Biology Bits in Telugu PDF Download for APPSC TSPSC Railway Exams



Biology Bits in Telugu PDF Download: hi viewers welcome to ssc-ibps.com, in this page we are sharing the Biology Bit Bank for competitive exams in Telugu Language. Huge number of candidates are searching around the web for the Telugu material and bit bank for Biology and other topics here our team will provide the latest and updated question bank useful for the all the competitive exams like as APPSC, TSPSC, VRO, VRA, Panchayithi Secretary, Group II, Group III, Group IV, DSC exams, AP Teachers, TET, Telangana TET, TRT, Teachers exams. Below we are attached the Bit bank link for the Biology. Maximum the above bits are asked in different examinations if you like this post share to your friends any suggestion give to our team comment below.

Biology Bits in Telugu PDF Download







వ్యాధి ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ప్రత్యక్షంగా సంక్రమించదు? (ఎస్ -2012)
ధనుర్వాతం

రక్తపోటును నియంత్రించే హార్మోన్?
ఎడ్రినలిన్

అధిక ఆవేశాన్ని కలిగించే గ్రంథి ఏది?
ఎడ్రినల్ గ్రంథి

అందరికీ ఉపయోగపడే రక్త వర్గం ఏది?(Group–2, 2000)
O Group

గొంతు భాగంలో ఉండే అతిపెద్ద గ్రంథి?
పిట్యూటరీ

మానవ నిర్మిత వంగడమైన ట్రిటికేల్ విధంగా ఉద్భవించింది?
ఇంటర్ జనరిక్ క్రాస్

ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (IRRI) ఎక్కడ ఉంది?
ఫిలిప్పీన్స్

ఫంగికి సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు? (Group-II, 2003)
మైకాలజీ

పప్పుధాన్యాల్లో ప్రధానంగా ఉండేది?
ప్రొటీన్లు

పిత్తాశయాన్ని సంకోచింపజేసి పైత్యరసాన్ని స్రవింపజేసే హార్మోన్?
కోలిసిస్టోకైనిన్

శరీరంలో కార్బోహైడ్రేట్లను జీర్ణం చేయడానికి తోడ్పడే హార్మోన్ ఏది?
కార్డిసోల్

గడ్డి గురించి అధ్యయనం చేసే శాస్త్రం? (ASWO, 2012 )
ఆగ్రోస్టాలజీ

స్త్రీ జీవుల్లో ద్వితీయ లైంగిక లక్షణాల అభివృద్ధిని నియంత్రించేది?
ఈస్ట్రోజన్

మానవుడి సాధారణ పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోన్ ఏది?
థైరాక్సిన్

పాలు పెరుగుగా మారినప్పుడు పుల్లని రుచి రావడానికి కారణం? (ఎస్ - 2011)
లాక్టిక్ ఆమ్లం

శిశువుల్లో మాత్రమే ఉండి కౌమార దశలో అంతరించే గ్రంథి?
థైమస్ గ్రంథి

థైరాక్సిన్ లోపం వల్ల పెద్దవారిలో వచ్చే వ్యాధి ఏది?
గాయిటర్

కలుపు మొక్కలను చంపడానికి ఉపయోగించే హార్మోన్ ఏది?
ఆక్సిన్లు

ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే కణాలేవి?
బీటా కణాలు

కాఫీ విత్తనాల్లో తినే భాగాన్ని ఏమంటారు?
పరిచ్ఛదం





Biology Bits in Telugu PDF Download for APPSC TSPSC Railway Exams Biology Bits in Telugu PDF Download for APPSC TSPSC Railway Exams Reviewed by SSC-IBPS on 14:32:00 Rating: 5

No comments :

Powered by Blogger.