Kakatiya Dynasty Telangana History Bits Part -2 VRO Group IV Exams

Kakatiya Dynasty Telangana History Bits: Hi Viewers welcome to ssc-ibps.com, in this article we are providing Telangana History bits useful for the TSPSC examinations like as Village Revenue Officers, Group IV, Police Constable, and Sub-Inspector posts written test conducted by the Telangana Public Service Commission Recruitment Board. This year 2018-2019 large numbers of State Government job vacancies are released by Telangana Sarkar. Those who are preparing for the competitive exam in TS State this is the best chance to get the government job with a proper preparation. Our team will provide all topics important bits, previous year asked questions with answers pdf, Study Material for all topics is upload very soon in our website. At present this post attached some important history questions with answers.

Kakatiya Dynasty Telangana History Bits Part-2





Kakatiya Dynasty Telangana History Bits

వరంగల్ కోట తోరణ ద్వారం మీద శ్లోకాలను లిఖించిన కవి?
నరసింహుడు

కాకతీయ చరిత్ర’, ‘మలయవతిఅనే గ్రంథాలను రాసిందెవరు?
నరసింహుడు

సౌగంధికాపహరణం అనే సంస్కృత వ్యాయోగం రచయిత?
విశ్వనాథుడు

కేయూర బాహు చరిత్రను రాసినవారు?
మంచన

సంస్కృతంలో యయాతి చరిత్ర, ఉషారాగోదయం అనే నాటకాలు రాసిందెవరు?
ప్రతాపరుద్రుడు

తొలి పురాణ అనువాద కవి ఎవరు?
మారన

రంగనాథ రామాయణం గ్రంథ రచయిత?
గోన బుద్ధారెడ్డి

తెలుగులో తొలి మహాపురాణం ఏది?
మార్కండేయ పురాణం

సంస్కృతంలో అలంకార గ్రంథం రాసిన తొలి ప్రసిద్ధ తెలుగు కవి?
విద్యానాథుడు

ప్రతాపరుద్ర యశోభూషణం గ్రంథ రచయిత ఎవరు?
విద్యానాథుడు

నరసభూపాలీయం దేని అనువాద రచన?
ప్రతాపరుద్ర యశోభూషణం

తెలుగులో తొలి జంట కవులెవరు?
కాచభూపతి, విట్టలరాజు

తెలుగులో తొలి కవయిత్రి ఎవరు?
కుప్పాంబిక


ముగ్గురు కాకతీయ రాజుల వద్ద మంత్రిగా పనిచేసింది ఎవరు?
శివదేవయ్య

శివదేవధీమణి శతకకర్త?
శివదేవయ్య

తెలుగులో వచ్చిన మొదటి చంపూ రామాయణం?
భాస్కర రామాయణం

భాస్కర రామాయణంను పూర్తి చేసిన వారెవరు?
అయ్యలార్యుడు

సంస్కృతంలో ప్రేమాభిరామం కావ్యాన్ని రాసింది ఎవరు?
రావిపాటి త్రిపురాంతకుడు

విద్యారణ్య స్వామి జన్మస్థలం?
ధర్మపురి

సంగీతసారం అనే సంగీత శాస్త్ర గ్రంథ రచయిత?
విద్యారణ్య స్వామి

Related Articles for Competitive Exams

General Knowledge Important Topics for Government Exams




Tags: telangana movement bits, telangana history in telugu for competitive exams, telangana geography bits in telugu, telangana history in telugu for competitive exams pdf, telangana history in telugu free download, telangana movement bits pdf, telangana udyama charitra bits, telangana quiz in telugu

Kakatiya Dynasty Telangana History Bits Part -2 VRO Group IV Exams Kakatiya Dynasty Telangana History Bits Part -2 VRO Group IV Exams Reviewed by SSC IBPS on 13:11:00 Rating: 5

No comments :

Powered by Blogger.