TS Geography Bit Bank for VRO Group IV other Examinations Part – 2

TS Geography Bit Bank for VRO: Hi Viewers welcome to ssc-ibps.com, in this post we are sharing the Complete Telangana Geography Material in Telugu for useful for the competitive exams recently TS State government released vacancies like as Group 4, Village Revenue Officer, Police Constable and Sub-Inspector posts in Telangana wide. Below this post we are enclosed the Telugu Geography Material PDF free download.

TS Geography Bit Bank for VRO Group IV Exams






TS Geography Bit Bank for VRO Group IV Exams

In Telangana State wide huge number of candidates are eagerly waiting for different vacancies in Government Sector jobs. Those who are preparing for the state government posts this is the best opportunity to get the Telangana Sarkari post with proper preparation. Here we are given the Important Geography Telugu Material useful for all competitive exams. 


TSPSC Related Posts for VRO Group IV and Police Exams




Some Important Telangana Geography Bits in Telugu 

రాష్ర్టం తెలంగాణలోని ఎక్కువ జిల్లాలతో సరిహద్దులు కలిగి ఉంది?
కర్ణాటక

తెలంగాణ రాష్ట్రానికి వాయవ్యంలో సరిహద్దుగా ఉన్న రాష్ర్టం ఏది?
మహారాష్ర్ట

తెలంగాణలో లక్ష్మీదేవ్పల్లి కొండ జిల్లాలో ఉంది?
మెదక్

హరిద్రా, గోదావరి, మంజీరా నదులు ప్రాంతంలో త్రివేణి సంగమంగా ఏర్పడతాయి?
కందకుర్తి

సకలవాణి’, ‘ఆలేరు’, ‘ఈసాలు నదికి చెందిన ఉపనదులు?
మూసీ

మృత్తికలు జలదాన శక్తిని అధికంగా కలిగి ఉంటాయి?
నల్లరేగడి మృత్తికలు

మన రాష్ర్టంలో ఒండ్రు నేలలు ఎంత శాతం విస్తరించి ఉన్నాయి?
20%

తెలంగాణలో అత్యధిక పంట సాంద్రత ఉన్న జిల్లా ఏది?
నిజామాబాద్

రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణగా జిల్లాను పిలుస్తారు?
కరీంనగర్

తెలంగాణలో కాలువల ద్వారా నికర నీటిపారుదల విస్తీర్ణం అధికంగా ఉన్న జిల్లా?
నల్లగొండ

తెలంగాణలో బంగారు నిల్వలు ప్రధానంగా ప్రాంతంలో ఉన్నాయి?
గోదావరి, కిన్నెరసాని నదుల సంగమం

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
కొత్తగూడెం

దక్షిణ భారతదేశంలో అత్యధికంగా గచ్చుకు ఉపయోగపడుతున్న తాండూర్ నీలి సున్నపురాయి బండలు జిల్లాలో లభిస్తున్నాయి?
రంగారెడ్డి

మన రాష్ర్టంలో ఫెల్డ్స్పార్ను అధికంగా ఉత్పత్తి చేస్తున్న జిల్లా ఏది?
మహబూబ్నగర్

ఆసియాలో కెల్లా అతిపెద్ద చక్కెర కర్మాగారమైన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎక్కడ ఉంది?
శక్కర్నగర్

భద్రాచలం పేపర్ బోర్డ్లిమిటెడ్ను ఎక్కడ స్థాపించారు?
సారపాక

మన రాష్ర్టంలో భారజల కేంద్రంను ఎక్కడ స్థాపించారు?
మణుగూరు

సిల్క్ సిటీ ఆఫ్ తెలంగాణగా ప్రసిద్ధి చెందింది?
పోచంపల్లి

ఇత్తడి కళకు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పెంబర్తి జిల్లాలో ఉంది?
వరంగల్

సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్ జిల్లాలో ఉంది?
ఆదిలాబాద్

మన రాష్ర్టంలో మొట్టమొదటగా నిర్మించిన థర్మల్ పవర్ స్టేషన్ ఏది?
హుస్సేన్సాగర్ థర్మల్ పవర్ స్టేషన్

అభయారణ్యం ద్వారా కడెం నది ప్రవహిస్తోంది?
కవ్వాల్ అభయారణ్యం

తెలంగాణలో అతి పొడవైన జాతీయ రహదారి ఏది?
44

పర్యాటక ప్రాంతమైన మల్లారం అటవీ ప్రాంతం జిల్లాలో ఉంది?
నిజామాబాద్

మూడు మీటర్ల ఎత్తు ఉన్న శివలింగంకు ప్రసిద్ధి చెందిన కూసుమంచి జిల్లాలో ఉంది?
ఖమ్మం

సీడ్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని పిలిచే అంకాపూర్ జిల్లాలో ఉంది?
నిజామాబాద్

తెలంగాణలోని జిల్లాను ల్యాండ్ ఆఫ్ టెంపుల్స్గా పిలుస్తారు?
మహబూబ్నగర్

ప్రసిద్ధి చెందిన కొలనుపాక జైన దేవాలయం జిల్లాలో ఉంది?
నల్లగొండ

మన రాష్ర్టంలో మహబూబ్ ఘాట్ శిఖరం కొండల్లో ఉంది?
నిర్మల్ గుట్టలు



Indian Geography by Majid Hussain free Download PDF

Tags: telangana geography bits in telugu pdf, telangana geography questions, tspsc bit bank pdf, group 2 bit bank in telugu pdf, telangana history bits in telugu pdf, sakshi education group 2 bit bank, telangana bit bank, telangana geography in english pdf, Telangana VRO Study Material, VRO Bit for TSPSC, Objective bits for Telangana Geography,

TS Geography Bit Bank for VRO Group IV other Examinations Part – 2 TS Geography Bit Bank for VRO Group IV other Examinations Part – 2 Reviewed by SSC IBPS on 13:55:00 Rating: 5

No comments :

Powered by Blogger.