Telangana VRO Practice Set 4 PDF Download

Telangana  VRO Practice Set 4 PDF Download: hi viewers welcome to ssc-ibps.com, in this post we are sharing the Telangana Village Revenue Officers Posts Practice Set PDF download useful for the all applied candidates. TSPSC Board has given the VRO Exam date is 16-09-2018. So many numbers of candidates are preparing for TS State VRO Exam 2018. Bottom of the video attached the PDF file link to download the Practice sets.

Telangana VRO Practice Set 4 PDF Download
నవరత్నాలు రాజ దర్బారులో ఉండేవారు?
ఉజ్జయినీ

ప్రపంచంలో పశుసంపద అధికంగా ఉన్న దేశం ఏది?
భారతదేశం

73 రాజ్యాంగ సవరణ చట్టం (1992) తేదీ నుంచి అమల్లోకి వచ్చింది?
1993 ఏప్రిల్ 24

ఒక సంవత్సర కాలంలో 183 రోజులు, అంతకంటే ఎక్కువ పనిదినాలు పొందుతున్న శ్రామిక శక్తిని ఏమంటారు?
ప్రధాన శ్రామికులు

రూట్ కెనాల్ థెరపీ అనేది దేనికి సంబదిచినది?
పాడైన పళ్లు

తెలంగాణ రాష్ట్ర పుష్పం ఏది?
తంగేడు

కేంద్రకామ్లాల (డీఎన్+ఆర్ఎన్)లోని చక్కెర పేరు?
పెంటోజ్

రైతు బంధు పధకాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంబిచింది
2018, మే 10

నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఉపయోగపడేవి?
అతినీలలోహిత కిరణాలు

భారత్లో ఇప్పటివరకు ఎన్ని అణు రియాక్టర్లను ఏర్పాటు చేశారు?
22

నలంద విశ్వవిద్యాలయ నిర్మాత ఎవరు?
కుమార గుప్తుడు

శాసన సమాన రక్షణ’ (Equal Protection of Law) అనే భావనను దేశం నుంచి గ్రహించారు?
అమెరికా

ఒక దేశ ఆర్థిక ప్రగతి, ప్రజల వినియోగ స్థాయిని సూచించే కొలమానం ఏది?
తలసరి ఆదాయం

కేంద్ర బంగాళాదుంపల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
కాన్పూర్

నీటిలో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉండటంతో వచ్చే వ్యాధి
ఎముకల్లో బలహీనమైన కీళ్లు

రక్త వర్గం వారిని విశ్వదాతఅంటారు
o గ్రూప్

జాతీయ జలచర జంతువు (ఆక్వాటిక్ యానిమల్) ఏది
రివర్ డాల్ఫిన్

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ విండ్ ఎనర్జీ ఎక్కడ ఉంది?
చెన్నై

గాయాలు మానడానికి తోడ్పడే కణ విభజన ఏది?
సమ విభజన

లోథాల్అంటే అర్థం ఏమిటి?
రెండో మృతుల దిబ్బ

పంజాబ్ హిమాలయాలు నదుల మధ్య విస్తరించి ఉన్నాయి?
సింధూ - సట్లెజ్ నదుల మధ్య

అత్యంత పురాతనమైన రిట్ ఏది?
హెబియస్ కార్పస్

భారత్లో మొదటిసారిగా కులాల వారీగా జనగణన ఎప్పుడు నిర్వహించారు?
1931

కణజాల వర్ధనం అనే భావన ప్రవేశపెట్టింది ఎవరు?
హబర్ లాంట్

భారత్లో థోరియం నిల్వలు రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయి?
ఆంధ్రప్రదేశ్

సిరామిక్స్ పరిశ్రమకు ప్రధాన ముడి ఖనిజం?
బంకమన్ను

మానవాభివృద్ధి నివేదికను ప్రచురించేది?
యూఎన్డీపీ

22 క్యారెట్ల బంగారంలో రాగి శాతం?(Gr-I, 2010)
8.4 %

ఆర్థికాభివృద్ధి ముఖ్యంగా దేనిపై ఆధారపడి ఉంటుంది?
మూలధన కల్పన

రహ్నుమయి మజ్దయాస్నన్ సభ మత సంస్కరణ కోసం ప్రయత్నించింది?
పార్శీ మతం

భారమితిని దేన్ని కొలవడానికి ఉపయోగిస్తారు?
వాతావరణ పీడనం

భారతదేశంలో అతి పురాతమైన పర్వతాలు ఏవి?
ఆరావళి

రాజ్యాంగంలోని నిబంధన ప్రకారం ఒక వ్యక్తి ప్రాథమిక హక్కుల ఉల్లంఘనపై సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయవచ్చు?
ఆర్టికల్-32

పేదరిక తీవ్రతను గణించడానికి ఉపకరించే సూచీ ఏది?
పేదరిక అంతరం

గోల్టెన్ రైస్ సృష్టికర్త ఎవరు?

ఇంగోపాట్రికుస్

మహావీరుడు ఎవరి అనుమతితో సన్యాసం స్వీకరించాడు
అన్నయ్యనందివర్ధన

పూర్తికాలం ముగియకుండా మధ్యలోనే రద్దయిన ప్రణాళిక
ఐదో ప్రణాళిక

ప్రాథమిక హక్కులపై ఎలాంటి ప్రభావం చూపని అత్యవసర పరిస్థితి?
రాజ్యాంగ అత్యవసర పరిస్థితి

  నది దక్కన్ పీఠభూమిని ఉత్తర భారత దేశం నుంచి విభజిస్తోంది?
నర్మద

వితంతు విద్యను ప్రోత్సహించడానికి పుణేలో శారదాసదన్ను స్థాపించింది ఎవరు?
 పండిత రమాబాయి


Telangana VRO Practice Set 4 PDF Download Telangana  VRO Practice Set 4 PDF Download Reviewed by mani on 17:04:00 Rating: 5

No comments :

Powered by Blogger.