Telangana History Bits PDF for VRO Group 4 Competitive Exams

Telangana History Bits PDF: Hi Viewers welcome to ssc-ibps.com, in this article we are providing Telangana History bits useful for the TSPSC examinations like as Village Revenue Officers, Group IV, Police Constable, and Sub-Inspector posts written test conducted by the Telangana Public Service Commission Recruitment Board. This year 2018-2019 large numbers of State Government job vacancies are released by Telangana Sarkar. Those who are preparing for the competitive exam in TS State this is the best chance to get the government job with a proper preparation. Our team will provide all topics important bits, previous year asked questions with answers pdf, Study Material for all topics is upload very soon in our website. At present this post attached some important history questions with answers.

Telangana History Bits PDF for Competitive Exams

Telangana History Bits PDF for VRO Group 4 Competitive Exams




తల్లి పేరుతో శాసనాలు వేయించిన ఇక్ష్వాక రాజు?
మొదటి శాంతమూలుడు

గౌతమీ బాలశ్రీ వేయించిన శాసనం?
నాసిక్ శాసనం

అద్దంకి గంగాధర కవి ఎవరి కొలువులో ఉండేవాడు?
ఇబ్రహీం కుతుబ్షా

నిజాం పరిపాలనా కాలంలో వహాబీ ఉద్యమం ప్రారంభమైంది?
అఫ్జల్ ఉద్దౌలా

తెలుగుభాషకు తొలి వ్యాకరణం?
కవిజనాశ్రయం


పేష్కస్ అంటే?
ప్రభుత్వానికి జమీందారు చెల్లించాల్సిన శిస్తు

శ్రీ పర్వత స్వామి రాజు వంశీయుల కులదైవం?
ఇక్ష్వాకులు

బుద్ధుణ్ని దేవుడిగా ఆరాధించడం ప్రారంభించిన ప్రాథమిక శాఖ ఏది?
మహాయానం

తెలంగాణలో సామాజిక సాంస్కృతిక చైతన్యం తీసుకొచ్చింది ఎవరు?
అఘోరనాథ ఛటోపాధ్యాయ, దస్తూల్ హోషాంగ్, ముల్లా అబ్దులఖియా

మీరట్లో తిరుగుబాటు రోజున ప్రారంభమైంది?
1857 మే 10


నిజాం రాజ్యం కల్తీలేని మధ్యయుగపు రాచరికం అని వ్యాఖ్యానించింది ఎవరు?
రావి నారాయణ రెడ్డి

ఇక్ష్వాకు అంటే అర్థం?
చెరకు

శర్మవర్మ, గుణాఢ్యుడు ఎవరి ఆస్థాన కవులు?
హాలుడు

జస్టిస్ పార్టీ మౌలికంగా దేనికి సంబంధించినది?
బ్రాహ్మణ వ్యతిరేక పార్టీ

మొగల్ రాజపురం గుహలను ఎవరు నిర్మించారు?
విష్ణుకుండినులు


కాకతీయుల కాలంలో మంత్రులు, సేనాధిపతులు, రాజోద్యోగులందరూ వర్గానికి చెందినవారు?
క్షత్రియ

శాతవాహన కాలంనాటి వర్తకులు?
సార్దవాహులు

భారతదేశాన్ని తన రెండో మాతృభూమిగా పేర్కొన్న మహిళ?
అనిబిసెంట్ 

విజ్ఞాన చంద్రికా మండలిస్థాపన?
1906

సూత్తనిపాతం మతగ్రంథం?
బౌద్ధ

భట్టిప్రోలులో నివసించే జాతి బౌద్ధమతాన్ని స్వీకరించింది?
నాగులు

భట్టిప్రోలు ప్రాచీన నామం ఏది?
ప్రతిపాలపురం

శుద్ధి ఉద్యమాన్ని చేపట్టింది?
ఆర్యసమాజం

శాతవాహన కాలం నాటి నిగమాలంటే ?
పట్టణాలు


చౌరీ- చౌరా సంఘటనతో ఆగిపోయిన ఉద్యమం?
సహాయనిరాకరణ

కింద పేర్కొన్న గ్రంథాల్లో వరంగల్ నగరాన్ని వర్ణించారు?
క్రీడాభిరామం

శాతవాహనానంతర యుగంలో భూములను పగ్గాలతో కొలిచి ఆయకట్టును నిర్ణయించే వారిని ఏమనేవారు?
రజ్జుకుడు

గోల్కొండ పరిశ్రమకు ప్రసిద్ధిగాంచింది?
వజ్రాలు

గుడిసెలు కాలిపోతున్నాయి రచన ద్వారా జాతీయ పురస్కారం పొందినవారు?
బోయి భీమన్న

హరిజన్ సేవక్ సంఘ్ ద్వారా రాజకీయ చైతన్యం తీసుకొచ్చినవారు?
కోదాటి నారాయణరావు

శాతవాహనుల కాలంనాటి పన్నెండు బృంద నాట్య శిల్పాలు ఎక్కడ లభించాయి?
కార్లే గుహలు


బౌద్ధ శిల్పకళలో అంగాలెన్ని?
4

కుతుబ్షాహీలు సాంఘిక దురాచారం రూపుమాపటానికి ప్రయత్నించారు?
సతీసహగమనం

బౌద్ధుల ప్రార్థన మందిరం?
చైత్యం

రాజనీతిని గురించి వివరించిన గ్రంథం?
ఆముక్తమాల్యద

ఎవరికాలంలో నాగార్జున కొండ సుప్రసిద్ధ విద్యాకేంద్రంగా వర్ధిల్లింది?
ఇక్ష్వాకులు

శాతవాహనుల కాలంలో ఇత్తడి పనిచేసే వారి శ్రేణి?
కాసకార


చాందా రైల్వే ఆందోళన ఎవరి పరిపాలనా కాలంలో జరిగింది?
మహబూబ్ అలీఖాన్

మహాపరినిర్యాణం అంటే ?
బుద్ధుడి మరణం

బయ్యారం శాసనం ఎవరి చరిత్రను గురించి తెలుపుతుంది?
కాకతీయులు

నిజాం ఉల్ముల్క్ అసలు పేరు?
మీర్ ఖమీరుద్దీన్ ఖాన్


Tags: telangana movement bits, telangana history in telugu for competitive exams, telangana geography bits in telugu, telangana history in telugu for competitive exams pdf, telangana history in telugu free download, telangana movement bits pdf, telangana udyama charitra bits, telangana quiz in telugu, TSPSC Group 2 Study Material and Bit Bank, group 2 bit bank in telugu pdf, Objective bits for Telangana Geography, telangana movement bits pdf, telangana movement and state formation pdf, telangana culture and movement pdf, telangana bits for competitive exams, telangana movement bits in English, mock test on telangana movement, telangana culture and movement bits, telangana geography bits in telugu

Telangana History Bits PDF for VRO Group 4 Competitive Exams Telangana History Bits PDF for VRO Group 4 Competitive Exams Reviewed by SSC-IBPS on 14:17:00 Rating: 5

No comments :

Powered by Blogger.