General Knowledge Important Question in Telugu for TSPSC APPSC VRO Exams

General Knowledge Important Question in Telugu: Hi Viewers welcome to ssc-ibps.com, in this post we are sharing the Most Important GK Questions in Telugu for TSPSC, APPSC, Railway, VRO, and Group IV, Police Constable and Sub-Inspector Exams Questions in Telugu. Every day we are providing the latest updated bits and study material, Telugu Bit Bank for all competitive Exams.

General Knowledge Important Question in Telugu

1) క్రింది వాటిలో నది బంగాళాఖాతంలోకి ప్రవహించదు ?
a) గోదావరి 
b) మహానది
c) వైగై నది 
d) తాపీ నది 

Ans:
తాపీ నది 

2)
ది బాంగ్ వన్య ప్రాణి సంరక్షణ కేంద్రం రాష్ట్రంలో ఉంది ?a) అసోమ్
b) అరుణాచల్ ప్రదేశ్
c) మణిపూర్
d) సిక్కిం 

Ans:  
అరుణాచల్ ప్రదేశ్

3)
డబోలిం అంతర్జాతీయ విమానాశ్రయం ఎక్కడ ఉంది ?
a)
గోవా
b) త్రిపుర
c) మణిపూర్
d) వెస్ట్ బెంగాళ్ 

Ans:
గోవా 

4)
క్రింది వానిలో జలాంతర్గామి స్కార్పీన్ తరగతికి చెందినది కాదు ?
a)
కల్వరి
b) ఖండెరి
c) కరంజ
d) K -15 

Ans: K -15 

5)
జమైకా రాజధాని ఏది ?
a)
హవానా
b) ఒట్టావా
c) కింగ్స్టన్ 
d) పోర్ట్ లూయిస్ 

Ans:
కింగ్స్టన్  

6)
భారత రాజ్యాంగం ఆర్టికల్ 243 -I ప్రకారం , ఒక రాష్ట్రంలో దీనిని ఏర్పాటు చేయాలి ?
a)
స్టేట్ ఫైనాన్స్ కమీషన్
b) రాష్ట్ర ఆర్ధిక సంగం
c) రాష్ట్ర ఎలక్షన్ కమీషన్
d) అడ్వకేట్ జనరల్ 

Ans: 
స్టేట్ ఫైనాన్స్ కమీషన్

7) "VISION 2018 "
నివేదికను ప్రవేశపెట్టినది ఎవరు ?
a) ISRO
b) RBI
c) Government of India
d) DRDO 

Ans: RBI (Reserve Bank Of India)

8)
ఆగష్టు 2018 లో జరిగే WORLD ROBOT  CONFERENCE , 2018 ఎక్కడ నిర్వహించనున్నారు ?
a)
మనీలా
b) న్యూ డిల్లీ
c) మకావు
d) బీజింగ్ 

Ans: 
బీజింగ్ 

9)
ఇటాలియన్ ఒపెన్ టెన్నిస్ టోర్నమెంట్ 2018 విజేత ఎవరు ?
a) Dominic Thiem  
b) Kevin Anderson 
c) Sam Querrey
d) Rafael Nadal 

Ans: Rafael Nadal 

10)
భారత దేశములో ప్రదేశాన్ని 'Cold Desert ' అని పిలుస్తారు ?
a)
హిమాలయాస్
b) లడఖ్ 
c) డెహ్రాడూన్
d) జమ్మూ 

Ans: 
లడఖ్


Related Articles for Competitive exams




TSPSC Study Material For Competitive Exams
General Knowledge Important Question in Telugu for TSPSC APPSC VRO Exams General Knowledge Important Question in Telugu for TSPSC APPSC VRO Exams Reviewed by SSC IBPS on 12:25:00 Rating: 5

No comments :

Powered by Blogger.