Important GK Previous year questions with answers PDF Download

Important GK Previous year questions with answers: Hi Viewers welcome to ssc-ibps.com, in this page we are providing the General Knowledge bits in Telugu for all competitive exams who are writing in written test in Telugu language. In both Telugu States massive numbers of aspirants are preparing for government exams conducted by the TSPSC and APPSC. This page enclosed the most important GK bits useful for your preparation and previous year asked questions different exams with answers PDF provided in Telugu Medium. Bottom of the video enclosed the PDF file free download.


Important GK Previous Year Questions with Answers


Click Here for Download PDF




స్రీలకు ప్రసవం ఎలాగో దేశానికీ స్వాతంత్ర్యాము అలాగ అని అన్నది ఎవరు?
ముస్సొలినీ

'తాకట్టులో భారతదేశం' పుస్తక రచయిత ?
తరిమెల్ల నాగి రెడ్డి

శ్వేత విప్లవం దేనికి సంబంధించినది?
పాల ఉత్త్పతి

భారత రాజ్యాంగం లోని నాలుగవ భాగం దేనికి సంబంధించినది?
ఆదేశ సూత్రాలు

భారత స్థానిక స్వపరిపాలనా పితామహుడు ఎవరు?
లార్డ్ రిప్పన్

గుప్త రాజ్యవంశ స్థాపకుడు ఎవరు?
శ్రీ గుప్త

భారతదేశానికి మొదటి విద్యాశాఖా మంత్రి ఎవరు?
మౌలానా అబుల్ కలాం ఆజాద్

మానవుని పుర్రెలోని ఎముకుల సంఖ్య?
22

అంజతా- ఎల్లోరా గుహలు రాష్ట్రంలో ఉన్నాయి?
మహారాష్ట్ర

ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు ఎక్కడ ఉంది?
రాజమండ్రి

రామ్పప్ప దేవాలయం ఎవరి పాలకుల సమయములో నిర్మిచారు?
కాకతీయుల

ప్రపంచములో వైశాల్యం పరముగా అతి చిన్న దేశం?
వాటికన్ సిటీ

జంతువులు ఫై దాడి చేసే వైరస్ ను ఏమని పిలుస్తారు?
జూఫేజేలు

ప్రపంచములో మొదటి టాకీ చిత్రం ఏది?
పుండరిక (1912)

అతి పెద్ద జంతువు ఏది?
బ్లూవేల్

బాడ్మింటన్ దేశ జాతీయ క్రీడ?
మలేషియా

సిక్కు మత స్థాపకుడు ఎవరు?
గురునానక్

చేపల పెంపకాని ఏమని పిలుస్తారు?
పిసి కల్చర్

కన్నీటిని స్రవించే గ్రంధులు ఏవి?
లాక్రిమిల్

పాము కరిచినపుడు మనిషి శరీరములోకి ప్రవేశించే లోహం
ఆర్సినిక్

మరక తమణుల ద్వీపం అని దేనిని పిలుస్తారు?
ఇర్లాండ్

సృష్టి లో మొత్తం అమైనో ఆమ్లాల సంఖ్య?
24

మానవుని శరీరములో యూరియ ఎందులో ఉత్పతి అవుతుంది
మూత్రపిండాలు

జన్యు శాస్త్ర పితామహుడు ఎవరు?
గ్రెగర్ జాన్ మెండల్

మొక్కల్లో లైంగికోత్పత్తి భాగం ఏది?
పుష్పం

ఎలక్ట్రిక్ బల్బలోని ఫిలమెంటును దేనితో తయారుచేస్తారు?
టంగ్ స్టన్

వేడికి అంత్యత ఉత్తమ వాహకం ఏది?
పాదరసం

గాలిని అత్యదికంగా కలుషితం చేసే వాయువు?
కార్బన్ మోనాక్సైడ్

ప్రపంచములో అత్యధిక లవణియత గల సరస్సు?
వాన్ సరస్సు (టర్కీ)

అండాశయం ఫలంగా మారితే దానిని ఫలం అని అంటారు?
నిజ ఫలం


Related Articles for Competitive Exams





Tags: gk in telugu 2018 pdf, general knowledge in telugu 2018 pdf, gk in telugu medium, gk bits in telugu 2018, gk questions in telugu 2018, gk in telugu pdf free download, sakshi education gk pdf download


Important GK Previous year questions with answers PDF Download Important GK Previous year questions with answers PDF Download Reviewed by SSC IBPS on 13:12:00 Rating: 5

No comments :

Powered by Blogger.