Telangana Movement Bits PDF For TSPSC Exams

Telangana Movement Bits PDF For TSPSC Exams: Hi Viewers in this post we are sharing the most important topic in Telangana State PSC Examination that is Telangana Movement and State Formation Most IMP Bits previous year asked questions in different examination. These bits are useful for all the Government exams conducted by the TSPSC Recruitment Board. TSPSC Bits in Telugu for All Group -1, 2, 3 & 4, Panchayat Secretary, ASO, AEE, AE, VRO, VRA, Junior Lecturers (JLs), Degree Lecturers (DLs), SI, Constable, CDPO, Forest Beat, Section and Range, Civil Assistant Surgeons, Assistant Professors and other Groups Exams.

Telangana Movement Bits PDF for TSPSC Exams

Click Here PDF

TSPSC Study Material PDF Download





హైదరాబాద్ ప్రత్యేక రాష్ట్రంగానే ఉండాలని సూచించింది ఎవరు?
ANS: సి. రాజ గోపాలాచారి

తెలంగాణలో రైతు ఉద్యమం మొదటగా జిల్లాలో ప్రారంభమైంది?
ANS: ఖమ్మం

ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైన వి.డి. దేశ్ముఖ్ ప్రాంతానికి చెందినవారు?
ANS:  మరఠ్వాడ

పోర్చుగీస్వారి నుంచి గోవాను కొనుగోలు చేయడానికి ప్రయత్నించింది ఎవరు?
ANS: లాయక్ అలీ

వెట్టిచాకిరి గ్రంథకర్త ఎవరు?
Ans: ఆవులు పెచ్చయ్య

 హైదరాబాద్లో రావి నారాయణ రెడ్డి మెమోరియల్ ఆడిటోరియం నిర్మించింది?
ANS: తెలంగాణ మైత్రి మెమోరియల్ ట్రస్ట్

విసునూరి రామచంద్రారెడ్డి అనే జమీందారు తాలూకాకు చెందినవారు?
ANS: జనగామ

మొదటి సాలార్జంగ్ (తురాబ్ ఆలీఖాన్) ఎక్కడ జన్మించారు?
ANS: బీజాపూర్

1952లో ఏర్పాటు చేసిన యాక్షన్ కమిటీకి కన్వీనర్గా ఎవరు నియమితులయ్యారు?
ANS: బుచ్చయ్య

ముల్కీ ఉద్యమం సందర్భంగా సిటీ కాలేజ్ సంఘటన ఎప్పుడు జరిగింది?
ANS: 1952 సెప్టెంబర్ 3

తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్గా వ్యాఖ్యానించింది ఎవరు?
ANS: సి.పి. బ్రౌన్

నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న రామాచారి ప్రాంతానికి చెందినవారు?
ANS: కర్ణాటక

ప్రజా ఉద్యోగ చట్టంను ఎప్పుడు అమలు చేశారు?
ANS: 1957

సయ్యద్ ఫజల్ అలీ కమిషన్ను ఎప్పుడు ఏర్పాటు చేశారు?
ANS: 1953 డిసెంబర్ 22

సర్దార్ జమలాపురం కేశవరావు - జ్ఞాపకాలు గ్రంథ రచయిత?
ANS: వెల్దుర్తి మాణిక్యరావు

సయ్యద్ అక్తర్ స్థాపించిన ఉర్దూ పత్రిక?
ANS: ఆవాజ్

ప్రిన్సిపుల్ ఆఫ్ జ్యూరిస్ ప్రూడెన్స్ఎవరి రచన?
ANS:  కె.వి. రంగారెడ్డి

రాష్ట్రాల పునర్విభజన కమిషన్ (ఎస్సార్సీ)అధ్యక్షులు ఎవరు?
ANS: ఫజల్ అలీ  

Related Articles For Competitive exams






Tags: telangana movement bits pdf, telangana movement and state formation pdf, telangana movement and state formation in telugu, telangana culture and movement pdf, telangana movement and state formation in telugu pdf, telangana culture and movement bits, telangana history bits in telugu

Telangana Movement Bits PDF For TSPSC Exams Telangana Movement Bits PDF For TSPSC Exams Reviewed by SSC-IBPS on 19:16:00 Rating: 5

No comments :

Powered by Blogger.