Physics Bits in Telugu PDF Download

Physics Bits in Telugu PDF: hi viewers welcome to ssc-ibps.com, in this post we are sharing the physics bits for competitive exams in Telugu PDF. Here we gather the top most previous year bits asked in different examinations. GK Bits are useful for your preparation for the exams TSPSC VRO, Group IV, Police Sub-Inspector, Police Constable, APPSC upcoming Exams VRO, Panchaythi Secretary, Village Revenue Officer, Junior Lecture, Degree Lecture, ASO, SO, Group II, Group III, Group IV and other examinations. Bottom of this video provided the PDF file to download questions in PDF format.

Physics Bits in Telugu PDF Download

Physics Bits in Telugu PDF Download






పరమాణు స్థిరత్వానికి కొలమానం?

Ans: ద్రవ్యరాశి లోపం

బీటా కిరణాలు వేటిని కలిగి ఉంటాయి?
Ans: ఎలక్ట్రాన్లు

రేడియోధార్మికత శక్తిని కనుగొన్నవారు?
Ans: బెక్వరల్

వైరస్లను పరిశీలించడానికి ఉపయోగించే మైక్రోస్కోప్?
Ans: ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్

రాడార్లో ఉపయోగించే తరంగాలు?
Ans: రేడియో తరంగాలు

దూరం పెరిగే కొద్దీ కాంతి తీవ్రత...
Ans: తగ్గుతుంది

అతి నీలలోహిత కిరణాలను చూడగలిగే జీవి ఏది?
Ans: తేనెటీగ

సముద్రం నీలి రంగులో కనిపించడానికి కారణం?
Ans: కాంతి పరావర్తనం

ఆప్తమాలజీ జ్ఞానానికి సంబంధించింది?
Ans: దృష్టి జ్ఞానం

కృత్రిమ రేడియో ధార్మికతను కనిపెట్టింది?
Ans: మేడమ్ క్యూరీ

హైడ్రోజన్ బాంబు పని చేసే సూత్రం?
Ans: కేంద్రక సమ్మేళనం

గాజు పలకలో రంగు వేగం గరిష్టంగా ఉంటుంది?
Ans: ఎరుపు

ఎరుపు, నెమలి నీలి రంగుల కలయికతో ఏర్పడే రంగు ఏది?
Ans: తెలుపు

కత్తిని సాన పెట్టేటప్పుడు వచ్చే నిప్పురవ్వ మార్గం...... ....
Ans: సరళరేఖ

శక్తి సంరక్షణ అంటే ?
Ans: శక్తిని సృష్టించలేం, నాశనం చేయలేం.

వాహనాల్లో డ్రైవర్ల పక్కన అమర్చే దర్పణం?
Ans: కుంభాకార

శిలాజాల వయసును కనుగొనే పద్ధతి?
Ans: కార్బన్ డేటింగ్

ధ్వని అతి నెమ్మదిగా దేనిలో ప్రయాణిస్తుంది?
Ans: చెక్క

చంద్రునిపై ధ్వని లేకపోవడానికి కారణం?
Ans: వాతావరణం లేకపోవడం

ఆప్టికల్ ఫైబర్ పితామహుడు ఎవరు?
Ans: నరేంద్రసింగ్ కపానీ

కెప్లర్ సిద్ధాంతం ప్రకారం సూర్యుని చుట్టూ ఉపగ్రహ కక్ష్య మండలం ఏవిధంగా ఉంటుంది? (డీఎల్-2012)
Ans: దీర్ఘ వృత్తాకారం

ఉష్ణశక్తి యాంత్రికశక్తిగా ఎందులో మారుతుంది?
Ans: వాహనం లో

నీటి అసంగత వ్యాకోచం తగ్గించేందుకు దానిలో ద్రవం కలపాలి?
Ans: ఇథైల్ గ్లైకాల్

 సూర్యుడి ద్రవ్యరాశి?
Ans: 2×1030 కిలోగ్రాములు

ఆస్టరాయిడ్స్ రెండు గ్రహాల మధ్యలో ఉన్నాయి?
Ans: కుజుడు, బృహస్పతి

ప్రకాశవంతమైన వలయాలున్న గ్రహం?
Ans: బృహస్పతి

సాపేక్షతా సిద్ధాంతం కనుగొన్నవారు?
Ans: ఐన్స్టీన్

పాలపుంత చుట్టూ సూర్యుడు ఒకసారి పరిభ్రమించడానికి పట్టే కాలం?
Ans: 250 మిలియన్ సంవత్సరాలు

  ఉష్ణోగ్రత వద్ద నీటికి గరిష్ట సాంద్రత ఉంటుంది?
Ans:  60°C

న్యూక్లియర్ రియాక్టర్ ఆవిష్కర్త?
Ans: ఫెర్మి

గురుత్వాకర్షణ సిద్ధాంతం.. ఎక్కడ వర్తిస్తుంది? (జేఎల్-2007)
Ans: విశ్వంలో ఎక్కడైనా వర్తిస్తుంది

బలంఅంతర్జాతీయ ప్రమాణం?
Ans: న్యూటన్

సౌరకాంతిని ఉపయోగించి చర్మవ్యాధులను నయం చేయడాన్ని ఏమంటారు?
Ans: హీలియో థెరపీ

గబ్బిలాలు రాత్రివేళలో వేటి సహాయంతో సంచరిస్తాయి?
Ans: అతిధ్వని తరంగాలు

గురుత్వాకర్షణ సిద్ధాంతం.. ఎక్కడ వర్తిస్తుంది? (జేఎల్-2007)
Ans: విశ్వంలో ఎక్కడైనా వర్తిస్తుంది

సూర్యుడి చుట్టూ గ్రహం ఒకసారి తిరగడానికి పట్టే కాలాన్ని ఏమంటారు?
Ans: పరిభ్రమణ కాలం (పిరియడ్ ఆఫ్ రివల్యూషన్)

బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు?
Ans: అబ్బెజార్జియస్ లైమిట్రి

అణు రియాక్టర్లో శక్తిని విడుదల చేసే ముఖ్యమైన మూలపదార్థం ఏది?
Ans: యురేనియం-235

మినిమేటావ్యాధికి కారణమైన మూలకం ఏది?
Ans: పాదరసం

తొలిసారిగా కృత్రిమంగా రూపొందించిన జీవ సమ్మేళనం ఏది?
Ans: యూరియా

షేవింగ్ చేయడానికి ఎలాంటి దర్పణం ఉపయోగిస్తారు?
Ans: పుటాకార

ధాతువును రాతి నార అని కూడా పిలుస్తారు?
Ans: ఆస్బెస్టాస్

సూర్యుడిలో మండుతున్న ఇంధనం?
Ans: ఉదజని (హైడ్రోజన్)

కాంతిని కొలిచే శాస్త్రాన్ని ఏమంటారు?
Ans: ఫొటోమెట్రి

మాక్స్ ప్లాంక్ క్వాంటం సిద్ధాంతం ప్రకారం కాంతి రూపంలో ప్రయాణిస్తుంది?
Ans: ఫోటాన్

భూమి మీద ఉన్న వాతావరణం అదృశ్యమైతే, ఒక రోజు కాలవ్యవధి..?
Ans: తగ్గుతుంది

అయస్కాంత కవచంగా పదార్థాన్ని ఉపయోగిస్తారు?
Ans: మృదు ఇనుము

భూమి పెద్ద అయస్కాంత గోళం అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
Ans: విలియం గిల్బర్డ్

 కంప్యూటర్లోని ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (IC) చిప్స్ను దేనితో తయారు చేస్తారు?
Ans:  సిలికాన్

విశ్వం అధ్యయనాన్ని ఏమంటారు?
Ans: కాస్మాలజీ

భూకంప తీవ్రతను కొలిచే సాధనాన్ని ఏమంటారు?
Ans: సిస్మోగ్రాఫ్

తోకచుక్కలు సూర్యుడి చుట్టూ కక్ష్యలో పరిభ్రమిస్తుంటాయి?
Ans: అతి దీర్ఘవృత్తాకర కక్ష్య

ట్రాన్సిస్టర్లో మూలకాన్ని వాడతారు?
Ans: సిలికాన్

ఆరెంజ్ ప్లానెట్గా పిలిచే గ్రహం?
Ans: శని

పైకి కదులుతున్న లిఫ్ట్లోని వ్యక్తి చర్య, ప్రతి చర్యలు అనేవి?
Ans: ప్రతిచర్య ఎక్కువ

ప్రతిధ్వనిని వినేందుకు వ్యక్తికి, పరావర్తన తలానికి మధ్య ఉండాల్సిన కనిష్ట దూరం?
Ans: 16.5 మీ

పిడుగులను ఆకర్షించే కడ్డీలను దేనితో తయారు చేస్తారు?
Ans: రాగి

ఒక ఇంధనం నుంచి వెలువడే ఉష్ణరాశిని దేనితో కొలుస్తారు?
Ans: బాంబు కెలోరీమీటర్

పుటాకారంలో ఉన్న రోడ్డుపై ఒక బంతి చేసే చలనం..?
Ans: సరళ హరాత్మక చలనం

బ్లాక్హోల్ దేన్ని సూచిస్తుంది?
Ans: రోదసిలో ఒక నక్షత్ర స్థితి

కోట్లాది గెలాక్సీల సముదాయాన్ని ఏమని పిలుస్తారు?
Ans: విశ్వం


పరిహేళి ఏర్పడినప్పుడు భూమికి, సూర్యుడికి మధ్య దూరం?
Ans: 147 మిలియన్ కి.మీ.

రక్తం అనేది ఒక..?
Ans: కొల్లాయిడ్

భార జలంగా దేన్ని పేర్కొంటారు?
Ans: D2O

అత్యంత ప్రకాశవంతమైన గ్రహం?
Ans: శుక్రుడు

కదులుతున్న రైలులో ఉన్న ప్రయాణికుడికి శక్తి ఉంటుంది?
Ans: యాంత్రికశక్తి

 ధ్వనివేగం పదార్థాల్లో అధికం?
Ans: ఘన పదార్థాల్లో

స్వచ్ఛమైన నీటి స్పర్శకోణం ఎంత?
Ans: 0°

గ్రహాన్ని ఉదయ తార’, ‘సాయంత్రం తారగా పిలుస్తారు?
Ans: శుక్రుడు

సౌరకుటుంబంలో గరిష్ట సాంద్రత ఉన్న గ్రహం ఏది?
Ans: భూమి

భూకేంద్ర సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు?
Ans: టాలెమీ

అణు రియాక్టర్లో గొలుసు చర్య జరగడా నికి ఎన్ని సెకన్ కాలం పడుతుంది?
Ans: 108 sec

అణుబాంబు పితామహుడుగా ఎవరిని పేర్కొంటారు?
Ans: ఒపెన్హైమర్

థోరియం పెద్ద మొత్తంలో ఖనిజం నుంచి లభిస్తుంది?
Ans: మోనజైట్

రైలింజన్ ఆవిష్కర్త ఎవరు? (ASWO-2012)
Ans: స్టీవెన్సన్

ధ్వని తీవ్రత స్థాయిని కొలవడానికి ఉపయోగించేది?
Ans: బెల్

వెనిగర్అని దేన్ని పేర్కొంటారు?
Ans: ఎసిటిక్ ఆసిడ్

నీటి లోపలి ధ్వని తరంగాలను కొలిచే పరికరం?
Ans: హైడ్రోఫోన్

Related Articles for Competitive exams





Physics Bits in Telugu PDF Download Physics Bits in Telugu PDF Download Reviewed by SSC IBPS on 13:03:00 Rating: 5

No comments :

Powered by Blogger.