Important GK Question 21-06-2018 Based on News Papers Telugu

Important GK Question 21-06-2018: Hi Viewers welcome to ssc-ibps.com, in this post we are sharing the Daily General Knowledge Questions based on the News Papers in Telugu for all competitive exams like as VRO, VRA, Group IV, TSPSC, APPSC, Railway Group D, ALP, Police Constable, Sub Inspector Posts.

Important GK Question 21-06-2018 Telugu PDF Download

2018 మిస్ ఇండియా టైటిల్ గెలుచుకున్నది ఎవరు?
Ans: అనుక్రీతి వ్యాస్ (తమిళనాడు)
జరిగిన ప్రదేశం: ముంబై

భారత దేశము లో రాష్ట్రంలో  గవర్నర్ పాలనా ఆమలు లోకి వచ్చిది?
Ans: జమ్మూ కాశ్మీర్

జమ్మూ కాశ్మీర్ గవర్నర్ ఎవరు?
Ans: నరీందర్ నాథ్ వోహ్రా

అంతర్జాతీయ యోగా డే ఎప్పుడు జరుపుకుంటారు?
Ans: జూన్ 21

ప్రపoచములో అతి పెద్ద లికిత రాజ్యాంగం అని దేశపు రాజ్యాంగాని పిలుస్తారు?
Ans: భారతదేశం
రాయడానికి పట్టిన సమయం: 2 Years 11 Months 18 Days

శరీరానికి వ్యాయామం ఎలాoటిదో మనసుకు చదువు అలాంటిది అని అన్నది ఎవరు?
Ans: రిబర్ట్ స్టీల్

స్విట్జర్లాండ్ అఫ్ ఇండియా అని ప్రదేశాని పిలుస్తారు?
Ans: కాశ్మీర్

2022 ఫిఫా వరల్డ్ కప్ జరిగే ప్రదేశం?
Ans:ఖతార్

LPG Full From?

Ans: liquefied Petroleum Gas

Related Articles for Competitive Exams






Important GK Question 21-06-2018 Based on News Papers Telugu Important GK Question 21-06-2018 Based on News Papers Telugu Reviewed by SSC IBPS on 14:33:00 Rating: 5

No comments :

Powered by Blogger.