Geography bits for competitive exams PDF Download

Geography bits for competitive exams PDF: Hi viewers in this post we are sharing the most important bits of the Indian and World Geography bits in Telugu for all competitive exams like as TSPSC, APPSC, Railway, Group D, VRO, VRA, Group I, Group II, Group III and all exams. Here we are provided bits previous year asked questions in different exams.

Geography bits for competitive exams PDF






భారతదేశంలో ధాల్ సరస్సు ఎక్కడ ఉంది?
1) ఆరావళి పర్వతాలు
2) వింధ్య-సాత్పురా పర్వతాలు
3) నీలగిరి కొండలు
4) హిమాలయ పర్వతాలు
Ans: హిమాలయ పర్వతాలు

తీస్తా, బ్రహ్మపుత్ర నదుల మధ్య విస్తరించి ఉన్న హిమాలయాలు ఏవి?
1) నేపాల్ హిమాలయాలు
2) అస్సాం హిమాలయాలు
3) కుమాన్ హిమాలయాలు
4) పంజాబ్ హిమాలయాలు
Ans: అస్సాం హిమాలయాలు

నందాదేవి శిఖరం హిమాలయ శ్రేణుల్లో ఉంది?
1) పంజాబ్ హిమాలయాలు
2) కుమాన్ హిమాలయాలు
3) నేపాల్ హిమాలయాలు
4) అస్సాం హిమాలయాలు
Ans: కుమాన్ హిమాలయాలు

మనదేశంలో 82½° తూర్పు రేఖాంశం కింది వాటిలో పట్టణం ద్వారా పోతుంది?
1) మచిలీపట్నం
2) కాకినాడ
3) చిత్తూరు
4) విశాఖపట్నం
Ans: కాకినాడ

భారతదేశంలో అతి పురాతమైన పర్వతాలు ఏవి?
1) ఆరావళి
2) నీలగిరి
3) హిమాలయ పర్వతాలు
4) మైకాల్ పర్వతాలు
Ans: ఆరావళి

మహదేవ్ కొండలు రాష్ట్రంలో విస్తరించి ఉన్నాయి?
1) ఛత్తీస్గఢ్
2) కేరళ
3) మధ్యప్రదేశ్
4) మహారాష్ట్ర
Ans: మధ్యప్రదేశ్

భారతదేశం, శ్రీలంక మధ్య ఉన్న ద్వీపం ఏది? (ఎస్సై - 2011)
1) ఎలిఫెంటా
2) నికోబార్
3) రామేశ్వరం
4) సల్సెట్టి
Ans: రామేశ్వరం  

నాగాలాండ్ రాష్ట్ర రాజధాని ఏది? (ఎస్సై - 2012)
1) ఇంఫాల్
2) కోహిమా
3) షిల్లాంగ్
4) ఐజ్వాల్
Ans: కోహిమా

నది దక్కన్ పీఠభూమిని ఉత్తర భారత దేశం నుంచి విభజిస్తోంది? (గ్రూప్-2, 2011)
1) చంబల్
2) కృష్ణా
3) గోదావరి
4) నర్మద
Ans: నర్మద

జాతీయ పాల పరిశోధన సంస్థ ఉన్న ప్రదేశం?
1) కర్నాల్‌ (హర్యానా)      
2) భోపాల్‌ (మధ్యప్రదేశ్‌)
3) అహ్మదాబాద్‌ (గుజరాత్‌)
4) ముంబై (మహారాష్ట్ర)
Ans: కర్నాల్‌ (హర్యానా)

ఎపికల్చర్ అంటే?
1) పట్టుపురుగుల పెంపకం
2) పూల పెంపకం
3) తేనెటీగల పెంపకం
4) ఏదీకాదు
Ans: తేనెటీగల పెంపకం

కేంద్ర బంగాళాదుంపల పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
1) సిమ్లా
2) కాన్పూర్
3) లక్నో
4) భోపాల్
Ans:కాన్పూర్

జార్ఖండ్లోని జాదుగూడ కింది వాటిలో నిల్వలకు ప్రసిద్ధి?
1) యురేనియం
2) మైకా
3) కాపర్
4) జింక్
Ans: యురేనియం

దేశంలోని మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రం ఏది?
) శరావతి
బి) నాప్తాజాక్రీ
సి) శివసముద్రం
డి) శ్రీశైలం
Ans: శివసముద్రం

ఆస్ట్రేలియా రాజధాని నగరం కాన్బెర్రా రాష్ట్రంలో ఉంది?
1) క్వీన్స్ లాండ్
2) పశ్చిమ ఆస్ట్రేలియా
3) దక్షిణ ఆస్ట్రేలియా
4) న్యూ సౌత్వేల్స్
Ans: న్యూ సౌత్వేల్స్

కింది వాటిలో దేన్ని నగర ఖండంగా పేర్కొంటారు?
1) యూరప్
2) ఉత్తర అమెరికా
3) ఆస్ట్రేలియా
4) ఆఫ్రికా
Ans: ఆస్ట్రేలియా

ఫిన్లాండ్, ఎస్తోనియాను వేరుచేస్తున్న సింధుశాఖ ఏది?
1) రిగా సింధుశాఖ
2) ఫిన్లాండ్ సింధుశాఖ
3) బోత్నియా సింధు శాఖ
4) బిస్క్ అఖాతం
Ans: ఫిన్లాండ్ సింధుశాఖ

లవంగాల దీవి అని దేన్ని పిలుస్తారు?
1) టాంజానియా
2) ట్యునీసియా
3) జాంజిబార్
4) జైరో
Ans: జాంజిబార్

అరోరా ఆస్ట్రాలసిస్ ఖండంలో ఏర్పడతాయి?
1) దక్షిణ అమెరికా
2) ఆసియా
3) యూరప్
4) అంటార్కిటికా
Ans: అంటార్కిటికా

ఎడారులు లేని ఏకైక ఖండం ఏది?
1) యూరప్
2) దక్షిణ అమెరికా
3) ఉత్తర అమెరికా
4) ఆసియా
Ans: యూరప్

Related Articles for TSPSC Exams





Tags: indian geography telugu medium pdf, indian geography objective questions pdf in telugu, indian geography bitbank in telugu pdf, indian geography telugu academy book, indian geography study material for competitive exams, world geography in telugu, geography bits for competitive exams, telangana history bits in telugu pdf, indian geography questions and answers for competitive exams pdf, indian geography for competitive exams pdf, indian geography bits in telugu pdf, indian geography quiz for competitive exams, geography questions and answers for competitive exams in Telugu, geography mcq for competitive exams, indian geography bitbank in telugu pdf, indian geography general knowledge questions answers


Geography bits for competitive exams PDF Download Geography bits for competitive exams PDF Download Reviewed by SSC-IBPS on 13:28:00 Rating: 5

No comments :

Powered by Blogger.