TSPSC VRO Practice Set PDF Download

TSPSC VRO Practice Sets PDF Download: hi viewers welcome to ssc-ibps.com, in this post we are sharing the Telangana Village Revenue Officers Posts Practice Set PDF download useful for the all applied candidates. TSPSC Board has given the VRO Exam date is 16-09-2018. So many numbers of candidates are preparing for TS State VRO Exam 2018. Bottom of the video attached the PDF file link to download the Practice sets.

TSPSC VRO Practice Sets PDF Downloadవృద్ధ గంగాఅని నదిని పిలుస్తారు?
గోదావరి

తెలంగాణలో అత్యధిక పంట సాంద్రత ఉన్న జిల్లా ఏది?
నిజామాబాద్

మన రాష్ట్రంలో ఏరకం మృత్తికలు ఎక్కువగా విస్తరించి ఉన్నాయి?
ఎర్ర మృత్తికలు

భారత రాజ్యాంగం ప్రకారం స్త్రీలను గౌరవించడం అనేది?
ప్రాథమిక విధి

తెలంగాణలో ఫార్ములేషన్ సెజ్ను ఎక్కడ అభివృద్ధి చేస్తున్నారు?
రాజాపూర్, పోలేపల్లి

APTRANSCO నుంచి TSTRANSCO ఎప్పుడు ఆవిర్భవించింది?
2014 జూన్ 2

భారతదేశంలో తొలి స్పాంజ్ ఐరన్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారు?
పాల్వంచ

తెలంగాణ రాష్ర్టంలో ఎలాంటి శీతోష్ణస్థితి ఉంటుంది?
అర్ధశుష్క శీతోష్ణస్థితి

కొత్త జాతీయ ఖనిజ విధానాన్ని ఎప్పుడు ప్రకటించారు?
1993

మూసీ నది కి ఉపనది ఏది ............
ఆలేరు

సిమెంట్ తయారీలో ప్రధాన ముడి పదార్థం ఏది?
సున్నపురాయి

వ్యవసాయాన్ని కేంద్ర ప్రభుత్వం రంగం కింద గుర్తించింది
ప్రాథమిక రంగం

రుణావేశపూరిత లోహ పలకను ఏమంటారు?
కాథోడ్

భూమి ఫై అవిర్భవించిన మొదటి ప్రాణి ఏది?
లార్వా

భూమిపై ఉన్న వృక్షాలన్నీ నశిస్తే జీవులన్నీ మరణిస్తాయి. కారణం?
ఆక్సిజన్ లేకపోవడం

 మౌంట్ బాటన్ పథకాన్ని తేదీన ప్రకటించారు?
1947 జూన్ 3

ఆర్యుల దండయాత్రలే సింధూ నాగరికత పతనానికి కారణం అని పేర్కొన్నదెవరు?
మార్టీమర్ వీలర్

వేదకాలంలో ఎన్ని రకాల వివాహ పద్ధతులు ఉండేవి?
8 రకాలు

భారతదేశంలో అతిపెద్ద జాతీయ గ్రంధాలయం నగరములో ఉంది?
కొలకతా

ది ఇండియన్ సోషియాలజిస్ట్ పత్రిక సంపాదికుడు ఎవరు?
శ్యాంజీ కృష్ణవర్మ

నెహ్రూ రింగ్ రోడ్డు మొత్తం పొడవెంత?
158 కి.మీ.

1953లో ఏర్పాటు చేసిన భద్రాచలం పేపర్ బోర్డు ఎక్కడ ఉంది?
సారపాక

గాంధీజీ వ్యక్తిగత సత్యాగ్రహాన్ని ఎక్కడ నుంచి ప్రారంభించారు?
వార్థా

శివాజీ ఆధ్యాత్మిక గురువు సమర్థరామదాసు రచించిన గ్రంథం ఏది?
దాసబోధ

సహకార సంఘాలు అనే పదాన్ని రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చారు?
97 రాజ్యాంగ సవరణ చట్టం-2011

 తెలంగాణ రాష్ట్రంలో నాగార్జునసాగర్ జలవిద్యుత్ కేంద్రం విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఎంత?
815.6 మెగావాట్లు

ఇండియన్ లా కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1834

సాధుజన పరిపాలనా సంఘంను ఎవరు స్థాపించారు?
నారాయణ గురు

భారత రాజ్యాంగ పరిషత్లో డాక్టర్ బాబు రాజేంద్రప్రసాద్ అధ్యక్షత వహించని కమిటీ ఏది?
హౌజ్ కమిటీ

అల్యూమినియం రకమైన అయస్కాంత పదార్థం?
పారా

ప్రాథమిక హక్కులను సవరించే అధికారం దేనికి/ ఎవరికి ఉంటుంది?
పార్లమెంట్

కింది వాటిలో పశుపతి చుట్టూ పరివేష్టితమైన జంతువుల్లో లేనిది ఏది?
సింహం

నేటికి పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఖనిజ సంపద ఏది?
అణు ఖనిజాలు

మనుషుల అక్రమ వ్యాపార నిరోధ చట్టంను ఎప్పుడు చేశారు?
1956

 రాజ్యాంగ పీఠికకు సంబంధించిన తొలి సవరణ ఏది?
42 సవరణ

"Spoils system" తొలిసారిగా దేశంలో ప్రారంభమైంది?
అమెరికా

చిత్తోడ్లో సుప్రసిద్ధ కీర్తి స్తంభంను ఎవరు నిర్మించారు?
రాణా కుంభ

నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ (NIT) ఎక్కడ ఉంది?
వరంగల్

తొలి మహిళా రాష్ట్రపతి ఎవరు?
ప్రతిభా పాటిల్ (2007)

1925లో నవజవాన్ భారత్ సభను భగత్ సింగ్ ఎక్కడ స్థాపించాడు?
లాహోర్

బెరైటీస్ను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న తెలంగాణ జిల్లా ఏది?
ఖమ్మం

ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా సంవత్సరం నుంచి అమలు చేస్తున్నారు?
2002

అజాంజాహీ మిల్స్ ఎక్కడ ఉంది?
వరంగల్

సింధూ నాగరికతకు చెందిన ప్రజల దుస్తుల మూట బయటపడిన ప్రాంతం ఏది?
ఉమ్మ

నీటిలో తేలే మంచు కరిగితే నీటి మట్టం.. 
తగ్గుతుంది


ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలను వేరు చేయడానికి ఉపయోగించే ధర్మం?
స్నిగ్ధత

సత్యాగ్రహం అంటే అర్థం?
శాంతియుత ప్రతిఘటన

ఎక్కువ సమాచారాన్ని సంక్షిప్త రూపంలో తెలపడానికి ఉపయోగపడేవి ఏవి?
సంకేతాలు

శ్వేత తిరుగుబాటు(1808)ఎక్కడ జరిగింది?
మద్రాసు

ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని పేర్కొన్నవారెవరు?
మహావీర్ త్యాగి

మీగడను వేరుచేసే యంత్రంలో ఎలాంటి బలం పనిచేస్తుంది?
అపకేంద్ర బలం

నీలి సున్నపురాయి బండలు జిల్లాలో ఉన్నాయి?
రంగారెడ్డి

రోమ్ అఫ్ ది ఈస్ట్ అని నగరానికి పేరు?
మంగుళుర్

భారత రాజ్యగాన్ని సర్దుబాటు సమాఖ్య అని నినాదాని ఇచ్చిన వారు ఎవరు?
.పి. గోయల్

గుర్రపునాడ అయస్కాంతాన్ని పరికరంలో వాడతారు?
టెలిగ్రామ్

స్మృతి స్తల్ అని ఎవరి సమాధి ని పిలుస్తారు?
.కే. గుజ్రాల్

తెలంగాణ రాష్ర్టంలో నైరుతి రుతుపవన కాలం?
జూన్ నుంచి సెప్టెంబర్

హార్మోన్ అనే పదాన్ని మొదట వాడినవారు
స్టార్లింగ్

తల్లి నుంచి పాల ఉత్పత్తికి తోడ్పడే హార్మోన్?
ప్రొలాక్టిన్

తెలంగాణలో సాధారణంగా అధిక వర్షపాతం సంభవించే ప్రాంతం ఏది?
ఆదిలాబాద్


TSPSC VRO Practice Set PDF Download TSPSC VRO Practice Set PDF Download Reviewed by mani on 14:06:00 Rating: 5

No comments :

Powered by Blogger.