TSPSC VRO Practice Set 5 PDF Download

TSPSC VRO Practice Set 5 PDF Download: hi viewers welcome to ssc-ibps.com, in this post we are sharing the Telangana Village Revenue Officers Posts Practice Set PDF download useful for the all applied candidates. TSPSC Board has given the VRO Exam date is 16-09-2018. So many numbers of candidates are preparing for TS State VRO Exam 2018. Bottom of the video attached the PDF file link to download the Practice sets.

TSPSC VRO Practice Set 5 PDF Download

TSPSC VRO Practice Set 5 PDF Download








ఆసియాలో అతి పెద్ద చక్కెర పరిశ్రమ ఎక్కడ ఉంది?
బోధన్

సర్వే ఆఫ్ ఇండియాతెలంగాణ రాష్ట్ర మ్యాప్ను అధికారికంగా రోజున విడుదల చేసింది?
2015 జూన్ 5

రాష్ట్ర అధికారిక గీతమైన జయ జయహే తెలంగాణ..ను రచించింది ఎవరు?
అందెశ్రీ

ప్రసిద్ధమైన నాగోబా జాతర జరిగే జిల్లా ?
ఆదిలాబాద్

సింగూరు జల విద్యుత్ కేంద్రం జిల్లాలో ఉంది?
మెదక్ జిల్లాలోని పులకల్ గ్రామం

తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది?
తంగేడు

లైలా మజ్నుకావ్య రచయిత ఎవరు?
వాజిహీ

 ‘హైదరాబాద్ స్టేట్ బ్యాంక్ను ఎప్పుడు స్థాపించారు?
8 August 1941

నిజాం ఆంధ్ర జనసంఘాన్ని ఎవరి ఇంట్లో స్థాపించారు?
టేకుమాల రంగారావు

తెలంగాణ రాష్ట్ర పండు ఏది?
సీతాఫలం

1935లో తెలంగాణ శాసనాలు అనే పుస్తకాన్ని ప్రచురించినవారు?
ఆదిరాజు వీరభద్రరావు

బాదామీ చాళుక్య వంశంలో తొలి స్వతంత్ర పాలకుడు?
మొదటి పులకేశి

వ్యవసాయ ధరల కమిషన్ను ఏర్పాటు చేసిన సంవత్సరం?
8 January 1965

భారతదేశంలో కింది ప్రాంతాన్ని రైస్ బౌల్ప్రాంతంగా పిలుస్తారు?
కృష్ణా - గోదావరి డెల్టా రీజియన్

ప్రధానమంత్రి ముద్రా యోజనను ప్రారంభించిన తేది?
ఏప్రిల్ 8, 2015

ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వ రుణ ప్రత్యక్ష వాస్తవిక భారం ఏవిధంగా మార్పు చెందుతుంది?
తగ్గుతుంది

మా భూమిగ్రంథ రచయిత ఎవరు

సుంకర సత్యనారాయణ

తెలంగాణ అధికారిక టీవీ చానల్ పేరు?
యాదగిరి

ఏటా నేషనల్ హ్యాండ్లూమ్ డేగా రోజును పాటిస్తారు?
ఆగస్టు 7

సిమెంట్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది?
తాండూరు

వస్తువు భారం ప్రదేశంలో గరిష్టంగా ఉంటుంది?
ధ్రువాల వద్ద

జమీందారీ పద్ధతిని కింది వాటిలో దేనిగా పిలుస్తారు?
శాశ్వత శిస్తు నిర్ణయం పద్ధతి

రోడ్డుపై పరుగెడుతున్న గుర్రం శక్తిని కలిగి ఉంటుంది?
గతిశక్తి

ధ్వని తరంగాల పౌనఃపున్య అవధి ఎంత?
20 Hz నుంచి 20,000 Hz

భారత్లో పర్యావరణ పరిరక్షణ చట్టంఎప్పుడు అమల్లోకి వచ్చింది?
1986

మనదేశంలో ప్రస్తుతం ఎన్ని టైగర్ రిజర్వులు ఉన్నాయి?
50

దేశంలో ప్రత్యేకంగా మావోరి తెగ కనిపిస్తుంది?
న్యూజిలాండ్

స్వాదు జలావరణ వ్యవస్థ అధ్యయనాన్ని ఏమంటారు?
లిమ్నాలజీ

భూ ఆత్మభ్రమణ దిశ ఏవిధంగా ఉంటుంది?
పడమర నుంచి తూర్పునకు

ఉత్తరాది దేవాలయ నిర్మాణ పద్ధతి?
శిఖరం

మెరుపులు ఏర్పడినప్పుడు విడుదలయ్యే వాయువు ఏది?
నైట్రస్ ఆక్సైడ్

1970లో ఆపరేషన్ ఫ్లడ్కార్యక్రమాన్ని ప్రారంభించింది ఏది?
నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డ్

 భారత రాజ్యాంగంలోని 6 షెడ్యూలు దేనికి సంబంధించింది?
షెడ్యూల్డు తెగలు

మతం ప్రజలకు ఒక మత్తు లాంటిది అని పేర్కొన్నవారు
కార్ల్  మార్క్స్

భూకంపక దలికల కాలాన్ని లెక్కించే సాధనం పేరు ఏంటి?
Sysmograph

నాభికి ఎదురుగా భూ ఉపరితలంపై ఉండే బిందువు ?
అధికేంద్రం

 అధిక జీవ వైవిధ్యానికి నిలయమైన వూలార్ సరస్సు ఎక్కడ ఉంది?
జమ్ము కశ్మీర్

ఎర్ర నేలలకు రంగు రావడానికి ప్రధాన కారణం ఏమిటి?
ఫెర్రిక్ ఆక్సైడ్లు ఉండటం




TSPSC VRO Practice Set 5 PDF Download TSPSC VRO Practice Set 5 PDF Download Reviewed by SSC-IBPS on 18:13:00 Rating: 5

No comments :

Powered by Blogger.