Indian Polity Bits in Telugu PDF Download

Indian Polity Bits in Telugu PDF Download: Hi viewers in this post us are sharing the Most Important bits of Basic of Our Indian Polity Question in Telugu PDF useful for all competitive exams. All Bits are Gather from different examination previous year papers. Given the all questions are repeated bits asked in government competitive exams. Indian Polity in Telugu PDF Download helpful for who are preparing for the TSPSC VRO, Group IV, APPSC Exams, Railway Group D, RPF Police Constable, Group II, Group III, Forest Beat Officers, and other competitive exams. Bottom of the video attached pdf file link for download free daily provided the most important topics in all subjects.

Indian Polity Bits in Telugu PDF Download

Click Here Download PDF


భారత రాజ్యాంగ పీఠిక వాక్యాలతో ప్రారంభమవుతుంది?
) భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులమైన మేము..
 బి) భారత ప్రజాప్రతినిధులమైన మేము..
 సి) భారత ప్రజలమైన మేము..
 డి) భారతదేశ నాయకులమైన మేము..
Ans: C

రాజ్యాంగ పీఠికకు సంబంధించిన తొలి సవరణ ఏది?
) 1 సవరణ
 బి) 24 సవరణ
 సి) 42 సవరణ
 డి) 44 సవరణ
Ans: C

42 రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పీఠికకు చేర్చిన పదాలేవి?
  ) సామ్యవాద, లౌకిక, సమాఖ్య
 బి) సామ్యవాద, లౌకిక, సమగ్రత
 సి) సామ్యవాద, సమాఖ్య, సమగ్రత
 డి) సామ్యవాద, లౌకిక, జాతీయ ఐక్యత
Ans: B

కేబినెట్అనే పదాన్ని ఎన్నో అధికరణలో ప్రస్తావించారు?
) 74(1)
 బి) 75(2)
 సి) 352(1)
 డి) 352(3)
Ans: D

భారత రాజ్యాంగాన్ని ఐరావతంగా ఎవరు పేర్కొన్నారు?
) హెచ్.వి.ఆర్. అయ్యంగార్
 బి) ఎర్నెస్ట్ బార్కర్ 
 సి) హెచ్.వి. కామత్
 డి) హెచ్.సి. ముఖర్జీ
Ans: C

ప్రవేశిక రాజ్యాంగానికి ప్రాణం, ఆత్మ లాంటిది అని పేర్కొన్నది ఎవరు?
) ఎం.. నానీపాల్కీవాలా
 బి) కె.ఎం. మున్షీ
 సి) ముథోల్కర్
 డి) అంబేడ్కర్
Ans: D

సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అందించాలని తెలిపే అధికరణ ఏది?
) 38  
 బి) 39 
 సి) 41
 డి) 43
Ans: A

సార్వభౌమాధికారం అనేది పదం నుంచి ఆవిర్భవించింది?
) డెమోస్
 బి) క్రోషియో
 సి) సుపరానాస్
 డి) ఫోడస్
Ans: C

ప్రవేశికలో ప్రస్తావించిన ఆర్థిక న్యాయం గురించి రాజ్యాంగంలో ఎందులో పేర్కొన్నారు?
) ప్రాథమిక హక్కులు
 బి) ఆదేశిక సూత్రాలు
 సి) ప్రాథమిక విధులు
 డి) 7 షెడ్యూల్
Ans: B

భారతదేశంలో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు?
) 1946 ఆగస్టు 24
 బి) 1946 సెప్టెంబర్ 2
 సి) 1946 అక్టోబర్ 29
 డి) 1946 డిసెంబర్ 9
Ans: B

రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశాన్ని తేదీన నిర్వహించారు?
) 1950 జనవరి 26
 బి) 1950 జనవరి 24
 సి) 1950 జనవరి 22
 డి) 1950 జనవరి 29
Ans: B

కింద పేర్కొన్న వారిలో చిత్తు రాజ్యాంగాన్ని రాసినవారెవరు?
) బి.ఎన్. రావు
 బి) మోతీలాల్ నెహ్రూ
 సి) సచ్చిదానంద సిన్హా
 డి) హెచ్.సి. ముఖర్జీ
Ans: A

ఇండియన్ గవర్నమెంట్ అండ్ పాలిటిక్స్ పుస్తక రచయిత ఎవరు?
) గ్రాన్ విల్లీ ఆస్టన్
 బి) .పి. గోయల్
 సి) ఎం.వి. ఫైలీ
 డి) విస్కాంట్ సైమన్
Ans: B

రాజ్యాంగం అనే భావన తొలిసారిగా దేశాల్లో ఏర్పడింది?
) కమ్యూనిస్టు దేశాలు
 బి) పాశ్చాత్య దేశాలు
 సి) తూర్పు దేశాలు
 డి) మూడో ప్రపంచ దేశాలు
Ans: B

రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహా తీసుకునే విధానాన్ని దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు?
) కెనడా
 బి) ఐర్లాండ్
 సి) ఆస్ట్రేలియా
 డి) అమెరికా

Ans: A






Tags: indian constitution practice bits, indian polity bits pdf, indian constitution in telugu pdf free download, indian polity telugu academy pdf, indian polity in telugu mp3, indian history bits in telugu pdf, ramadevi polity book pdf telugu, telugu language objective questions, Indian polity bits in telugu pdf download, indian polity questions and answers pdf download in telugu, indian constitution practice bits, indian polity telugu academy, indian polity questions and answers in telugu, indian polity telugu academy pdf, indian constitution in telugu pdf free download
Indian Polity Bits in Telugu PDF Download Indian Polity Bits in Telugu PDF Download Reviewed by SSC-IBPS on 20:15:00 Rating: 5

No comments :

Powered by Blogger.