General Knowledge Important Questions In Telugu TSPSC Railway SSC Exams

General Knowledge Important Questions in Telugu: Hi Viewers welcome to ssc-ibps.com in this page our team will provide the Railway Assistant Loco Pilot, Group D, RPF Constable, Sub-Inspector Expected bits in the examination held in the month of August-October 2018. In all Over in India Large Numbers of candidates are preparing for these Railway Recruitment Board Examination 2018. Maximum our teams try to give the most important bits and repeated bits in the previous year exams given question and answers with examples. So don’t delay to start your preparation there is huge competition for Railway jobs. If we are like this bits can share your friends also.

General Knowledge Important Questions in Telugu







భారత రాజ్యాంగం మొదటి సవరణలో ఎప్పుడు చేసారు?
Ans: 10 May 1951

'రియల్ డీల్' అని పిలవబడే బాక్సర్ ఎవరు?
Ans: ఎవాండర్ హోల్ఫీల్డ్

ప్రపంచ TB దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు
Ans: 24 March

ఆసియా క్రీడల్లో బంగారు పతకాన్ని సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళ?
Ans: కమల్జిత్ సందు

మొదటి లోక్ సభ స్పీకర్ ఎవరు?
Ans: G.V. మావలాంకర్

ఎలెక్ట్రిక్ చార్జ్ యొక్క SI యూనిట్ ఏమిటి?
Ans: కులుబ్

కంప్యూటర్ చిప్ మరో పేరు ఏమిటి?
Ans: మైక్రో చిప్

ఆక్టోపస్ రక్తం రంగులో ఉంటుంది?
Ans: బ్లూ (BLUE)

పాశ్చాత్య ఘాట్ (Western Ghats) నుండి నది పుట్టింది?
Ans: కావేరి, గోదావరి

టైటానిక్ దేశానికి చెందినది?
Ans: UK మరియు ఐర్లాండ్

సూయజ్ కెనాల్ ఎక్కడ ఉంది?
Ans: ఈజిప్టు (మధ్యధరా సముద్రం నుండి ఎర్ర సముద్రం)

భారతదేశ ప్రధాన న్యాయమూర్తి పదవీ విరమణ వయస్సు ఎంత?
Ans: 65 సంవత్సరాలు

ఇండియాలో బంగ్లాదేశ్ తో అతిపెద్ద సరిహద్దు కలిగిన రాష్ట్రము?
Ans: వెస్ట్ బెంగాల్

శరీర ఉష్ణోగ్రత తగ్గితే అటువంటి పరిస్థితి ఏమి అంటారు?
Ans: హైపోథాలమస్

Osteoporosis వ్యాధి అవయవానికి సంబంధించినది?
Ans: ఎముకులకు

Ms-excel షీట్ లో ఎన్ని కాలోమ్స్ ఉంటాయి?
Ans: 256

బానిస రాజవంశ స్థాపకుడు ఎవరు?
Ans: క్విబ్-ఉద్-దిన్ అబ్యాక్

ప్లేగ్ వ్యాధి నిర్మూలనకు గుర్తుగా నిర్మించిన స్మారక చిహ్నం పేరు ఏంటి?
Ans: చార్మినార్

ఎయిర్ కండీషనర్ (AC) ను ఎవరు కనిపెట్టారు?
Ans: విల్లీస్ క్యారియర్

సంవత్సరంలో రౌలట్ చట్టం ఆమలులోకి వచ్చిది?
Ans: ఫిబ్రవరి 1919
Tags: easy general knowledge questions and answers, general knowledge questions and answers for competitive exams, general knowledge questions for kids, common general knowledge questions and answers, general knowledge questions and answers pdf, general knowledge questions in English, 100 easy general knowledge questions and answers


General Knowledge Important Questions In Telugu TSPSC Railway SSC Exams General Knowledge Important Questions In Telugu TSPSC Railway SSC Exams Reviewed by SSC-IBPS on 11:11:00 Rating: 5

No comments :

Powered by Blogger.