Indian History questions on Indus Valley Civilization for VRO Group IV RPF Exams in Telugu

Indian History questions on Indus Valley Civilization: Hi viewers welcome to ssc-ibps.com, in this post we are sharing the important bits on Indus Valley Civilization useful for all competitive written examinations like TSPSC VRO, Group IV, Police Constable, Sub-Inspector, Railway Police Constable and SI Posts. Here bits are providing in Telugu Language for who are prepared in Telugu easily. Our team will update every latest information regarding all competitive exams like as how to apply online, important dates, study material, previous year questions with answers, Model Papers, Practice Quiz. Below attached the link for Indus Valley Civilization Important bits with answers for written test.

Indian History questions on Indus Valley Civilization




హరప్పాఆనవాళ్లను సంవత్సరంలో కనుగొన్నారు?
Answer: 1921

మొహంజోదారో కింద పేర్కొన్న ప్రాంతంలో ఉంది?
Answer: సింధ్

సింధూ ప్రజలకు తెలియని లోహం ఏది?
Answer: ఇనుము

సింధూ నాగరికతకు సంబంధించిన స్థావరాల్లో అతి చిన్నది ఏది?
Answer: అల్లాదినోహ్

హరప్పా నాగరికతకు సంబంధించిన ప్రాంతంలో గుర్రానికి సంబంధించిన అవశేషాలను కనుగొన్నారు?
Answer: సుర్కటుడా

ప్రపంచంలోనే మొట్టమొదటి టైడల్ ఓడరేవుగా చరిత్రకారులు దేన్ని పేర్కొన్నారు?
Answer: లోథాల్

సింధూ ప్రజల ఆర్థిక ఆరాధ్య జంతువు ఏది?
Answer: ఎద్దు

ఇండియన్ సివిలైజేషన్గ్రంథ రచయిత ఎవరు?
Answer:  మార్టీమర్ వీలర్

కాలీబంగన్అంటే అర్థం ఏమిటి?
Answer: నల్లగాజు

Other Related Articles for TSPSC Government Exams 2018


TSPSC Related Posts for VRO Group IV and Police Exams




సింధూ నాగరికతకు చెందిన ప్రదేశంలో కొలతలకు సంబంధించిన ప్రమాణం లభించింది?
Answer: లోథాల్

మొహంజోదారోలో లభించిన నర్తకి విగ్రహాన్ని లోహంతో తయారు చేశారు?
Answer: కంచు

లోథాల్ కింది వాటిలో దేనికి సంబంధించింది?
Answer: సింధూ లోయ నాగరికత

పురాతన రాత పద్ధతికి సంబంధించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు?
Answer: పాలియోగ్రఫీ

మానవుడు తొలిసారిగా ఉపయోగించిన లోహం ఏది?
Answer: రాగి

హరప్పా ప్రజలు పూజించిన పక్షి ఏది?
Answer: పావురం

హరప్పా నాగరికతలో గొప్పదైన స్నాన వాటిక ప్రాంతంలో బయటపడింది?
Answer: మొహంజోదారో

మొహంజోదారో అంటే అర్థం ఏమిటి?
Answer: మౌండ్ ఆఫ్ ది డెడ్

హరప్పా సంస్కృతికి చెందిన ప్రజల లిపి రకమైంది?
Answer: నాగవల్లికల లిపి

సింధూ నాగరికతకు సంబంధించిన తవ్వకాలను ప్రారంభించిన కాలం నాటి భారతదేశ వైస్రాయి ఎవరు?
Answer: లార్డ్ రీడింగ్

లోథాల్ అంటే అర్థం ఏమిటి?
Answer: రెండో మృతుల దిబ్బ

శిలాజాట అంటే అర్థం ఏమిటి?
Answer: బొగ్గు ముక్క

దస్యులు అంటే అర్థం ఏమిటి?
Answer: నల్లనివారు

యుద్ధాల్లో ఉపయోగించే వస్తువు సింధూ ప్రజలకు తెలియదు?
Answer: శిరస్త్రాణం

యవలుఅని వేటిని పిలిచేవారు?
Answer: బార్లీ 

మెసపటోమియన్లు సింధూ ప్రజలను పేరుతో పిలిచారు?
Answer: మెలోహ

Related Important Articles for Competitive Exams


Indian Rivers State Wise PDF Download 




Tags: Indus Civilisation, Indus Civilisation Bitbank, Objective bits on Indus Civilisation, Multiple hoice bits for Indus Civilisation, First Tidal Port in India, Sindhu Civilisation, Sindhu People worshipped bull, Indian Civilisation, Kalibangan Meaning, Harappa city situated on the river of, Mohenjo-daro, Pashupati seal, suvarna river in indus civilization, Romila Thapar

Indian History questions on Indus Valley Civilization for VRO Group IV RPF Exams in Telugu Indian History questions on Indus Valley Civilization for VRO Group IV RPF Exams in Telugu Reviewed by SSC IBPS on 12:20:00 Rating: 5

No comments :

Powered by Blogger.