Biology Bit Bank in Telugu PDF Download for APPSC TSPSC Railway Exams

Biology Bit Bank in Telugu PDF Download: hi viewers welcome to ssc-ibps.com, in this page we are sharing the Biology Bit Bank for competitive exams in Telugu Language. Huge number of candidates are searching around the web for the Telugu material and bit bank for Biology and other topics here our team will provide the latest and updated question bank useful for the all the competitive exams like as APPSC, TSPSC, VRO, VRA, Panchayithi Secretary, Group II, Group III, Group IV, DSC exams, AP Teachers, TET, Telangana TET, TRT, Teachers exams. Below we are attached the Bit bank link for the Biology. Maximum the above bits are asked in different examinations if you like this post share to your friends any suggestion give to our team comment below.

Biology Bit Bank  in Telugu PDF Download







శరీరంలో అతి పెద్ద అవయవం?
ANS:  చర్మం

వెంట్రుకల గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు?
ANS:  ట్రైకాలజి

మానవుడి మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే భాగమేది?
ANS:  హైపోథాలమస్

వేలి ముద్రలకు సంబంధించిన ఎత్తు పల్లాలు ఎక్కడ ఉంటాయి?
ANS:  అంతః చర్మం

అతి వేగంగా పెరిగే మొక్క ఏది?
ANS:  వెదురు

చేపల్లో రుచి గ్రాహకాలు ఎక్కడ ఉంటాయి?
ANS:  శరీరంపై

దండ కణాలు, శంకు కణాలు కంటిలో నిష్పత్తిలో ఉంటాయి?
ANS:  15 : 1

మూత్రాశయంలో నిల్వ ఉండే మూత్రం?
ANS:  200-300 మి.లీ

అమీబియాసిస్ అనే వ్యాధి సూక్ష్మ జీవి వల్ల వస్తుంది?
ANS: ఎంటమీబా

మొక్కలకు నేల నుంచి లభించే మూలకం?
ANS: K

గుడ్లు పెట్టని క్షీరదం ఏది?
ANS:  కంగారూ

వేడి చేయని పాలను తాగితే వచ్చే వ్యాధి?
ANS:  క్షయ

జ్ఞాన కేంద్రాలు మెదడులోని భాగంలో ఉంటాయి?
ANS:  మస్తిష్కం

సూర్యరశ్మి ఎక్కువ కావడంతో చర్మ గాఢ వర్ణాన్ని సంతరించుకోవడాన్ని ఏమంటారు?
ANS:  టానింగ్

ఒపన్షియా అనేది.........?
ANS:  జీరోఫైట్

గుండె చుట్టూ ఉండే పొరను ఏమంటారు?
ANS:   పెరికార్డియం

CT scanలో CT అంటే ?
ANS:  కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ

సూపర్ ఒవ్యులేషన్ విధానాన్ని వేటిలో చేస్తారు?
ANS:  పశువులు

జీడి మామిడిలో ఫలం ఏది?
ANS:  నట్

జీర్ణాశయంలో ఆహారం స్థితిలో ఉంటుంది?
ANS: ఆమ్ల

చెమటలో ఉండే పదార్థాలు ఏవి ?
ANS:  నీరు, సోడియం క్లోరైడ్, యూరియా

జీవికి సమతాస్థితిని నెలకొల్పే చెవిలోని భాగం?
ANS:  అంతర చెవి

 బయోటెక్నాలజీ అనే పదాన్ని మొదటగా ఎవరు ఉపయోగించారు?
ANS:  కార్‌‌ ఎరికె

కంటిలోని శంకు కణాల్లో ఉండే వర్ణ పదార్థం?
ANS:  ఐడాప్సిన్

కణ భాండాగారంగా దేన్ని పేర్కొంటారు?
ANS:  రిక్తిక

ప్రపంచ ఓజోన్ దినం రోజు నిర్వహిస్తారు?
ANS:  సెప్టెంబరు 16

చెవిలో ఉండే ఎముకల సంఖ్య?
ANS:  6

మెదడులో కోపం, బాధ, ఆనందం వంటి భావావేశాలను నియంత్రించే భాగం?
ANS:  ద్వారగోర్థం

తేనెటీగల్లో అత్యధిక సంఖ్యలో ఉండే తేనెటీగలు ఏవి?
ANS:  కూలీ ఈగలు

అతిపెద్ద రక్త నాళం ఏది?
ANS:  మహా ధమని

దీర్ఘ దృష్టి ఉన్నవారు వాడే కటకం?
ANS:  కుంభాకార

మానవుడు సెకనులో ఎన్నిసార్లు శ్వాస తీసుకుంటాడు?
ANS:  0.3 సార్లు

కణంలో ప్రోటీన్ల తయారీ ఎక్కడ జరుగుతుంది?
ANS:  రైబోజోములు

బహుళ నేత్రం దేనిలో ఉంటుంది?
ANS:  కీటకం

చర్మంపై వెంట్రుకలు నల్లగా ఉండటానికి కారణం?
ANS:  అధిక మెలనిన్

మనిషి గర్భావధి కాలం?
ANS:  40 వారాలు

నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ ఎక్కడ ఉంది?
ANS:  పుణే

మొట్టమొదట మాత్రపిండాన్ని అమర్చిన శాస్త్రజ్ఞుడు?
ANS:  డబ్ల్యూ.జె.కాఫ్

దేని అధ్యయనాన్ని పల్మనాలజీ అంటారు?
ANS:  ఊపిరితిత్తులు

అస్థి పంజర వ్యవస్థలోని కపాలంలో ఉండే ఎముకల సంఖ్య?
ANS:  8

శరీరంలో అతి చిన్న ఎముక?
ANS:  స్టెపిస్

మండుతున్న అగ్గిపుల్ల చేతి వేలికి తగిలినపుడు జరిగే చర్య?
ANS:  అసంకల్పిత ప్రతీకార చర్య

హార్మోన్ లోపం వల్ల జైగాంటిజం వ్యాధి సంభవిస్తుంది?
ANS:  పెరుగుదల

టమాటో, వంకాయ రకాలను సంకరం చేస్తే ఉత్పన్నమయ్యే రకం?
ANS:  బ్రొమాటో

హరిత విప్లవ పితామహుడెవరు?

ANS: నార్మన్ . బోర్లాగ్

విటమిన్-డి అనేది పదార్థ రూపాంతరం?
ANS:  కోలెస్టిరాల్

మనిషి శరీరంలోని Na+ అయాన్లను క్రమపరిచే హార్మోన్?
ANS:  ఆల్డోస్టిరాన్

రూబెల్లా అనే వ్యాధి సూక్ష్మజీవి ద్వారా సంక్రమిస్తుంది?
ANS:  వైరస్

IRRI ఎక్కడ ఉంది(అంతర్జాతీయ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్)
ANS: మనీలా (ఫిలిప్పీన్స్)

శరీర భాగాలను ఉత్పత్తి చేయడానికి ఉపయోగించే కణాలేవి?
ANS: పిండ సంబంధ కణాలు

ఇక్రిశాట్లో ఎన్ని పంటలపై పరిశోధనలు చేస్తారు?
ANS:  5

మీథేన్ వాయువును ఉత్పత్తి చేసే ప్రక్రియ?
ANS:  కిణ్వనం

క్లోనింగ్ విధానంలో ఉపయోగపడే కణాలు?
ANS:  స్టెమ్సెల్స్

నూనె గింజలకు సంబంధించిన విప్లవం?
ANS:  పసుపు విప్లవం

సగటున మనిషికి రోజుకు ఎంత మోతాదులో విటమిన్ సి అవసరం?
ANS:  50 మి.గ్రా.

ది జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని దేన్ని పిలుస్తారు?
ANS:  చర్మం

సెల్ బ్రెయిన్ అని దేన్ని అంటారు?
ANS:  కేంద్రకం

సాధారణంగా వయసు పైబడిన వారికి వచ్చే కంటి వ్యాధి?
ANS:  కాటరాక్ట్

జెనెటిక్ ఇంజనీరింగ్ ద్వారా ఉత్పత్తి చేసిన కాటన్ రకం?
ANS: బి.టి. కాటన్

గజికర్ణ (తామర) వ్యాధికి కారణం?
Biology Bit Bank in Telugu PDF Download for APPSC TSPSC Railway Exams Biology Bit Bank in Telugu PDF Download for APPSC TSPSC Railway Exams Reviewed by SSC IBPS on 13:17:00 Rating: 5

No comments :

Powered by Blogger.