Physics Bits for Competitive Exams in Telugu PDF Download

Physics Bits for Competitive Exams in Telugu PDF: hi viewers welcome to ssc-ibps.com, in this post we are sharing the physics bits for competitive exams in Telugu PDF. Here we gather the top most previous year bits asked in different examinations. GK Bits are useful for your preparation for the exams TSPSC VRO, Group IV, Police Sub-Inspector, Police Constable, APPSC upcoming Exams VRO, Panchaythi Secretary, Village Revenue Officer, Junior Lecture, Degree Lecture, ASO, SO, Group II, Group III, Group IV and other examinations. Bottom of this video provided the PDF file to download questions in PDF format.

Physics Bits for Competitive Exams in Telugu PDF








కృత్రిమ రేడియో ధార్మికతను కనిపెట్టింది?
ANS:మేడమ్ క్యూరీ

వైరస్లను పరిశీలించడానికి ఉపయోగించే మైక్రోస్కోప్?
ANS: ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్

విశ్వం అధ్యయనాన్ని ఏమంటారు?
ANS: కాస్మాలజీ

థర్మల్ రియాక్టర్లో శక్తిని విడుదల చేసే ముఖ్యమైన మూల పదార్థం?
ANS: యురేనియం- 235

రిమోట్ సెన్సింగ్ విధానంలో ఉపయోగించే కిరణాలు?
ANS: మైక్రో తరంగాలు

బీటా కిరణాలు వేటిని కలిగి ఉంటాయి?
ANS: ఎలక్ట్రాన్లు

కాంతి కిరణాలు చంద్రుడి నుంచి భూమిని చేరడానికి పట్టే సమయం?
ANS: 1 సెకను

భారత  అణుశక్తి పితామహుడు ఎవరు?
ANS: హోమి జహంగీర్ బాబా

రేడియోధార్మికత దేనికి సంబంధించింది?
Ans: మూలక కేంద్రం

 సాపేక్షతా సిద్ధాంతం కనుగొన్నవారు?
ANS: ఐన్స్టీన్

వస్తువు పలాయనవేగం దేనిపై ఆధారపడి ఉంటుంది
ANS: భూద్రవ్యరాశి, వ్యాసార్ధం

సర్ సి.వి.రామన్ తన రామన్ ఫలితాన్ని సిద్ధాంతం ఆధారంగా నిరూపించారు?
ANS: క్వాంటం సిద్ధాంతం

మానవ నేత్రం కటకంలా పని చేస్తుంది?
ANS: కుంభాకార కటకం

జలాంతర్గామిని కనుగొన్న శాస్త్రవేత్త
ANS: బుష్నెల్

కాంతి కణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినవారు?
ANS: న్యూటన్

నకిలీ కరెన్సీ నోట్లను గుర్తించడానికి ఉపయోగపడేవి?
ANS: అతినీలలోహిత కిరణాలు

నిషాచర దృష్టిలో ఉపయోగించే కిరణాలు ఏవి?
ANS: పరారుణ కిరణాలు

హోలోగ్రఫీ అనేది దేన్ని తెలియజేస్తుంది?
ANS: త్రిమితీయ ఫొటోగ్రఫీ

నేరపరిశోధనలో వేలిముద్రలను విశ్లేషించడానికి ఉపయోగించే కిరణాలేవి?
ANS: అతినీలలోహిత కిరణాలు

అతినీలలోహిత కిరణాలను కనుగొన్న శాస్త్రవేత్త?
ANS: రిట్టర్

దూరం పెరిగే కొద్దీ కాంతి తీవ్రత...
ANS: తగ్గుతుంది

మానవుడి కంటికి ఆహ్లాదం కలిగించే రంగు?
ANS: ఆకుపచ్చ

దంత వైద్యులు ఉపయోగించే దర్పణం?
ANS: పుటాకార దర్పణం

కాంతి రుజుమార్గ ప్రయాణం ఆధారంగా  పనిచేసే పరికరం?
ANS: కెమెరా

సి.వి.రామన్కు నోబెల్ బహుమతి ఎప్పుడు లభించింది?
ANS: 1930

అసమదృష్టి నివారణకు కటకాన్ని ఉపయోగిస్తారు?
ANS: స్తూపాకార

భూమికి కవల గ్రహంగా పిలిచే గ్రహం?
ANS: శుక్రుడు

చత్వారాన్ని కటకంతో నివారించవచ్చు?
ANS: ద్వినాభి

త్రీ డెమైన్షనల్ (త్రీడీ) ఫొటోలను దృక్ సాధనంతో పరిశీలిస్తారు?
ANS: స్టీరియోస్కోప్

కండరాల నొప్పి, పక్షవాతాన్ని నయం చేయడానికి ఉపయోగించే కిరణాలు?
ANS: పరారుణ కిరణాలు

సూర్యుడి నుంచి గ్రహాలకు దూరం పెరిగే కొద్దీ వాటి పరిభ్రమణ కాలం?
ANS: పెరుగుతుంది

కాంతిని కొలిచే శాస్త్రం ఏది?
ANS: ఫొటోమెట్రీ

కెమెరాలో ఉండే భాగం మానవ నేత్ర పటలంలా పనిచేస్తుంది?
ANS: ఫిల్మ్

సౌరకాంతిని ఉపయోగించి చర్మవ్యాధులను నయం చేయడాన్ని ఏమంటారు?
ANS: హీలియో థెరపీ

అయస్కాంత ధ్రువస్వత్వం తక్కువ గా ఉండే ప్రదేశం?
ANS: అయస్కాంత మధ్య భాగంలో

అయస్కాంత అణుసిద్ధాంతాన్మి ప్రతిపాదించింది ఎవరు?
ANS:ఈవింగ్

సూర్యకాంతి భూమిని చేరడానికి పట్టే కాలం?
ANS:  8 నిమిషాలు

సమాచార రంగంలో ఉపయోగించే కిరణాలేవి?
ANS: మైక్రో తరంగాలు

కొండను ఎక్కుతున్న వ్యక్తి కొంచెం ముందుకు వంగుతాడు. కారణం?
ANS: స్థిరత్వం పెంచుకోవడానికి

 కెప్లర్ సిద్ధాంతం ప్రకారం సూర్యుని చుట్టూ ఉపగ్రహ కక్ష్య మండలం ఏవిధంగా ఉంటుంది?
ANS: దీర్ఘ వృత్తాకారం

అతినీలలోహిత కిరణాల ఉనికిని గుర్తించ డానికి రకమైన గాజు పదార్థంతో తయారుచేసిన కటకాలను వాడతారు?
ANS: క్వార్ట్జ్ గాజు

సౌర వ్యవస్థ ఆవిష్కర్త ఎవరు?
ANS: కోపర్నికస్

వాషింగ్ మిషన్ సూత్రం ఆధారంగా  పని చేస్తుంది?
ANS: అపకేంద్రీకరణం

లిఫ్ట్ను కనుగొన్న శాస్త్రవేత్త?
ANS: ఓటిస్

నీటి అడుగు భాగంలో ఉన్న గుడ్డు పైకి రావాలంటే నీటిలో పదార్థాన్ని కలపాలి?
ANS: ఉప్పు

ద్రవాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం ఏమి అంటారు?
ANS: హైడ్రాలజీ

ఎలక్ట్రాన్ కవల కణంగా పిలిచే పాజిట్రాన్ను కనుగొన్నవారు?
ANS: అండర్సన్

తల వెంట్రుకలకు నూనె రాసినప్పుడు అవి పరస్పరం దగ్గరగా రావడానికి కారణం?
ANS: తలతన్యత

కెప్లర్ మూడో గ్రహ గమన నియమానికి మరో పేరు?
ANS: ఆవర్తన కాల నియమం

 ‘ఆరెంజ్ ప్లానెట్గా పిలిచే గ్రహం?
ANS: శని

Related Articles for Competitive exams



Tags: general science for competitive exams pdf in telugu, chemistry bits in telugu pdf, biology bits in telugu pdf, general science bits in telugu pdf free download, physics bits for competitive exams in pdf, science gk bits in telugu, general science in telugu pdf free download, general science bits for competitive exams

Physics Bits for Competitive Exams in Telugu PDF Download Physics Bits for Competitive Exams in Telugu PDF Download Reviewed by SSC IBPS on 12:43:00 Rating: 5

No comments :

Powered by Blogger.