Indian History Practice Bits in Telugu PDF Download

Indian History Practice Bits in Telugu PDF: Hi Viewers welcome to ssc-ibps.com, in this article we are providing the Indian history practice bits in Telugu for all competitive exams who are writing in written test in Telugu language. Below given the subject wise important questions also enclosed the quizzes useful for candidate practices. General Knowledge question with answers is helpful for who are preparing for Andhra PSC, Telangana PSC government recruitment exams like as Group I, Group II, Group III, Group IV, and Village Revenue Officers (VRO’s), Village Revenue Assistants (VRA’s), Junior Lecture (JL), Degree Lecture (DL), Polytechnic Lectures, ASO, SO, Forest Beat Officers (FBO), Forest Range Officers (FRO), Police Constable, Sub-Inspector Exams, and Fire Officers, etc.…


Indian History Practice Bits in Telugu PDF Download




Click Here Download PDF

1857 సిపాయిల తిరుగుబాటుకు ప్రారంభ కేంద్రం ఏది?
ANS: మీరట్

భారత్లో పిట్స్ ఇండియా చట్టాన్ని ఎప్పుడు అమలు చేశారు?
ANS: 1784  

శివాజీ విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది?
ANS: కొల్హాపూర్

బ్రిటిష్ సైన్యంలో భారతీయ సిపాయిల తిరుగుబాటు మొదట ప్రాంతంలో జరిగింది?
ANS: వెల్లూరు

1857 తిరుగుబాటు ప్రధానంగా ప్రాంతంలో మత పెద్దలైన మౌల్వీలు, పండిట్ ప్రభావానికి లోనైంది?
ANS: బిహార్  

నీలి మందు రైతుల దుస్థితిని వివరిస్తూ నీలిదర్పణ్ నాటకాన్ని రాసింది ఎవరు?
ANS: దీనబంధుమిత్ర

మోప్లా తిరుగుబాటు ప్రాంతంలో జరిగింది?
ANS: కేరళ  

పుల్లరి తిరుగుబాటుకు ఎవరు నాయకత్వం వహించారు?
ANS: కన్నెగంటి హనుమంతు

కులం పునాదులపై ఒక జాతినిగానీ, నీతిని గానీ నిర్మించలేం అన్నదెవరు?
ANS: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్  


భారత్లో బ్రిటిషర్లు మగ్గంపై విధించిన పన్ను ఏది?
ANS: మోతుర్పా

వృక్షశాస్త్రజ్ఞుల స్వర్గం అని పేరొందిన రాష్ట్రం ఏది?
ANS: సిక్కిం

వేదకాలంలో ఎన్ని రకాల వివాహ పద్ధతులు ఉండేవి?
ANS: 8

1857 తిరుగుబాటు విఫలమవడానికి ముఖ్య కారణం ఏది?
ANS: ఐక్యత, ఆధునికత, ముందుచూపు లోపించడం

గుప్తుల యుగంలో విశేష ప్రగతి సాధించిన శాస్త్రం ఏది?
ANS: ఖగోళ శాస్త్రం

రుగ్వేద సంహితలోని మండలంలో తొలిసారిగా శూద్రుల గురించి పేర్కొన్నారు?
ANS: పదో  

చోళుల రాజ లాంఛనంపై ఉండే జంతువు ఏది?
ANS: పులి

ముస్లిం చరిత్రకారులు రాయ్పితూరాగా పేర్కొన్న రసపుత్రవీరుడు ఎవరు?
ANS: పృథ్వీరాజ్ చౌహాన్

శ్రీలంకను పూర్తిగా ఆక్రమించిన భారతీయ పాలకుడు ఎవరు?
ANS: రాజేంద్ర చోళ

సింధూ నాగరికతకు సంబంధించిన స్థావరాల్లో అతి చిన్నది ఏది?
ANS: అల్లాదినోహ్

ఇండియన్ సివిలైజేషన్ గ్రంథ రచయిత ఎవరు?
ANS:మార్టీమర్ వీలర్

హర్షుడి సోదరి రాజశ్రీకి బౌద్ధమత దీక్ష ఇచ్చిన గురువు ఎవరు?
ANS: దివాకరమిత్ర

హరప్పా నగరం నది ఒడ్డున ఉంది?
ANS: రావి

మొహంజోదారో కింద పేర్కొన్న ప్రాంతంలో ఉంది?
ANS: సింధ్

హరప్పా సంస్కృతికి చెందిన ప్రజల లిపి రకమైంది?
ANS: నాగవల్లికల లిపి

ఆగ్రా అంధకవిగా ఎవరిని పేర్కొంటారు?
ANS: సూర్దాస్

మొగల్ సైన్యాన్ని నాదిర్షా యుద్ధంలో ఓడించాడు?
ANS: కర్నాల్ యుద్ధం

రాజపుత్రుల గురించి విశేష పరిశోధనలు చేసిన చరిత్రకారుడు ఎవరు?
ANS: కల్నల్ టాడ్  

భారతీయ సాంస్కృతిక పునరుజ్జీవన పితగా ఎవరిని పేర్కొంటారు?
ANS: రాజా రామ్మోహన్ రాయ్

భారతీయులపై జిజియా పన్ను విధించిన మొదటి ముస్లిం పాలకులు ఎవరు?
ANS: అరబ్బులు

తత్వరంజని/ తత్వబోధిని సభ స్థాపకుడు ఎవరు?
ANS:దేవేంద్రనాథ్ ఠాగూర్


గజినీ 15 దండయాత్రలో (1025లో) శిథిలమైన ప్రముఖ ఆలయం ఏది?
ANS: సోమనాథ ఆలయం  

వివేకానంద స్థాపించిన పత్రికలు పేర్లు ఏమిటి?
ANS: ఉద్బోధన, ప్రభుద్ధ భారత్

భారతదేశాన్ని పాలించిన మొదటి ముస్లిం రాజవంశం ఏది?
ANS: బానిస

మంగోలులు ముస్లింలుగా మారి ఎవరి పాలనా కాలం నుంచి భారతదేశంలో స్థిరపడ్డారు?
ANS: జలాలుద్దీన్ ఖిల్జీ

బ్రాహ్మణ వ్యతిరేకతతో ప్రజామిత్ర మండలి అనే సంస్థను స్థాపించింది ఎవరు?
ANS: సి.ఆర్.రెడ్డి

మహమ్మద్ బిన్ తుగ్లక్ 1327లో రాజధానిని ఢిల్లీ నుంచి ప్రాంతానికి మార్చాడు?
ANS: దేవగిరి

మొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని డి.కె. కార్వే ఎప్పుడు స్థాపించారు?
ANS: 1916

మానవులకు మతం వద్దు, కులం వద్దు, దేవుడు వద్దు అనే నినాదాన్నిచ్చింది?
ANS: సదరన్ అయ్యపన్

భారతదేశంలో అత్యధిక ప్రాంతాన్ని ఒకే పాలన కిందికి తీసుకొచ్చిన మొదటి పాలకులు ఎవరు?
ANS: మౌర్యులు

చంద్రగుప్త మౌర్యుడు సల్లేఖన వ్రతాన్ని ప్రాంతంలో ఆచరించాడు?
ANS: శ్రావణ బెళగొళ

వేదాలకు మరలిపోండి అనే నినాదం ఎవరిది?
ANS:దయానంద సరస్వతి

అశోకుడి శాసనాలను జేమ్స్ ప్రిన్సెస్ చదివిన సంవత్సరం ఏది?
ANS: 1837  

అశోకపేరుతో కనుగొన్న మొదటి శాసనం ఏది?
ANS: మస్కి

పురాణాలు అశోకుడిని ఏమని పేర్కొన్నాయి?
ANS: అశోకవర్ధన

భారతదేశానికి సముద్రమార్గం కనుగొనడానికి ప్రయత్నించిన మొదటి వ్యక్తి ఎవరు?
ANS: బార్తలోమియా డయాజ్

అశోకుడు 250 రాత్రులు బౌద్ధ సంఘంలో గడిపినట్లు తెలుపుతున్న శాసనాలు?
ANS:  ఎర్రగుడి , మస్కి 

ఆంగ్లేయులకు మచిలీపట్నంలో వర్తక స్థావరం నిర్మాణానికి అనుమతి ఇచ్చిన పాలకుడు ఎవరు?
ANS: మహమ్మద్ కులీ

ఆంగ్లేయులకు సంధి వల్ల బెంగాల్లో దివానీ హక్కులు లభించాయి?
ANS: అలహాబాద్ సంధి

అజీవక మత స్థాపకుడు ఎవరు?
ANS: గోసాలపుత్త  

జైన అశోకుడిగా పేరు పొందిన మౌర్య పాలకుడు ఎవరు?
ANS: సంప్రతి

Related Articles for Competitive exams










Tags: indian history bits in telugu pdf, modern indian history objective questions and answers pdf, indian geography objective questions and answers pdf, ap history practice bits in telugu, indian history mcq book pdf, ancient indian history objective questions and answers pdf, indian geography bitbank in telugu pdf, indian history mcq with answers pdf

Indian History Practice Bits in Telugu PDF Download Indian History Practice Bits in Telugu PDF Download Reviewed by SSC IBPS on 12:43:00 Rating: 5

No comments :

Powered by Blogger.