TSPSC Forest Questions for VRO Group IV Constable SI Exams

TSPSC Forest Questions for VRO: Hi Viewers welcome to ssc-ibps.com, in this post we are sharing the most important question for TSPSC Village Revenue Officer and Group IV posts in the Topic Forests Information in Telangana Statewide. In TS State Public Service Commission conducted the written exams from these Forest one marks is coming in exams. So don’t neglect for preparing this bits. Below we provided 30 most IMP previous year bits asked in different examinations.

TSPSC Forest Questions for VRO Group IV Exams

Huge Number of Students are preparing for the latest notification of TSPSC VRO Group 4 and Police Constable Exams. Massive numbers of students are searching Telugu Material for TSPSC Government Exams 2018.



TSPSC Forest Questions for VRO Group IV Exams in Telugu

తెలంగాణ రాష్ర్టంలో అడవుల విస్తీర్ణం ఎంత?
29, 242 .కి.మీ

తెలంగాణలో అడవులు అత్యధికంగా ఉన్న మొదటి రెండు జిల్లాలు ఏవి?
ఖమ్మం, ఆదిలాబాద్


అటవీ విస్తీర్ణంపరంగా దేశంలో తెలంగాణ రాష్ర్టం ఎన్నో స్థానంలో ఉంది?
12


ప్రాంతీయ అటవీ పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
ములుగు

తెలంగాణ రాష్ర్టంలో అడవులు లేని జిల్లా ఏది?
హైదరాబాద్

చెట్టు ఆకులను దసరా రోజు పెద్దలకిచ్చి ఆశీర్వాదం తీసుకొంటారు?
జమ్మి

రూసాగడ్డి జిల్లాలో లభిస్తుంది?
నిజామాబాద్

అత్యంత మన్నికైన కలప చెట్టు నుంచి లభిస్తుంది?
టేకు

పేదవాడి కలప అని చెట్టును పిలుస్తారు?
వెదురు

మన రాష్ర్టంలో అత్యధికంగా వెదురు కలపను ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఏది?
ఖమ్మం

పిల్లలమర్రి జింకల పార్కు జిల్లాలో ఉంది?
మహబూబ్నగర్

వెదురు కర్రను ప్రధానంగా దేని తయారీలో వాడుతారు?
పోలీసు లాఠీ
నోట్: టెంట్ కర్రలు, రైల్వేవ్యాగన్స్ తయారీలో కూడా వాడుతారు

సుగంధ తైలాల తయారీలో ప్రధానంగా దేన్ని ఉపయోగిస్తారు?
రూసాగడ్డి

చెట్టు ఆకులను బీడీల తయారీకి వాడతారు?
తునికి/ కెండు

తెలంగాణలో రిజర్వు అడవులు అధికంగా ఉన్న జిల్లా ఏది?
ఆదిలాబాద్

మన రాష్ర్టంలో పవిత్ర అటవీ ప్రదేశాలు ఎన్ని ఉన్నాయి?
57

తెలంగాణలో పవిత్ర అటవీ ప్రదేశాలు ఎక్కువగా ఉన్న జిల్లా ఏది?
ఆదిలాబాద్

మనరాష్ర్టంలో 100-200 సెం.మీ. వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో విస్తరించి ఉన్న అడవులు ఏవి?
ఆర్ధ్ర ఆకురాల్చు అడవులు

రాష్ట్రంలో చిట్ట అడవులు ఎక్కువగా విస్తరించి ఉన్న జిల్లా ఏది?
నల్లగొండ

రాష్ర్టంలో రక్షిత అటవీ విస్తీర్ణం ఎంత?
7,468 .కి.మీ.

తుమ్మ ప్రధానంగా రకం అడవులకు చెందింది?
చిట్ట అడవులు

తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ ఉన్న ధూళపల్లి జిల్లాలో ఉంది?
రంగారెడ్డి

 మన రాష్ర్టంలో హార్టికల్చర్ యూనివర్సిటీని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు?
గజ్వేల్

మన రాష్ర్ట ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సర్కిల్ ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది?
హైదరాబాద్

తెలంగాణలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి?
3

1. Mrugavani National Park,
2. Mahaveer Harina Vanasthali National Park,
3. Kasu Brahmananda Reddy National Park

మంజీరా అభయారణ్యం జిల్లాలో ఉంది?
మెదక్

పోచారం అభయారణ్యం ఏయే జిల్లాల్లో విస్తరించి ఉంది?
నిజామాబాద్- మెదక్

శివ్వారం అభయారణ్యం ఏయే జిల్లాల్లో విస్తరించి ఉంది?
ఆదిలాబాద్, కరీంనగర్

శ్రీగంధంచెట్లు ప్రధానంగా జిల్లాలో పెరుగుతున్నాయి?
మెదక్
Note: These all bits we are doing video that link is attached above this post.

Related Articles for TSPSC Government Exams VRO Group IV




Tags: telangana geography bits in telugu pdf, telangana geography in telugu videosm, telangana geography in telugu pdf, telangana history in telugu for competitive exams, telangana history bits in telugu pdf, telangana quiz 1, telangana history practice bits in telugu, telangana geography in english pdf

TSPSC Forest Questions for VRO Group IV Constable SI Exams TSPSC Forest Questions for VRO Group IV Constable SI Exams Reviewed by SSC IBPS on 18:18:00 Rating: 5

No comments :

Powered by Blogger.