Telangana Geography Bit Bank For VRO Group IV Police Exams

Telangana Geography Bit Bank: Hi Viewers welcome to ssc-ibps.com, in this page we are provide TSPSC Geography questions in Telugu for All Group I, Group II, Group III, Group IV, Panchayat Secretary, ASO, AEE, AE, VRO, VRA, Junior Lecturers (JLs), Degree Lecturers (DLs), SI, Constable, and Forest Beat Officers (FBO) other exams. We have compiled complete Bit bank in Telugu required for all Telangana State Public Service Commission (TSPSC) Groups Exams. Telangana Geography Bits Bank is useful for all the TSPSC Recruitment Board examinations. Telangana VRO Exam Date is 16-09-2018 and Group IV written test date is 7th October 2018. In Telangana State wide massive numbers of candidates are eagerly waiting for different vacancies in Government Sector jobs. Those who are preparing for the state government posts this is the best opportunity to get the Telangana Sarkari post with proper preparation. Here we are given the Important Geography Telugu Material useful for all competitive exams.

Telangana Geography Bit Bank

Telangana Geography Bit Bank For VRO Group IV Police Exams

దేశంలో 29 రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భావం జరిగిన తేది?
Ans: 2014 జూన్ 2


తెలంగాణలో ఎన్ని జిల్లాలతో ఆంధ్రప్రదేశ్ రాష్టం సరిహద్దులను కలిగిఉంది?
Ans: 7
భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల

తెలంగాణా లో వైశాల్యం పరంగా చిన్న జిల్లా?
Ans: హైదరాబాద్

ఉనికి రీత్యా తెలంగాణ ప్రాంతం విస్తరించి ఉన్న పీఠభూమి?
Ans: దక్కన్ పీఠభూమి

తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే నదుల దిశ ఎటు వైపు గా ఉంటుంది?
Ans: వాయవ్యం నుంచి ఆగ్నేయం

తెలంగాణ ప్రాంతం సముద్రమట్టానికి  ఎంత ఎత్తులో ఉంది?
Ans: 480 నుంచి 600 మీ.

తెలంగాణలో పశ్చిమ కనుమల్లో ఎత్తైన శ్రేణి ఏది?
Ans:  మహబూబ్ఘాట్

తెలంగాణలో తూర్పు కనుమల్లో ఎత్తైన కొండ
Ans: లక్ష్మీదేవిపల్లి కొండ (సిద్దిపేట జిల్లా)

పాపికొండలను చీలుస్తూ ప్రవహిస్తున్న నది పేరు ఏంటి?
Ans: గోదావరి నది

బౌద్ధుల మ్యూజియం ఎక్కడ ఉంది?
Ans: నాగార్జున కొండ

మూసీ నది జన్మస్థలం ఎక్కడ?
Ans: అనంతగిరి కొండలు

హైదరాబాద్-మహబూబ్నగర్ జిల్లాల్లో వ్యాపించిన కొండలు   పర్వతాలకు చెందినవి?
Ans: బాలాఘాట్

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ను ఎప్పుడు ప్రారంబిచారు?
Ans: 1963, జూలై 26

జ్ఞాన సరస్వతి దేవాలయం ఎక్కడ నది తీరాన ఉంది?
Ans: బాసర (గోదావరి నది)

అర్గుల్ రాజారాం ఎత్తిపోతల పథకo ప్రదేశంలో ఉంది?
Ans: ఉమ్మెడ (నవీపేట, నిజామాబాద్)

తెలంగాణా లో అత్యధిక అటవీ విస్తీర్ణంగల జిల్లా పేరు?
Ans: ఖమ్మం

మంజీరా మొసళ్ల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది?
Ans: మెదక్

అటవీ క్షేత్ర పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
Ans: ధూలపల్లి


రాష్ట్రంలో సామాజిక అటవీ విస్తీర్ణ శాతం ?
Ans: 30 శాతం

తెలంగాణా రాష్ట్ర వృక్షం?
Ans: జమ్మిచెట్టు




Telangana Geography Bit Bank For VRO Group IV Police Exams Telangana Geography Bit Bank For VRO Group IV Police Exams Reviewed by SSC-IBPS on 13:02:00 Rating: 5

No comments :

Powered by Blogger.