Biology Important questions in Telugu PDF Download

Biology Important questions in Telugu PDF Download: hi viewers welcome to ssc-ibps.com, in this page we are sharing the Biology Bit Bank for competitive exams in Telugu Language. Huge number of candidates are searching around the web for the Telugu material and bit bank for Biology and other topics here our team will provide the latest and updated question bank useful for the all the competitive exams like as APPSC, TSPSC, VRO, VRA, Panchayithi Secretary, Group II, Group III, Group IV, DSC exams, AP Teachers, TET, Telangana TET, TRT, Teachers exams. Below we are attached the Bit bank link for the Biology.

Biology Important questions in Telugu PDF Download











తాజా పాలకు కొంచెం ఆమ్లత్వం ఉండటానికి కారణం? (ఎస్.. - 2012)
ANS:  లాక్టిక్ బ్యాక్టీరియా

విబ్రియో బ్యాక్టీరియా ఆకారం ఏది?
ANS:  కామా

లెగ్యుమ్ మొక్కల్లో నత్రజని స్థాపన చేసే బ్యాక్టీరియా ఏది?
ANS:  రైజోబియం

కనుపాప వెనుక ఉండే భాగం?
ANS:  కటకం

మానవునిలో ఉండే దృష్టి?
ANS:  బైనాక్యులర్

 లాలాజల గ్రంథుల సంఖ్య?
ANS:  3 జతలు (6)

కంటికి ముందు ఉన్న చిన్న గది?
ANS:  నేత్రోదక కక్ష్య

స్కేబీస్ చర్మ వ్యాధి ముఖ్య లక్షణం?
ANS:  చర్మంలో బొరియలు పడటం

గజ్జి దేని కారణంగా సంభవిస్తుంది?
ANS:  కీటకాలు

కర్ణభేరి భాగంలో ఉంటుంది?
ANS: బాహ్య చెవి

శరీరంలో అతి చిన్న ఎముక?
ANS:   స్టెపిస్

చర్మ శుద్ధి కర్మాగారాలు ఎక్కువగా రాష్ట్రంలో ఉన్నాయి?
ANS:  తమిళనాడు

అమీబియాసిస్ అనే వ్యాధి సూక్ష్మ జీవి వల్ల వస్తుంది?
ANS:  ఎంటమీబా

పాశ్చరైజేషన్ అంటే ఏమిటి?
ANS:  పాలను వేడి చేయడం

శ్వాస వేర్లు రకమైన మొక్కల్లో ఉంటాయి?
ANS:  మాంగ్రూవ్స్

పేపర్ను మొక్క భాగం నుంచి తయారు చేస్తారు?
ANS:  పల్స్

నల్లమందు మొక్క నుంచి లభిస్తుంది?
ANS: పెపావర్

గ్రీన్ గోల్డ్ ఆఫ్ ఇండియా అని దేన్ని పిలుస్తారు?
ANS:  వెదురు

పోలియో వ్యాక్సిన్ను కనుగొన్నవారెవరు?
ANS:  Jonas Edward Salk

రెడ్ డేటా బుక్లో దేని గురించి ఉంటుంది?
ANS:  ప్రమాదంలో ఉన్న మొక్కలు, జంతువులు

మానవుని దేహంలో ఎన్ని రకాల ఇమ్యునో గ్లోబ్యులిన్స్ఉంటాయి ?
ANS:  5

మానవుడిలో పక్కటెముకల సంఖ్య (Ribs) ?
ANS:  24 (12 జతలు)

విటమిన్ లోపం వల్ల నీరసం వస్తుంది?
ANS:   బయోటిన్

పెద్దవారిలో రక్తం ఉత్పత్తి జరిగే చోటు?
ANS:  ఎరుపు అస్థి మజ్జ

జీర్ణమండలంలోని జఠరరసం Ph విలువ ఎంత?
ANS:  2.0




Tags: biology bits in telugu, biology bits in telugu for tet, biology bits in telugu pdf, biology bits in telugu for competitive exams, biology bits in telugu for competitive exams pdf, 10th class biology bits in telugu, dsc biology bits in telugu, biology practice bits in telugu, biology bits in telugu medium

Biology Important questions in Telugu PDF Download Biology Important questions in Telugu PDF Download Reviewed by SSC-IBPS on 12:27:00 Rating: 5

No comments :

Powered by Blogger.