Physics Most Important Bits PDF Free Download

Physics Most Important Bits PDF Free Download: Hi Viewers welcome to ssc-ibps in this post we are sharing the Physics Most Important Bits useful for the Railway Group D, TC, ALP, TSPSC, APPSC, VRO, Group II, Group III, Group IV and other competitive exams. Below this post given the PDF link free download.

Physics Most Important Bits PDF Free Download


స్పీడ్ న్ సూత్రంపై ఆధారంగా పనిచేస్తుంది?
ANS: ధ్వనిలో డాప్లర్ ప్రభావం

లౌడ్ స్పీకర్ ధ్వని యెక్క ధర్మాన్ని మార్చుతుంది?
ANS: కంపన పరిమితి

ధ్వని నాణ్యత దేనిఫై ఆధారపడి ఉంది?
ANS: పౌన్య:పున్యం

సముద్రపు లోతుని కొలవడానికి ఉపయోగించే పరికరాని ఏమని పిలుస్తారు?
ANS: సోనార్

దేనిలో ధ్వని వేగంగా పయనించును?
ANS: ఉక్కు

రేడియో తరంగపు తరంగదేర్య్గం కొలిచే సాధనం పేరు ఏమిటి?
ANS: వేవ్ మీటర్

ఎండమావులు ఏర్పడటానికి ఏమిటి?
ANS: సంపుర్ణంతర పరావర్తనం

బకెట్ అడుగున ఉన్న రూపాయి బిళ్ళ ఉన్న లోతు కంటే దగ్గరగా ఉన్నట్లు అనిపిచడానికి గల కారణం ఏమిటి?
ANS: వక్రిభవనం

షాపింగ్ మాల్లో ఉపయోగించే దర్పణం పేరు ఏమిటి?
ANS: కుంభాకార దర్పణం

గది మూల వద్ద ఉన్న రెండు గోడలకి సమతల దర్పణాలను అమర్చి, అక్కడ ఒక వ్యక్తి నిలబడితే అతనికి ఎన్ని ప్రతిబింబాలు కనిపిస్తాయి?
ANS: మూడు

రామన్ ఎఫెక్ట్ను అధ్యనములో వాడతారు?
ANS: ఎక్ష్స-రే (EX-rey)

అయుస్కాతం న్ని సుత్తితో కొట్టడం, కింద పడేయడం, వేడి చేయడం వల్ల అది ఏమి అవుతుంది?
ANS: అయుస్కాతం న్ని కోలుపోతునిది

భూ అయుస్కాత భూమధ్యరేఖ నగరం ద్వారా వెళుతుంది?
ANS: తుంబా

ద్రువాల వద్ద అవపాతం విలువ ఎన్ని డిగ్రీలు ఉంటుంది?
ANS: 900

టేప్ రికార్డ్ లోని మాగ్నెటిక్ టేపు ఫై పూయ బడినది ఏది?
ANS: ఫెర్రిక్ ఆక్సైడ్

భారతదేశంలో సోలార్ సిటీగా పిలువబడే నగరం పేరు ఏమిటి?
ANS: సిమ్లా

ఆదర్శ అమ్మిటార్ యెక్క నిరోధం విలువ ఎంత?
ANS: సున్న (R=0)

ట్రాన్స్ ఫార్మర్ ప్రేరణ ఆధారంగా పనిచేస్తునిది?
ANS: అన్యోన్య ప్రేరణ

విద్యుత్ ప్రవాహం (కరెంటు) పెంచడానికి, తగ్గించడానికి ఉపయోగించే సాధనం పేరు ఏమిటి?
ANS: రియోస్టాట్

వాటర్ హీటర్ లోని తీగ దేనితో తయారు చేయబడి ఉంటుంది?
ANS: నిక్రోమ్

వాహకం (తీగ) పొడవు రెట్టిపు అయితే దాని విద్యుత్ నిరోధం ఎన్ని రెట్ల్లుఅగును?
ANS: నాలుగు (4)


సాధారణ బ్యాటరిలో ఉపయోగించే రసాయనం ఏమిటి?
ANS: సజల H2SO4

విద్యుత్ శక్తిని రసాయన శక్తిగా మార్చేది ఏమిటి?
ANS: వోల్టామీటర్

ఏకాంతర విద్యుత్ ప్రవహానికి మనం ఉపయోగించేది ఏది?
ANS: ట్రాన్స్ ఫార్మర్

ఎక్కువ వాతావరణ కాలుష్యం కలిగించు ఎలాక్రాసిటీ తయారి పద్ధతి ఏమిటి?
ANS: కోల్ (COAL)


Physics Most Important Bits PDF Free Download Physics Most Important Bits PDF Free Download Reviewed by SSC IBPS on 14:37:00 Rating: 5

No comments :

Powered by Blogger.