Indian Geography Previous Year Asked Bits PDF in Telugu

Indian Geography Previous Year Asked Bits PDF: Hi viewers in this post we are sharing the most important bits of the Indian and World Geography bits in Telugu for all competitive exams like as TSPSC, APPSC, Railway, Group D, VRO, VRA, Group I, Group II, Group III and all exams. Here we are provided bits previous year asked questions in different exams. From the topic Indian Geography maximum 6-8 questions are coming in the written test Village Revenue Officers and Group IV Exams. Here we are providing the most important previous year questions with answers PDF useful for all competitive exams.

Indian Geography Previous Year Asked Bits PDF






Click Here Download PDF

భారతదేశంలోని ఎత్తైన హిమాలయ శిఖరం?
Ans: K2 (గాడ్విన్ ఆస్టిన్)

మయూరాక్షి కాలువ రాష్ట్రంలో ఉంది?
Ans: పశ్చిమ బెంగాల్

దిల్వారా దేవాలయం పర్వత శ్రేణిలో ఉంది?
Ans: ఆరావళి

ఆపరేషన్ ఫ్లడ్ ప్రాజెక్ట్ సంవత్సరంలో ప్రారంభమైంది?
Ans: 1970

విస్తీర్ణంలో అతిచిన్న కేంద్రపాలిత ప్రాంతం?
Ans: లక్షద్వీప్

మంచి గంధం చెట్లు అడవుల్లో పెరుగుతాయి?
Ans: ఆకురాల్చు అడవులు

దేశ తీరరేఖ పొడవు (కి.మీ.లలో)?
Ans: 6,100

దొడబెట్ట శిఖరం రాష్ట్రంలో ఉంది?
Ans: తమిళనాడు

ఇండియన్ రూర్గా పేరొందిన ప్రాంతం?
Ans: చోటానాగ్పూర్

అసోం దుఖఃదాయని అని నదీని పిలుస్తారు?
Ans: బ్రహ్మపుత్ర

బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
Ans: జార్‌‌ లామిట్రే

సూర్యుని ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే కొలమానం ఏది?
Ans: పైరోమీటర్

భూమ్యాకర్షణ శక్తి నుంచి తప్పించుకుని బయటకు పోవడానికి రాకెట్కు ఎంత వేగం కావాలి?
Ans: 11 km/sec

అత్యధిక ఉపగ్రహాలు ఉన్న గ్రహం?
Ans: శని

ఇతర గ్రహాలకు భిన్నంగా భ్రమణం చెందే గ్రహం?
Ans: శుక్రుడు

భూమికి సూర్యుడు దగ్గరగా రావడాన్ని ఏమంటారు?
Ans: పరిహేళి

ఖండచలన సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?
Ans: వెజ్నర్

ప్రపంచ పైకప్పు అని పీఠభూమికి పేరు?
Ans: పామీర్ పీఠభూమి

వాతావరణంలో నైట్రోజన్, ఆక్సిజన్ నిష్పత్తి ఎంత?
Ans: 78 : 20.9

ప్రపంచ వాతావరణ సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?
Ans: జెనీవా

హిందూ మహాసముద్ర చక్రవాతాలను ఏమంటారు?
Ans: తుపాన్లు

భారత రైల్వే కర్మాగారం డీజిల్ విభాగం ఎక్కడ ఉంది?
Ans: పాటియాల

ఇందిరాసాగర్ ఆనకట్ట నదిపై ఉంది?
Ans: నర్మద

నదీ లోయలో బొగ్గు నిల్వలు విస్తారంగా లభిస్తాయి?
Ans: దామోదర్

మౌంట్ అబు రాష్ట్రంలో ఉంది?
Ans: రాజస్థాన్

Related Articles for TSPSC Exams







Indian Geography Previous Year Asked Bits PDF in Telugu Indian Geography Previous Year Asked Bits PDF in Telugu Reviewed by SSC IBPS on 12:44:00 Rating: 5

No comments :

Powered by Blogger.