Telangana VRO Practice SET 3 PDF Download

Telangana VRO Practice Set 3: hi viewers welcome to ssc-ibps.com, in this post we are sharing the Telangana Village Revenue Officers Posts Practice Set PDF download useful for the all applied candidates. TSPSC Board has given the VRO Exam date is 16-09-2018. So many numbers of candidates are preparing for TS State VRO Exam 2018. Bottom of the video attached the PDF file link to download the Practice sets.

Telangana VRO Practice SET 3 PDF Download







 ప్రస్తుత UPSC చైర్మన్ ఎవరు?
అరవింద్ సక్సేనా
ఇతను 20-జూన్-2018 na  చైర్మన్ గా నియమించారు

2019 ICC క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ఎక్కడ జరుగును?
ఇంగ్లాండ్ అండ్ వేల్స్

కరీంనగర్ జిల్లాలో మహానగర శిథిలాలు బయల్పడిన ప్రాంతం ఏది?
కదంబపూర్

ఆవు పాలు కొద్దిగా పసుపు రంగులో ఉండటానికి కారణం ఏది?
రైబోఫ్లేవిన్

గోల్డెన్ గర్ల్స్ అనే పుస్తక రచయత ఎవరు?
పి.టి. ఉష

తెలంగాణలో ఎన్ని ప్రాంతాల్లో భార జల ప్లాంట్లు ఉన్నాయి?
1 (HWP మనుగురు)
భారతదేశంలో మొత్తం 7 భార జల ప్లాంట్లు ఉన్నాయి

భారతదేశంలో ఎన్ని పిన్ కోడ్ జోనులు ఉన్నాయి?
9

9 - Army Post office (APO)  and Field post office (FPO)

అత్యంత స్వచ్ఛమైన మంచి నీటి రూపం ఏది?
వర్షపు నీరు

తొలి మహిళా వైస్ అడ్మిరల్ (నేవీ) ఎవరు?
పునీత అరోరా

సిరా రక్తాన్ని ఆక్సిజన్ కోసం ఊపిరితిత్తులకు చేరవేసేది ఏది?
పుపుస ధమనులు

సినీనటుడు కమలహాసన్ ప్రారంభించిన రాజకీయ పార్టీ పేరు ఏమిటి?
మక్కల్ నీడి మైమ్

సమాజ శాస్త్రం పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?
ఆగస్ట్ కోమ్ట్

  రోజును ప్రపంచ పార్కిన్సన్‌‌ డేగా పాటిస్తారు?
ఏప్రిల్ 11

ఒక వ్యక్తికి వివాహమై సంతానం పొందితే ఏర్పడే కుటుంబాన్ని ఏమని పిలుస్తారు?
ప్రత్యుత్పత్తి

భూ అంతర్భాగంలో శిలలు ద్రవస్థితిలోకి మారడం వల్ల ఏర్పడే మెత్తటి పదార్థం 
మాగ్మా

భారత ప్రభుత్వం విపత్తు నిర్వహణ చట్టాన్ని ఎప్పుడు చేసింది?
2005, మే 20

దేశంలో బట్టమేక పక్షులు రాష్ట్రంలో ఎక్కువగా ఉంటాయి
రాజస్థాన్

వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది
డెహ్రాడూన్

గాంధీ సిద్దాoతాలను రాజ్యాగంలో ఎక్కడ పేర్కున్నారు?
ఆదేశిక సూత్రాలు

లింగపురాణం రాసిన వారెవరు?
రెండో ఎల్లారెడ్డి

శాంతి భద్రతలు జాబితాకు చెందినవి? (గ్రూప్-1, 1991)
రాష్ట్ర జాబితా

విత్తనాలు లేని ఫలాలు ఏర్పడటానికి ఉపయోగపడే హార్మోన్ ఏది?
జిబ్బరెల్లిన్

ముంబై, కోల్కతా నగరాల్లో మున్సిపల్ కార్పొరేషన్లను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1726

ప్రతిష్టాత్మక నోబెల్ ప్రైజ్ను దేశం ప్రదానం చేస్తుంది?
నార్వే

బహురావగుల్ అనే కథను రాసిందెవరు?
తబీయ

మెగ్నీషియం డై యురనేట్ను సాధారణంగా ఏమని పిలుస్తారు?
ఎల్లో కేక్

కేన్సర్ చికిత్సలో ఉపయోగించే రేడియోధార్మిక పదార్థం ఏది?
కోబాల్ట్-60

నాణేలపై కనిపిస్తున్న తొలి శాతవాహన రాజు ఎవరు?

గోబద

బ్రిటిషర్లు బెంగాల్లో సుప్రీంకోర్టును సంవత్సరంలో ఏర్పాటు చేశారు?
1774

చంద్రాంగథ చరిత్ర గ్రంథకర్త ఎవరు?
పగిడిమర్రి వెంకటపతి

సర్వత్ర సర్వోత్తం సురక్ష అనే నినాదం రక్షణ బలగానికి సంబంధించింది?
నేషనల్ సెక్యూరిటీ గార్డ్

కేంద్రక సంలీనం గురించి తొలిసారిగా వివరించిన శాస్త్రవేత్త ఎవరు?
మార్క్ ఒలిఫ్యాండ్

రాష్ర్ట ఎన్నికల సంఘాన్ని నియమించేది ఎవరు?
గవర్నర్

కీళ్ల వాపు చికిత్సలో వినియోగించే రేడియో ఐసోటోపు ఏది?
హాల్మియం-166

తెలంగాణలో మొదటి సంస్థానం ఏది?
దోమకొండ

 బయోగ్యాస్లో ప్రధాన వాయువు ఏది?
  మీథేన్

మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను రాజ్యాంగంలోని భాగంలో పేర్కొన్నారు?
9 భాగం

సర్కారియా కమిషన్ అధ్యయన నివేదికను ఎప్పుడు సమర్పించింది?
1987

అత్యధిక జీవవైవిధ్యం ఉన్న దేశం ఏది?
ఆస్ట్రేలియా

పసిఫిక్సునామీ మ్యూజియం ఎక్కడ ఉంది?
హిలో ప్రాంతం, హవాయి దీవులు


Telangana VRO Practice SET 3 PDF Download Telangana VRO Practice SET 3 PDF Download Reviewed by SSC IBPS on 17:40:00 Rating: 5

No comments :

Powered by Blogger.