RRB Group D Model Paper PDF Download SET 2

RRB Group D Model Paper PDF Download SET 2: Hi Viewers welcome to ssc ibps, here we are giving the Railway Recruitment Board Group D Model Practice Paper PDF in Telugu for who are preparing for the Telugu. At this time RRB Has Received more than 2 cores applications. This time very tough to get the Group D Post without proper preparation. Here we providing bits is helpful for your preparation. So all the best for all aspirants.  At the end of the post we are attached PDF file link to download it.

RRB Group D Model Paper PDF Download

RRB Group D Model Paper PDF Download SET 2

మూసి ఉంచిన గదిలో రెఫ్రిజిరేటర్ ను తెరిచితే ఏమి జరుగును?
ANS: గది ఉష్ణోగ్రత పెరుగుతుంది

కాంతి గుణం వల్ల సూర్య, చంద్ర గ్రహణాలు కలుగును?
ANS: రుజువర్తనం

తేమ ఉన్న గాలిలో ధ్వని వేగం ఎంత?
ANS: పొడి గాలి కంటే ఎక్కువ

ఆహార పదార్దాల ఉష్నియతను కొలిచే పరికరం పేరు ఏమిటి?
ANS: బాంబుకాలోరిమిటార్

పయేరియ వ్యాధి దేనికి సంబదిచినది?
ANS: చిగ్గుళ్ళు

ఎండలో నిలబడ్డ వ్యక్తి శరీరం వేడిక్కుతుంది. ఇది ఉష్ణ ప్రసర  పద్ధతి?
ANS: ఉష్ణ వికిరణం

అద్దుడు కాగితం సూత్రం ఆధారంగా పనిచేస్తుంది?
ANS: కేశనాలికయిత

పాదరస మట్టం ఒక్కసారిగా పడిపోతే దేనిని సూచిస్తుంది?
ANS: తుపాన్

ఎలక్ర్టన్ పైన ఉన్న రునావేశం ఎంత?
ANS: 1.6X10-19

నాగసాకి ఫై 1945 లో వేసిన అణుబాంబులో ఉపయోగించిన పదార్దం ఏమిటి?
ANS: ప్లుటోనియం

నెహ్రు యెక్క మొదటి కేబినేట్ లో ఎంత మంది కాంగ్రెస్ యేతర మంత్రలు కలరు?
ANS: ఐదుగురు

భారత రాజ్యాగం గుర్తించిన అధికార భాషలు ఎన్నవ షెడ్యూల్ లో పోడుబరచబడినది?
ANS: 8 షెడ్యూల్

హైకోర్ట్ న్యాయమూర్తి యెక్క నెలసరి వేతనం ఎంత?
ANS: 80,000 రూపాయలు

రాష్ట్రపతి ఎన్నిక పద్దతిని దేశం నుండి గ్రహిచము?
ANS: ఇర్లాండ్

నారాయణఘాట్ అని ఎవరి యెక్క సమాధిని పిలుస్తారు?
ANS: గుల్జారీలాల్ నంద్

గవర్నర్ ను ఒక రాష్టం నుండి మరోక రాష్టానికి ఎవరు బదిలి చేస్తారు?
ANS: రాష్ట్రపతి

నల్లశిఖరాల దేవాలయం అని ప్రదేశాన్ని పిలుస్తారు?
ANS: కోణార్క్

భారత్ లో మొదటి రాష్ర్ట మహిళా ముఖ్యమంత్రి ఎవరు?
ANS: సుచేత కృపలానీ

96 + (141-101) X 2 = ?
ANS: 176

Explanation: According to BODMAS Rule (141-101) = 40
Nest 40X2 = 80 Then 96+80 = 176

జాతీయగీతం ఎప్పుడు నుండి అధికారికంగా వాడుకలోకి వచ్చింది?
ANS: 1950 జనవరి 24

భారతదేశాపు జాతీయ వారాస్వత జంతువు పేరు ఏమిటి?
ANS: ఏనుగు

రైట్ టు లీవ్ లీ హుడ్ అవార్డు ను ఎప్పుడు ప్రారంబిచారు?
ANS: 1980

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
ANS: జెనివా

న్రెహు గోల్డ్ కప్ ఆటకు సంబదిచినది?
ANS: ఫుట్ బాల్

మెట్టూరు కాలువ రాష్ట్రానికి ప్రసిద్ధిగాంచిన కాలువ ?
ANS: తమిళనాడు

పాకిస్తాన్ తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రము?
ANS: రాజస్తాన్

మానవులలో భాగంయినది వయసు తో మరనది ఏమిటి?
ANS: DNA

ఫెరాను ఫేమాగా ఎప్పుడు మార్చారు?
ANS: 1999

సంకల్ప్ అనే ప్రాజెక్ట్ దేనికి సంబదిచినది?
ANS: ఎయిడ్స్ నిర్మూలనకు


Click Here To Download PDF

RRB Group D Model Paper PDF Download SET 2 RRB Group D Model Paper PDF Download SET 2 Reviewed by SSC-IBPS on 17:23:00 Rating: 5

No comments :

Powered by Blogger.