GK Important Questions in Telugu PDF Download

GK Important Questions in Telugu PDF: Hi Viewers welcome to ssc-ibps.com, in this post we are giving the most important general knowledge questions with answers PDF in Telugu download free of cost. Here we gather the top most previous year bits asked in different examinations. GK Bits are useful for your preparation for the exams TSPSC VRO, Group IV, Police Sub-Inspector, Police Constable, APPSC upcoming Exams VRO, Panchaythi Secretary, Village Revenue Officer, Junior Lecture, Degree Lecture, ASO, SO, Group II, Group III, Group IV and other examinations. Bottom of this video provided the PDF file to download questions in PDF format.

GK Important Questions in Telugu PDF





ముంబై నగరాన్ని దీవిపై నిర్మించారు?
సాల్సెట్

చర్మం, రోమాలు, గోళ్లు తదితరాల్లో ఉండే ప్రత్యేకమైన ప్రొటీను ఏది?
కెరాటిన్

సముద్ర లోతును ప్రమాణాల్లో తెలుపుతారు?
పాథమ్

తొలిసారిగా గోత్రం అనే పదాన్ని ఎందులో పేర్కొన్నారు?
అధర్వణ వేదం

బ్యాటరీ సెల్పై ఉండే లోహం
జింక్

ఆకుల ద్వారా జరిగే ట్రాన్స్ పిరేషన్ను ఏమని పిలుస్తారు?
స్టోమాటల్ ట్రాన్సిఫిరేషన్

సుప్రసిద్ధ అంజునా బీచ్ ప్రాంతంలో ఉంది?
గోవా తీరం

ప్రాథమిక విద్యను బోధించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ధ్రువీకరించిన కమిషన్?
కొఠారి కమిషన్

మొట్టమొదటి బౌద్ధ సన్యాసిని ఎవరు?
గౌతమి

మెస్టిజోజాతి ప్రజలు ఖండంలో నివసిస్తున్నారు?
దక్షిణ అమెరికా

తేనటిగా కుటినప్పుడు అది చర్మము ఫై వదిలే ఆమ్లం?
మిధనోయకు ఆమ్లం

అతి బుద్దివంతమైన క్షీరదాలు ఏవి?
డాల్ఫిన్

మొక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి. ఎందుకంటే అవి....?
ఆకుపచ్చ కాంతిని పరావర్తనం చేస్తాయి

విజయ ఘాట్ అని ఎవరి సమాధి ని పిలుస్తారు?
లల్ బహదూర్ శాస్త్రి

పెరుగుదల హార్మోన్కు గల మరొక పేరు?
సొమటోట్రోపిన్

రెడ్ రివల్యుషన్ దేనికి సంబంధించినది?
మాసం, టమాట

సముద్ర జలాల సగటు లవణీయత ఎంత శాతం ఉంటుంది?
35%

ది ఇన్ సైడర్ అనే పుస్తకము ఎవరి ఆత్మకధ?
పి.వి. నరసింహారావు

ఫ్యామిలిఅనే పదం రోమన్ పదమైన ఫేమలస్ నుంచి ఆవిర్భవించింది. ఫేమలస్పదానికి అర్థం ఏమిటి?
సేవకుడు

మానవుని ఎర్రరక్త కణాల జీవిత కాలం?
నాలుగు నెలలు (120 D)

బోయ నృత్యం రాష్టానికి సంబంధించినది?
అరుణాచల్ ప్రదేశ్

ఆసియా క్రీడల పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?
జియాన్ సోంధీ

బోస్ రేసేర్చ్ ఇన్స్టిట్యూట్ ఎక్కడ ఉంది?
కోల్ కత

గోబర్ గ్యాస్ ప్రధాన వాయువు ఏది?
మీధేన్

గిండీ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది?
చెన్నై

Sports and Trophies list for competitive exams


GK Important Questions in Telugu PDF Download GK Important Questions in Telugu PDF Download Reviewed by SSC-IBPS on 13:55:00 Rating: 5

No comments :

Powered by Blogger.