Science and Technology Bit Bank Telugu for TSPSC Exams

Science and Technology Bit Bank Telugu: Hi viewers welcome to ssc-ibps.com, in this post we are sharing the most important topic for the Competitive exams Science and Technology Bits with answers in Telugu. Here these bits are sked in the last previous year exams like as TSPSC VRO, Group IV, APPSC Group IV, VRO, VRA exams. at present days every mark is place an key role in placing of the posting so don’t neglected even single topic. Our team will provide the maximum study notes and important bits in Telugu all topics. 

Science and Technology Bit Bank Telugu For TSPSC

భాస్కర-2 అనేది ఒక -------?
రిమోట్ సెన్సింగ్ శాటిలైట్

తెలంగాణలోని సోలార్ సిటీ అని దేనిని అంటారు?
మహబూబ్నగర్

చంద్రయాన్-1 ప్రాజెక్ట్ డెరైక్టర్గా పనిచేసిందెవరు?
డాక్టర్ అన్నాదురై

అబ్దుల్ కలాం గారి చివరి రచన?
ట్రాన్సెండర్స్

ఎక్ట్రిమోఫిలెస్ అంటే?
స్ట్రాటో స్పియర్లోని బ్యాక్టీరియాలు

మంగళ్యాన్ తర్వాత ఇస్రో గ్రహాలపై ప్రయోగాలు చేస్తోంది?
శుక్రుడు

రోహిణి ఉపగ్రహాన్ని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వాహక నౌక?
ఎస్ఎల్వీ-3

యువతలో నైపుణ్యాలు పెంచేందుకు కౌశల్ కేంద్రను తొలిసారి ఏర్పాటు చేసిన రాష్ర్టం?
కేరళ

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదను ఎక్కడ ఏర్పాటు చేశారు?
న్యూఢిల్లీ

అమెరికా సహాయంతో భారత్ ప్రయోగించిన రాకెట్?
అపాచీ

ట్యాంక్ విధ్వంసక క్షిపణి?
నాగ్

ఐఎన్ఎస్-విభూతి ఒక---?
యుద్ధనౌక

నేషనల్ బెలూన్ లాంచింగ్ సెంటర్ ఎక్కడ ఉంది?
హైదరాబాద్

ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ బాయిలర్ ఎక్కడ ఉంది?
తిరుమల

భారత్లో చౌకగా లభించే అణు ఇంధనం?
థోరియం

Related Posts for TSPSC Telugu Study Material Bit Bank





Tags: science and technology questions for competitive exams, science and technology current affairs 2017, science and technology in india current affairs, science and technology gk pdf, science and technology quiz questions and answers pdf, science and technology mcq pdf, science and technology current affairs 2018, science and technology current affairs pdf, science and technology in telugu pdf, science and technology topics in telugu, general science bits in telugu pdf free download, general science books in telugu, science and technology essay in telugu language, general science telugu material, general science in telugu pdf free download, general science for group 2 in telugu
Science and Technology Bit Bank Telugu for TSPSC Exams Science and Technology Bit Bank Telugu for TSPSC Exams Reviewed by SSC IBPS on 12:34:00 Rating: 5

No comments :

Powered by Blogger.