుల పుట్టుక, పరిమాణం గురించి అధ్యయనం చేసే శాస్రం
Ans: ఎత్నోలజి

జతువుల స్వభావ గురించి అధ్యయనం చేసే శాస్రం
Ans: ఎతోలజి

మేలు రకాలయిన సంకర జాతుల ఉత్పతిని తెల్పే శాస్రం
Ans: యుజేనిక్స్

జీవులలోని వివిధ అంగాలు, పనిచేసే విధానమును తెలిపే శాస్రం
Ans: పిజియీలజి

జన్యువుల అధ్యయనo శాస్రం
Ans: జేనిటిక్స్

వృద్దాప్యం, కాలములో వచ్చే వ్యాధుల అధ్యయన శాస్రం
Ans: జేరంటాలజి

ఎముకుల గురించి అధ్యయనo చేయు శాస్రం
Ans: అర్దోపెడిక్స్

స్రీ సంబంద వ్యాధుల గురిచి అధ్యయన చేయు శాస్రం
Ans: గైనకాలజి

కణజాతుల నిర్మాణాన్ని వివరించే శాస్రం
Ans: హిస్తోలజి

పండ్లు మరియు పండ్లతోటల గురించి తెలిపే శాస్రం
Ans: పామలజి

తోటల పెపంకాన్ని గురించి తెలిపే శాస్రం
Ans: హార్టికల్చర్

నిద్ర గురించి చేసే అధ్యయన శాస్రం
Ans: హేప్నలజి

నరాలకు సంబదిచిన వ్యాధుల గురించి చేసే అధ్యయన శాస్రం
Ans: న్యురాలజి

వైరస్ లకు  సంబదిచిన అధ్యయన శాస్రం
Ans: వైరాలజీ

పట్టుపురుగుల పెంపకం ఫై చేసే అధ్యయన శాస్రం
Ans: సెరికల్చర్

మతాల ఫై చేసే అధ్యయన శాస్రం
Ans: థియోలాజి

వాతావరణ అధ్యయన శాస్రం
Ans: ఇఖ్తియెలజి

పర్వతాల గురించి తెలిపే అధ్యయన శాస్రం
Ans: ఓరాలజి

వ్యాధుల గురించి తెలిపే అధ్యయన శాస్రం
Ans: పాథాలజీ

జైళ్ళు, నేరగాళ్ళ ఫై అధ్యయన శాస్రం
Ans: పినాలజి

నదుల గురించి తెలిపే అధ్యయన శాస్రం
Ans: పోటామాలజి

పిగాణి తయారి గురించి తెలిపే శాస్రం
Ans: సేరమిక్స్

మానవ నాగరికత ఫై శాస్రియ విశ్లేషణ విభాగం తెలిపే శాస్రం
Ans: ఎథ్నోగ్రఫి

జివస్వరూప అధ్యయనం గురించి తెలిపే శాస్రం
Ans: మార్భాలజి



Other Important PDF Links







Biology Important Studies for Railway PDF Download Biology Important Studies for Railway PDF Download Reviewed by SSC-IBPS on 14:04:00 Rating: 5

No comments :

Powered by Blogger.