Human Diseases in Telugu for competitive exams VRO Group IV Exams
Human Diseases
in Telugu for competitive exams: Hi Viewers welcome to ssc-ibps.com, here our team
provides the Human Diseases Topic in Biology. In Biology one of the most
important Topics is this Human Diseases list. Any Competitive Exam from this
topic one question asked in written test.
Human Diseases in Telugu for competitive exams
Human Diseases in Telugu for competitive exams
ఏడాది లోపు శిశువుల్లో కలిగే డయేరియా వ్యాధి కారక వైరస్ ఏది?
రోటా
వైరస్
హెచ్ఐవీ వ్యాధిగ్రస్థులు అధికంగా ఉన్న దేశం ఏది?
దక్షిణాఫ్రికా
“నిఫా వైరస్” వేటి వల్లనా సంక్రమిస్తుంది?
పండు
గబ్బిలాలు
భారత్ మొదటిసారిగా జన్యుపరంగా తయారు చేసిన టీకా మందు ఏది?
హెచ్.బి.వి
క్షయ వ్యాధికారక బ్యాక్టీరియాను మొదట వర్ధనం చేసిన శాస్త్రవేత్త?
రాబర్ట్
కోచ్
కలరా మహమ్మారి మొదట ఏ దేశంలో ప్రబలింది?
భారత
దేశం
స్త్రీలలో తరచుగా వచ్చే గర్భాశయ ముఖ ద్వార కేన్సర్‌కు కారణమైన వైరస్?
హ్యూమన్
పాపిలోమా
వైరస్
మలేరియా నిర్మూలన, వ్యాప్తిని అరికట్టడానికి ఏ ఔషధాన్ని ఉపయోగిస్తున్నారు?
క్లోరోక్విన్
స్వైన్ ఫ్లూ వ్యాధికి కారణమైన వైరస్?
H1N1
తుప్పుపట్టిన ఇనుము వస్తువులు గుచ్చుకోవడం వల్ల వచ్చే వ్యాధి?
ధనుర్వాతం
శిశువులకు వచ్చే డిప్తీరియా వ్యాధి వల్ల ఏ అవయవం ప్రభావితమవుతుంది?
గొంతు
హెపటైటిస్ దేనికి సంబంధించిన జబ్బు? (గ్రూప్-1, 2002)
కాలేయ
మంట
కామెర్ల వ్యాధికి కారణం .....
కలుషితమైన
నీరు, ఆహారం
రక్తం
తొలిసారిగా గుర్తించిన క్రిమి సంహారకం (ఇన్సెక్టిసైడ్) ఏది?
డి.డి.టి.
వైరస్ అనేది ఒక ....
న్యూక్లియో
ప్రోటీన్
ఏ ప్రాణిలో కేవలం ఒక కేంద్రకామ్లం (డీఎన్ఏ/ ఆర్ఎన్ఏ) మాత్రమే ఉంటుంది?
వైరస్
వైరస్ రేణువును ఏమంటారు?
విరియాన్
క్షయ వ్యాధి నివారణ కోసం.. పుట్టిన పిల్లలకు ఇచ్చే వ్యాక్సిన్ ఏది?
బి.సి.జి.
వ్యాక్సిన్‌ను కనిపెట్టిన శాస్త్రవేత్త ...
ఎడ్వర్డ్
జెన్నర్
సూక్ష్మజీవనాశిని ‘పెన్సిలిన్’ను దేని నుంచి సంగ్రహిస్తారు?
బూజు
(ఫంగస్)
బొటులిజం (ఫుడ్ పాయిజనింగ్) దేనివల్ల కలుగుతుంది?
బ్యాక్టీరియా
Related Articles for TSPSC VRO Written Test
Tags: diseases list in telugu and English, diseases
meaning in telugu, vitamins list in telugu language, vitamins list in telugu
pdf, champalamma disease, masuchi disease in telugu, vitamin a foods list in
telugu, skin diseases names in telugu, Telangana VRO Practice Bits, TSPSC Study
material PDF, TSPSC Biology Questions with answers
Human Diseases in Telugu for competitive exams VRO Group IV Exams
Reviewed by
SSC IBPS
on
17:47:00
Rating:

No comments :