Biology Important Bits For Railway Group D PDF Download

Biology Important Bits For Railway Group D PDF Download: Hi Viewers in this post we are giving the biology most important questions asked in the previous year railway recruitment board examinations. Biology is the one of the most important topic questions asked in the online CBT Test. Below we are attached the PDF File link to Download the Biology Important Bots For Railway Group D CBT Test.


Biology Important Bits For Railway Group D PDF Download

Biology Important Bits For Railway Group D PDF Download

కంటిలో ఉండే మూడు పొరల్లో వెలుపలి పొర పేరు ఏమిటి?
ANS: దృఢస్తరం

రొడాప్సిన్ ఉత్పత్తికి విటమిన్ అవసరం?

ANS: విటమిన్ -

మానవునిలో ఉండే దృష్టి?
ANS: బైనాక్యులర్

చదివేటప్పుడు కంటికి, పుస్తకానికి మధ్య ఉండాల్సిన దూరం?
ANS: 30 సెం.మీ.

కంటి గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
ANS: ఆప్తమాలజి

వేలి ముద్రలకు సంబంధించిన ఎత్తు పల్లాలు ఎక్కడ ఉంటాయి?
ANS: అంతః చర్మం

గజ్జి దేని కారణంగా సంభవిస్తుంది?
ANS: కీటకాలు

జ్ఞాన కేంద్రాలు మెదడులోని భాగంలో ఉంటాయి?
ANS: మస్తిష్కం

దీర్ఘ దృష్టి ఉన్నవారు వాడే కటకం?
ANS: కుంభాకార

మానవ మెదడు బరువు సుమారుగా ఎంత?
ANS: 1400 గ్రా.

అమీబియాసిస్ అనే వ్యాధి సూక్ష్మ జీవి వల్ల వస్తుంది?
ANS: ఎంటమీబా

విత్తనాలు మొలకెత్తే సమయంలో మొదటగా జరిగే భౌతిక ప్రక్రియ ఏది?
ANS: నిపానం

మొక్కలకు నేల నుంచి లభించే మూలకం పేరు ఏమిటి?
ANS: విటమిన్ K

బూజు గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ANS: మైకాలజీ

మొలకెత్తే విత్తనాల్లో సుప్తావస్థను తొలగించే హార్మోన్ ఏది?
ANS: జిబ్బరిల్లిన్

శ్వాస వేర్లు రకమైన మొక్కల్లో ఉంటాయి?
ANS: మాంగ్రూవ్స్

పుప్పొడి రేణువుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
ANS: పేలినాలజీ

మొక్కలు ఎక్కువగా వర్ణం కాంతిని శోషిస్తాయి?
ANS: ఎరుపు

నల్లమందు మొక్క నుంచి లభిస్తుంది?
ANS: పెపావర్

కణ భాండాగారంగా దేన్ని పేర్కొంటారు?
ANS: రిక్తిక

గ్రీన్ గోల్డ్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు?
ANS: వెదురు

పోలియో వ్యాక్సిన్ను కనుగొన్నవారెవరు?
ANS: జోనాస్ స్కాల్

కూరగాయ మొక్కల సాగుకు సంబంధించిన అధ్యయనాన్ని ఏమంటారు ?
ANS: ఒలెరి కల్చర్

టెట్రాసైక్లిన్ను కనుగొన్నవారెవరు?
ANS: వై.సుబ్బారావు

సంపూర్ణ ప్రోటీన్లు అని వేటిని పిలుస్తారు?
ANS: పాలు, గుడ్లు, మాంసం


Note: To Download the PDF File First click on the I am not robot and wait for 5 Sec than click on the skip ad button automatically PDF is Download.


Biology Important Bits For Railway Group D PDF Download Biology Important Bits For Railway Group D PDF Download Reviewed by SSC-IBPS on 13:02:00 Rating: 5

No comments :

Powered by Blogger.