Indian Polity Bits PDF in Telugu Download

Indian Polity Bits PDF in Telugu: Indian Polity is the most important topic in the all competitive exams conducted by the state and central government recruitment exams. Every year lakhs of posts recruitment notification process doing by the government. In every exam Polity is the most important topic. From this Indian polity maximum 10-15 questions are asked in the written test. This article we gathered 50 most important and previous year asked questions in the subject Indian Polity. All bits are formed in Telugu Language and PDF file also created these questions. Bottom of the Video enclosed the PDF link for free download.


Indian Polity Bits PDF in Telugu Download


Biology Bit Bank for Competitive Exams in Telugu





గ్రామ సర్పంచ్ను ఎలా ఎన్నుకుంటారు?
ANS:  ప్రజలు ప్రత్యక్షంగా..

భారతదేశంలో నగర స్థానిక సంస్థలకు సంబంధించిన రాజ్యాంగ సవరణ
ANS: 74 సవరణ

పంచాయతీరాజ్ వ్యవస్థను ప్రవేశపెట్టిన మొదటి రాష్ర్టం?
ANS:  రాజస్థాన్

గ్రామీణ సమాజానికి అత్యధిక అధికారాలు ఎవరి కాలంలో ఉండేవి?
ANS:  చోళులు

జిల్లా పరిషత్లో ఉండే స్థాయీ సంఘాల సంఖ్య?
ANS: 7

రాష్ర్ట ఆర్థిక (ఫైనాన్స్) సంఘాన్ని నియమించేది ఎవరు?
ANS:  రాష్ర్ట ప్రభుత్వం

గ్రామాదికారుల పదవులను ఎప్పుడు రద్దు చేశారు?
ANS:  1984 జనవరి

మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ గురించి రాజ్యాంగంలోని భాగంలో పేర్కొన్నారు?
ANS:  9 భాగం

స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేసిన మొదటి రాష్ర్టం?
ANS:  బిహార్

భారత్లో రాజ్యాధికారానికి మూలం?
ANS:  ప్రజలు

ప్రవేశికలో పేర్కొన్న సమానత్వం దేనికి హామీ ఇస్తుంది?
ANS:  హోదా, అవకాశాలు

ప్రవేశిక భావాన్ని మన రాజ్యాంగకర్తలు దేశ రాజ్యాంగం నుంచి తీసుకున్నారు?
ANS:  యు.ఎస్..

రాజ్యాన్ని మతం నుంచి వేరు చేయడాన్ని ఏమంటారు?
ANS:  లౌకికవాదం

సమగ్రత అనే పదజాలాన్ని ప్రవేశికలోకి చేర్చడానికి కారణం?
ANS:  వేర్పాటువాద ఉద్యమాలు

42 రాజ్యాంగ సవరణ ద్వారా భారత రాజ్యాంగ ప్రవేశికలో చేర్చిన పదాలేవి?
ANS:  సామ్యవాద, లౌకిక

రాజ్యాంగానికి ప్రవేశిక ఒక గుర్తింపు పత్రం లాంటిది అని పేర్కొన్నవారు?
ANS:  ఎం.. నాని పాల్కీవాలా

కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ (CAG) జనరల్ పదవీకాలం?
ANS:  ఆరేళ్లు

భారతదేశంలో అత్యున్నత న్యాయాధికారి ఎవరు?
ANS:  అటార్నీ జనరల్

అతి ప్రాచీనమైన చట్టపర సంస్థ ఏది?
ANS:  మైనార్టీ హక్కుల కమిషన్

భారత ప్రభుత్వ చట్టం-1935 ప్రకారం ఎన్ని జాబితాలు ఉండేవి?
ANS:  మూడు

భారత రాజ్యాంగం మొదట కల్పించిన ప్రాథమిక హక్కులు ఎన్ని?
ANS:  ఏడు

భారత రాజ్యాంగం పౌరులకు ఎన్ని రకాల స్వేచ్ఛలను కల్పించింది?
ANS:  ఆరు

2002లో రాజ్యాంగ సవరణ ద్వారా ప్రాథమిక విద్యను 21 () ఆర్టికల్ కింద చేర్చారు?
ANS:  86 సవరణ

ప్రాథమిక విధులపై పరిశీలనకు ఏర్పాటు  చేసిన కమిటీ?
ANS: స్వరణ్సింగ్ కమిటీ

ప్రపంచంలో ఆదేశిక సూత్రాలను మొదటిసారిగా దేశంలో రూపొందించారు?
ANS:  స్పెయిన్

భారత రాజ్యాంగంలోని ప్రాథమిక విధులను ఎన్నో భాగంలో పొందుపర్చారు?
ANS:  4()

ప్రపంచంలో మొదటిసారిగా సమాచార స్వేచ్ఛను చట్టం చేసిన దేశం?
ANS:  స్వీడన్

73 రాజ్యాంగ సవరణ చట్టాన్ని ప్రధానమంత్రి హయాంలో రూపొందించారు?
ANS:  పి.వి.నరసింహరావు

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ జిల్లా ప్రణాళికా మండలి గురించి వివరిస్తుంది?
ANS:  243-ZD

గట్టి బ్రేకులు ఉండి ఇంజన్ లేని యంత్రం గా నెహ్రూ దేన్ని పేర్కొన్నారు?
ANS:  భారత ప్రభుత్వ చట్టం-1935

ముంబై, కోల్కతా నగరాల్లో మున్సిపల్ కార్పొరేషన్లను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ANS:  1726

జి.వి.కె. రావు కమిటీని నియమించిన సంవత్సరం?
ANS:  1985

నూతన పంచాయతీరాజ్ చట్టం - 1993 ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
ANS:  1993 ఏప్రిల్ 24

ప్రస్తుత పంచాయతీరాజ్ వ్యవస్థకు మూలం?
ANS: బల్వంత్రాయ్ మెహతా కమిటీ

స్థానిక సంస్థల్లో ఓటింగ్ వయసు ఎంత?
ANS:  21 ఏళ్లు

రాష్ర్టంలో పంచాయతీరాజ్ వ్యవస్థ అమల్లో లేదు?
ANS: కేరళ

భారతదేశంలో మొదటి భాషాప్రయుక్త రాష్ర్టం ఏది?
ANS: ఆంధ్రరాష్ర్టం

తెలంగాణలో నిర్మితమైన మొదటి రైలు మార్గం?
ANS:  సికింద్రాబాద్ - వాడి

లోక్సభను ఎవరు రద్దు చేస్తారు?
ANS:  ప్రధాని సిఫారసు మేరకు రాష్ట్రపతి


అత్యధిక పార్టీల కూటమితో ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి నాయకత్వం వహించినవారు?
ANS:  వాజ్పేయి

పార్లమెంట్ను దీర్ఘకాలికంగా ఎవరు వాయిదా వేస్తారు?
ANS:  రాష్ట్రపతి

రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్ను ఎవరు ఆమోదిస్తారు?
ANS:  పార్లమెంట్

భారత పార్లమెంట్ ఎవరితో కూడి ఉంటుంది?
ANS:  రాష్ట్రపతి + లోక్సభ + రాజ్యసభ

1773 నుంచి 1857 వరకు చేసిన చట్టాలను ఎలా వ్యవహరిస్తారు?
ANS:  చార్టర్ చట్టాలు

భారత్లో బ్రిటిష్ సామ్రాజ్యానికి పునాది వేయడానికి కారకుడు?
ANS:  రాబర్ట్ క్లైవ్

మత ప్రాతిపదిక నియోజకవర్గాల పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?
ANS:  లార్డ్ మింటో

భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన రోజు?
ANS:  1946 సెప్టెంబర్ 2

ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) అమల్లోకి వచ్చిన సంవత్సరం ఏది?
ANS:  6 October 1860

పార్లమెంట్ రూపొందించిన విద్యా హక్కు చట్టం సమాజంలో ఎవరికి దోహదపడుతుంది?
ANS:  14 ఏళ్ల లోపు బాలబాలికలకు

స్త్రీ, పురుషులు అనే తేడా లేకుండా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి అని తెలిపే అధికరణం ఏది?
ANS:  39()




Indian Polity Bits PDF in Telugu Download Indian Polity Bits PDF in Telugu Download Reviewed by SSC IBPS on 13:14:00 Rating: 5

No comments :

Powered by Blogger.