Telangana Movement and State Formation Bits for VRO Group IV Police Exams

Telangana Movement and State Formation Bits: Hi Viewers in this post we are sharing the most important topic in Telangana State PSC Examination that is Telangana Movement and State Formation Most IMP Bits previous year asked questions in different examination. These bits are useful for all the Government exams conducted by the TSPSC Recruitment Board. TSPSC Bits in Telugu for All Group -1, 2, 3 & 4, Panchayat Secretary, ASO, AEE, AE, VRO, VRA, Junior Lecturers (JLs), Degree Lecturers (DLs), SI, Constable, CDPO, Forest Beat, Section and Range, Civil Assistant Surgeons, Assistant Professors and other Groups Exams.


Telangana Movement and State Formation Bits for VRO 




Telangana Movement and State Formation Bits For VRO Exams

నా తెలంగాణ కోటి రతనాల వీణ అని పేర్కొన్న వారెవరు?
దాశరథి రంగాచార్యులు గారు

ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతర ఉద్యమం నాయకుడు ఎవరు?
అచ్యుత రెడ్డి

ఉస్మానియా యూనివర్సిటీలో వందేమాతరం పాడకుండా ఫర్మానా ఎప్పుడు జారీ చేశారు?
1935 నవంబర్ 29

కోఠిలోని హైదరాబాద్ రెసిడెన్సీ భవనంపై జాతీయ జెండా ఎగరవేసిందెవరు?
పద్మజా నాయుడు

జాయిన్ ఇండియా దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహించారు?
1947 ఆగస్టు 7

మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ కేంద్ర కార్యాలయం ఎక్కడ ఉంది?
దారుస్సలాం

భారతీయ సైన్యాలు ఎవరి సారథ్యంలో బీరార్ నుంచి నిజాం రాజ్యంలోకి ప్రవేశించాయి?
మేజర్ శివదత్

ఆపరేషన్ పోలోకు పోలీస్ యాక్షన్ అనే పేరు సూచించింది ఎవరు?
సి. రాజగోపాలాచారి

ఆపరేషన్ పోలో సమయంలో నిజాం సైన్యం భారత యూనియన్ సైన్యాన్ని ఎదిరించిన ప్రదేశం ఏది?
సూర్యాపేట

బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రిగా రోజున ప్రమాణ స్వీకారం చేశారు?
1952 మార్చి 6

హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలో మొట్టమొదటి ప్రతిపక్ష నాయకుడు ఎవరు?
వి.డి. దేశ్పాండే

1952లో నాన్ముల్కీ గో బ్యాక్ ఉద్యమం ఎక్కడ ప్రారంభమైంది?
వరంగల్

జెంటిల్మెన్ ఒప్పందంలో మొత్తం ఎన్ని అంశాలపై, రోజున సంతకం చేశారు?
14 అంశాలు, 1956 ఆగస్టు 14

వరంగల్లో నిర్వహించిన విశాలాంధ్ర మహాసభను సమర్థించిన తెలంగాణ కవి?
కాళోజీ నారాయణరావు

ముల్కీ ఉద్యమం సందర్భంగా సిటీ కాలేజ్ సంఘటన ఎప్పుడు జరిగింది?
1952 సెప్టెంబర్ 3

హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికలను మొదటిసారిగా సంవత్సరంలో నిర్వహించారు?
1952

హైదరాబాద్ హిత రక్షణ సమితిని సంవత్సరంలో స్థాపించారు?
1952

నిజాం చిట్టచివరి ప్రధాని ఎవరు?
లాయక్ అలీ

హైదరాబాద్ రాష్ట్రంలోని మొత్తం నియోజక వర్గాల సంఖ్య?
175

హైదరాబాద్ రాష్ట్రం భారత యూనియన్లో భాగంలో ఉంది?
పార్ట్-బి



TSPSC Related Posts for VRO Group IV and Police Exams






Tags: Telangana Sayudha Poratam, Telangana Armed Struggle, Telangana Movement And State Formation, TSPSC Group 2 Study Material and Bit Bank, group 2 bit bank in telugu pdf, Objective bits for Telangana Geography, telangana movement bits pdf, telangana movement and state formation pdf, telangana culture and movement pdf, telangana bits for competitive exams, telangana movement bits in English, mock test on telangana movement, telangana culture and movement bits, telangana geography bits in telugu

Telangana Movement and State Formation Bits for VRO Group IV Police Exams Telangana Movement and State Formation Bits for VRO Group IV Police Exams Reviewed by SSC IBPS on 18:38:00 Rating: 5

No comments :

Powered by Blogger.