Vitamins GK Questions for Competitive Exams in Telugu VRO Group IV Police SI

Vitamins GK Questions for Competitive Exams in Telugu: Hi Viewers welcome to ssc-ibps.com, in this post we are sharing the General Science important topic Vitamins bit bank in Telugu for APPSC & TSPSC Group I, II, III, IV, Police Exams, VRO (Village Revenue Officers), VRA (Village Revenue Assistant) and other government exams. These Biology bits in Telugu and complete study notes on Vitamins PDF files are attached below enclosed the links.

Vitamins GK Questions for Competitive Exams in Telugu




విటమిన్లు కనుగొన్న వ్యక్తీ ?
కాసిమార్ పంక్

ఒక గ్రాము కొవ్వు నుంచి ఎన్ని కేలరీల శక్తి విడుదలవుతుంది?
9.3 కేలరీలు

చర్మం, రోమాలు, గోళ్లు తదితరాల్లో ఉండే ప్రత్యేకమైన ప్రొటీను?
కెరాటిన్

మేక పాలలో ఉండే లాక్టోజ్ శాతం?
4.2

విటమిన్ బి12 లోపం ద్వారా వచ్చే రక్తహీనతను ఏమంటారు?
పెర్నిసియస్ రక్తహీనత

మానవుడి సాధారణ జీవక్రియ రేటు(బీఎంఆర్)కు ఎన్ని కేలరీ శక్తి అవసరం?
1500-1700

నీటిలో కరిగే విటమిన్లు ఏవి?
విటమిన్ బి, సి

విటమిన్- లోపం ద్వారా కంటి కార్నియా పొడిబారడాన్ని ఏమంటారు?
జీరాఫ్తాల్మియా

సాధారణ గుండె లయను నియంత్రించే విటమిన్?
ఆస్కార్బిక్ ఆమ్లం

బేరి-బేరి వ్యాధి విటమిన్ లోపం వల్ల వస్తుంది?
విటమిన్ బి 1 (ధయమిన్)

కండరాల్లో అధిక మోతాదులో ఉండే ప్రొటీన్?
మయోసిన్

కిందివాటిలో విటమిన్ లోపం వల్ల ఖీలోసిస్ సంభవిస్తుంది?
రిబోఫేవిన్ (బి2)

సగటున మనిషికి రోజుకు ఎంత మోతాదులో విటమిన్ సి అవసరం?
50 మి.గ్రా.  

పాల చక్కెర(లాక్టోజ్)లో ఉండే మోనోశాకరైడ్లు ________
గ్లూకోజ్, గాలక్టోజ్

ఎల్లో ఎంజైమ్ అని విటమిన్ను పిలుస్తారు?
విటమిన్బి2

అధిక నీటి శాతం ఉన్న పాలు?
ఆవు పాలు

ఆవశ్యక అమైనో ఆమ్లం అని దేనిని పిలుస్తారు?
ఆర్జినిన్

Vitamins Study Notes PDF Telugu Download

It enhances the metabolism of proteins, carbohydrates and fats. Vitamins are required for growth in children, formation of hormones, blood cells, tissues and bones. Below we are attached the PDF link for Vitamins study notes pdf in Telugu free download.



Related Articles for all Competitive Exams





Tags: general science bits for competitive exams in telugu, competitive exam bits in telugu, vitamins in telugu, biology bits in telugu, science gk bits in telugu, chemistry bits in telugu, rrb imp bits in telugu, vro gk bits in telugu, Biology, Vitamins and their uses A list of vitamins and their uses,  Biology Question Bank for competitive exams,  Vitamins bit bank for TSPSC Group Exams and Police Exams, APPSC Group Exams Bits on Vitamins, Classification of vitamins, vitamins information, types of vitamins, types of vitamins pdf, vitamins definition, vitamin definition biology, vitamins examples, paragraph on vitamins, vitamin test questions, gk questions on vitamins, questions on vitamins and minerals, vitamins questions and answers pdf, vitamin related gk questions, multiple choice questions on vitamins, multiple choice questions on vitamins and minerals , mcqs on vitamins biochemistry.

Vitamins GK Questions for Competitive Exams in Telugu VRO Group IV Police SI Vitamins GK Questions for Competitive Exams in Telugu VRO Group IV Police SI Reviewed by SSC-IBPS on 14:44:00 Rating: 5

No comments :

Powered by Blogger.