Telangana History Bit Bank PDF Download Set – 4 for VRO Special

Telangana History Bit Bank PDF Download: Hi Viewers welcome to ssc-ibps.com, in this article we are providing Telangana History bits useful for the TSPSC examinations like as Village Revenue Officers, Group IV, Police Constable, and Sub-Inspector posts written test conducted by the Telangana Public Service Commission Recruitment Board. This year 2018-2019 large numbers of State Government job vacancies are released by Telangana Sarkar. Those who are preparing for the competitive exam in TS State this is the best chance to get the government job with a proper preparation. Our team will provide all topics important bits, previous year asked questions with answers pdf, Study Material for all topics is upload very soon in our website. At present this post attached some important history questions with answers.


Telangana History Bit Bank PDF Download SET – 4


Click Here Download PDF


Other TSPSC History Bits PDF Download





ఆచార్య సి. నారాయణరెడ్డికి గ్రంథానికి 1988లో జ్ఞానపీఠ్ పురస్కారం లభించింది?
ANS: విశ్వంభర గేయ కథాకావ్యం

 కాళోజీ నారాయణరావు స్మారక ప్రథమ పురస్కార గ్రహీత ఎవరు?
ANS:  డాక్టర్ అమ్మంగి వేణుగోపాల్

అణా గ్రంథమాల సంపాదకుడి పేరు?
ANS: కె.సి.గుప్తా

ఆంధ్రయువతీ మండలి తొలి అధ్యక్షురాలిగా పనిచేసింది ఎవరు?
ANS: రంగమ్మ ఓబులరెడ్డి

 హైందవ ధర్మవీరుల గ్రంథ రచయిత?
ANS: సురవరం ప్రతాపరెడ్డి

తెలుగుదుక్కి శీర్షికతో వ్యాసాలు ప్రచురించింది ఎవరు?
ANS: ఖండవల్లి లక్ష్మీ రంజనం

బహుళ ప్రచారం పొందిన తెలంగన్కావ్యఖండిక రచయిత ఎవరు?
ANS: మఖ్దూం మొహియుద్దీన్

తెలంగాణ పత్రికను స్థాపించిందెవరు?
ANS:బుక్కపట్నం రామానుజాచార్యులు

శోభఅనే సారస్వత మాసపత్రికను నడిపింది ఎవరు?
ANS: దేవులపల్లి రామానుజరావు

నాగార్జున సాగరం కావ్యాన్ని రాసిన వారెవరు?
ANS: డాక్టర్ సి. నారాయణరెడ్డి

ప్రజామిత్ర పత్రికా సంపాదకులు ఎవరు?
ANS: గూడవల్లి రామబ్రహ్మం

ఇది నా గొడవఅనే పేరుతో కాళోజీ నారాయణరావు ఆత్మకథ సంవత్సరంలో రచించారు?
ANS:1995

గోలకొండ కవుల సంచిక అనే పేరుతో గ్రంథాన్ని ఎవరు ప్రచురించారు?
ANS: సురవరం ప్రతాపరెడ్డి

ఏబది సంవత్సరాల హైదరాబాద్ గ్రంథ రచయిత ఎవరు?
ANS:మందుముల నరసింగరావు

ఆచార్య వినోబా భావే పోచంపల్లి గ్రామాన్ని ఎప్పుడు సందర్శించారు?
ANS: 1951

హైదరాబాద్ సంస్థానంపై పోలీసు చర్య ఎప్పుడు జరిగింది?
ANS: 1948 సెప్టెంబర్ 13

 హైదరాబాద్ రాజ్యంలో అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏర్పాటైన సంవత్సరం?
ANS: 1946

1939లో హైదరాబాద్ విద్యార్థి యూనియన్ను ఎక్కడ స్థాపించారు?
ANS: నాగపూర్

1923లో కాకినాడలో ఎవరి అధ్యక్షతన అఖిల భారత కాంగ్రెస్ మహాసభ నిర్వహించారు?
ANS: మౌలానా మహమ్మద్ అలీ  

1912లో సికింద్రాబాద్లో సునీత బాల సమాజం అనే సంస్థను స్థాపించినవారు?
ANS: అరిగె రామస్వామి

1904లో శ్రీ రాజరాజ నరేంద్ర భాషా నిలయాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు?
ANS: హనుమకొండ  

నిజాం నవాబు సొంత ఖర్చుల కోసం సేద్యం చేసే భూములును ఏమి అని పిలుస్తారు?
ANS: సర్ఫేఖాస్

రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డి ఎప్పుడు మరణించారు?
ANS: 1953 జనవరి 25

రాజా బహద్దూర్ వెంకట్రామారెడ్డికి ఆర్డర్ ఆఫ్ బ్రిటిష్ ఎంపైర్ గౌరవ బిరుదు ఎప్పుడు వచ్చింది?
ANS: 1931

హైదరాబాద్ నగర పురపాలక సంఘం ప్రథమ మేయర్గా 1951లో ఎవరు ఎన్నికయ్యారు?
ANS: మాడపాటి హనుమంతరావు

నిజాం ప్రభుత్వం రాజ్యాంగ సంస్కరణలు కోసం ఎవరి ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేశారు?
ANS: అరవముదు అయ్యంగార్

హైదరాబాద్లో విజ్ఞాన చంద్రికా మండలి ఎప్పుడు స్థాపించారు?
ANS: 1906

హైదరాబాద్లో జరిగిన నిజాం రాష్ట్ర సంఘ సంస్కరణ సభకు ఎవరు అధ్యక్షత వహించారు?
ANS: మహర్షి థోండే కేశవ్ కార్వే

హైదరాబాద్లో శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయం ఎప్పుడు స్థాపించారు?
ANS:  1901

స్వామీ రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ (ఎస్ఆర్టీఆర్) ఎక్కడ ఉంది?

ANS: పోచంపల్లి  


Telangana History Bit Bank PDF Download Set – 4 for VRO Special Telangana History Bit Bank PDF Download Set – 4 for VRO Special Reviewed by SSC IBPS on 20:00:00 Rating: 5

No comments :

Powered by Blogger.