RRB Group D Model Practice Paper Set 1 PDF Download

RRB Group D Model Practice Paper Set 1 PDF Download: Hi Viewers welcome to ssc-ibps here we are providing the Railway Recruitment Board Group D Model Practice for viewers. At the end of the post we are providing the RRB Group D Model Practice Paper PDF Free Download link attached the below.

RRB Group D Model Practice Paper Set 1 PDF

RRB Group D Model Practice Paper Set 1 PDF Download

మొదటి  ఏషియన్ గేమ్స్ ఎక్కడ జరిగాయి?
A. టోక్యో
B. బాంకాక్
C. న్యూ ఢిల్లీ
D. మనిలా
ANS: C

భారతదేశంలో అతి పొడవైన ప్లాట్ - ఫార్మ్ ఎక్కడ ఉంది?
A. ఖరగ్ పూర్
B. గోరఖ్ పూర్
C. న్యూ ఢిల్లీ
D. ఆగ్రా
ANS: A

161 మరియు 253 HCF ఏమిటి?
A. 7
B. 23
C. 29
D. 31
ANS: B

Explanation:
161/23 = 7
253/ 23 = 11

So HCF is 23

ముల్లా పెరయర్ అనకట్ట (Mullaperiyar Dam)” రాష్ట్రంలో ఉంది?
A. తమిళనాడు
B రళ
C. గోవా
D. ఆంధ్ర ప్రదేశ
ANS: B

ప్రపంచంలో అధిక మంచి నీటి చెరువులు ఉన్న దేశం ఏది?
A. కెనడా
B. ఫిన్లాండ్
C. స్వీడన్
D. UK
ANS: B

కోబ్రా పరివారానికి చెందినా బ్లాక్ మాంబ విష సర్పం ఖండంలో ఉన్నవి?
A. ఆఫ్రికా
B. ఆసియా
C. ఆసేరలియా
D. ద్క్షిణ అమెరికా
ANS: A

నేషనల్ జుడిషియల్ అకాడమీ ఎక్కడ ఉంది?
A. భోపాల్
B. ఇండోర్
C. అలహాబాద్
D. రాంచి
ANS: A

ఎకనామిక్ డ్రెయిన్ ఆఫ్ ఇండియా సిద్దాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
A. ఆర్. సి. దత్
B. ఎం. కె. గాంధి
C. జవహర్లాల్ నెహ్రు
D. దాదాభాయ్ నౌరోజి
ANS: D

అశోకుడు తన స్మారక శాసనాలలో సమానంగా పేరుతో పిలవబడుతాడు?
A. ప్రియదర్శి
B. చక్రవర్తి
C. ధ్రమదేవ
D. ధర్మకిర్తి
ANS: A

పట్టా చిత్రఒక ప్రసిద్ధ వస్రలంకరణ, రాష్ట్రానికి చెందినది?
A. ఒడిష
B. పచ్చిమ బెంగాల్
C. ఛత్తస్ గడ్
D. ఝార్ఖండ్

ANS: A

క్రింది క్రమాన్ని తరకంతో మరియు అర్ధంతో సవరించండి?

1
దేశం 2 జిల్లా రాష్ట్రం 4 ఊరు 5 ఖండము
A. 43215
B. 42351
C. 42135
D. 42315
ANS: D

ఒక వర్తులంగా ఉన్న జాడలో ఒక చుట్టి ప్రద్క్షణ చేశాక, దానికి విస్థాపన (displacement) ఎంత ఉంటుంది?
A. వర్తులం యెక్క పరిధి
B. శూన్యం
C. వర్తులం యెక్క వ్యాసరేఖ
D. వర్తులం యెక్క విస్వ్రణమ
ANS: A

ABCD, BCDA, CDAB, ______, ABCD
A. DABC
B. DBAC
C. DBCA
D. DCAB
ANS: A

ముగ్గురు వ్యక్తులు నాలుగు కుర్చీలో ఎన్ని రకాలుగా కూర్చోగలరు?
A. 24
B. 12
C. 6
D. 3
ANS: B

క్రింది వానిలో సంస్థ ను నిలిపి వేయమని ప్రధాన మంత్రి  నరేంద్ర మోడి ఆదేశించారు?
A. ఎలక్షన్ కమిషన్
B. UPSC
C. ఫైనాను్ కమిషన్
D. ప్లానింగ్ కమిషన్
ANS: D


Note: All Viewers download the PDF File is first click on the button I am not robot then submit the button. After submit button wait for 5 seconds then automatically download the Group D Model Paper


RRB Group D Model Practice Paper Set 1 PDF Download RRB Group D Model Practice Paper Set 1 PDF Download Reviewed by SSC-IBPS on 17:46:00 Rating: 5

No comments :

Powered by Blogger.