GK Previous year questions with answers PDF Download

GK Previous year questions with answers: Hi Viewers welcome to ssc-ibps.com, in this article we are providing the General Knowledge bits in Telugu for all competitive exams who are writing in written test in Telugu language. In both Telugu States massive numbers of aspirants are preparing for government exams conducted by the TSPSC and APPSC. This page enclosed the most important GK bits useful for your preparation and previous year asked questions different exams with answers PDF provided in Telugu Medium. Bottom of the video enclosed the PDF file free download.

GK Previous year questions with answers PDF Download






మాంచెస్టర్ అఫ్ ఇండియా అని సిటీని పిలుస్తారు?
అహ్మదాబాద్

కవి సామ్రాట్ అని ఎవరిని పిలుస్తారు? (జె.ఎల్ - 07)
విశ్వనాధ సత్యనారాయణ

ఐయామ్ మై ఓన్ మోడల్ ఎవరి అత్మకధ ?
బి.డి. జెట్టి

భారతదేశం లో అతిపెద్ద జైలు ఏది?
తిహార్ జైల్ (న్యూఢిల్లీ)

ముందుకు సాగండి అని నినాదాని ఇచ్చిన వారు ఎవరు?
మేడమ్ బికాజీ కామా

ఇండియా లో వ్యవసాయ బడ్జెట్ ను ప్రేవేశపెట్టిన తొలి రాష్ట్రం?
కర్ణాటక

క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏది?
రాజీవ్ ఖేల్ రత్న అవార్డు

పీపుల్స్ కౌన్సిల్ అని దేశ పార్లమెంటు ను పిలుస్తారు?
సిరియా

రైడర్ అని ఆటలో ఆటగాడిని పిలుస్తారు?
కబడ్డీ

మహాబోధి ఆలయ ప్రాంగణం రాష్ట్రంలో ఉంది?
బీహార్

ప్రపంచ జనాభా దినోత్సవం ఎప్పుడు?
జూలై 11

NASA Full From
National Aeronautics and Specie Administration

ఇస్రో మొదటి చైర్మన్ ఎవరు?
డా. విక్రం సారాభాయ్

ఇండియన్ ఎయిర్ ఫోర్సు అకాడమీ ఎక్కడ ఉంది?
హైదరాబాదు

టెలిగ్రాఫ్ ను కనుగొన్న శాస్త్రవేత్త?
ఎమ్. లామండ్

రౌండ్ రివల్యుషన్ దేనికి సంబంధించినది?
బంగాళాదుంప

కీటకాల ఫై చేసే అధ్యాయాని ఏమని పిలుస్తారు?
ఎంటమాలజి

మానవ శరీరంలో అతిపెద్ద అంగం? (GR- 4 2012)
గుండె

అన్నవాహిక పొడవు దాదాపు ఎంత?
8 మీటర్లు

Related Articles for Competitive Exams







GK Previous year questions with answers PDF Download GK Previous year questions with answers PDF Download Reviewed by SSC-IBPS on 20:01:00 Rating: 5

No comments :

Powered by Blogger.