Committees on Telangana Movement Telugu PDF Free Download

Committees on Telangana Movement Telugu PDF: hi Viewers welcome to ssc-ibps.com, in this post we are sharing the Study material for the Telangana History PDF Telugu free download without any charges. Recently TSPSC Recruitment board has released the Village Revenue Officer (VRO), Group IV, Police Constable and Sub Inspector jobs. Massive number of Telugu aspirants are preparing for TS State Government exams. This post we are sharing the information on the topic is Committees on Telangana Movement in Telugu. We have compiled a brief history of Telangana Movement for a separate statehood in PDF format including important dates, Events, years, commissions, agreements, agitations, committees and all other important details.

Committees on Telangana Movement Telugu PDF Download

Committees on Telangana Movement Telugu PDF Free Download

The candidates who are preparing for TSPSC Group -1, Group -2, Group -3, VRO, Panchayat Secretary, AEE, FRO, Forest Beat Officers (FBO) and other competitive exams in Telangana this material is helpful to preparation candidates. All Telangana Committees list from 1969 to 2018 with detailed explanation is attached this post.  




Committees on Telangana ెలంగాణ - కమిటీలు, సూచన

తెలంగాణలో ఉద్యోగ, సామాజిక, రాజకీయ అసమానతలకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు జరిగాయి. ఫలితంగా నాటి ప్రభుత్వాలు కొన్ని కమిటీలను నియమించాయి. ఎన్నో ఉద్యమాలు...ఎన్నో కమిటీలు, నాటి ముల్కీ నిబంధనలపై ఏర్పాటు చేసిన లలిత్ కమిటీ నుంచి మొన్నటి శ్రీకృష్ణ కమిటీ వరకు. కమిటీ ఎందుకు ఏర్పాటు చేశారు! సంబంధిత కమిటీ సూచనలు ఏంటి! ప్రభుత్వాలు వాటిని ఎంతవరకు అమలు చేశాయి! గ్రూప్స్ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు అంశాల్లో పూర్తి పరిజ్ఞానం ఉండాలి.

కమిటీ నెం.1: కుమార్ లలిత్ కమిటీ

జై తెలంగాణ ఉద్యమం(1969) కంటే ముందు ముల్కీ ఉద్యమంలో భాగంగా కాసు బ్రహ్మానందరెడ్డి కుమార్ లలిత్ కమిటీని నియమించారు.
కమిటీ కర్తవ్యం:
1. తెలంగాణలో ఉన్న ఆంధ్రా ఉద్యోగుల వివరాలు సేకరించటం.
2. తెలంగాణలో మిగులు నిధులు ఎంతన్నది అంచనా వేయటం.

కమిటీ నెం: 2, భార్గవ కమిటీ
లలిత్ కమిటీ పరిశీలించిన అంశాలపై 1969, ఏప్రిల్ 22 భార్గవ్ కమిటీని నియమించారు.
సభ్యులు: కమిటీ చైర్మన్గా జస్టిస్ వశిష్ఠ భార్గవ్, సభ్యులుగా ఫ్రొ.ఎం.విహారి మాధూర్, హరిభూషణ్ బార్లు, సెక్రటరీగా టీఎన్ కృష్ణస్వామి.
కమిటీ తెలంగాణలో నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఉద్యోగుల సంఖ్య 4,500, తెలంగాణ మిగులు నిధులు రూ.28 కోట్లుగా లెక్కతేల్చింది.

కమిటీ నెం.3: వాంఛూ కమిటీ
ముల్కీ నిబంధనలు కొనసాగించడానికిరాజ్యాంగ సవరణ విషయంలో తగిన సూచనలు చేయడం కోసం కేంద్రం కమిటీని 1969లో ఏర్పాటు చేసింది.
కమిటీ- ఏం చెప్పింది
కమిటీ ఆంధ్ర పాలకులకు అనుకూలంగా ముల్కీ నిబంధనలు విరుద్ధంఅని తేల్చింది.
తెలంగాణలో ఉద్యోగాలు పొందేందుకు ఆంధ్ర ప్రాంతం వారు కూడా అర్హులని చెప్పింది.

కమిటీ నెం.4: భరత్రెడ్డి-సుందరేషన్ కమిటీ

ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ఆంధ్రా ఉద్యోగులను అంచనా వేసేందుకు కమిటీని నియమించింది.
1956 నుంచి 1985 వరకు ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా వచ్చినవారు, ఉద్యోగాల్లో చేరినవారు తెలంగాణలో కొనసాగాలా! వద్దా! అనే అంశాలను కమిటీ పరిశీలించింది.

కమిటీ నెం.5 జేఎమ్ గిర్గ్లానీ కమిటీ
2001 జూన్లో జీవో ‘610’ అమలును పరిశీలించేందుకు ఏకసభ్య కమిటీ ఏర్పాటు.
90 రోజుల్లో నివేదిక ఇవ్వాలని గడువు.
కమిటీకి ఎవరూ సహకరించలేదు? కమిటీ చాలా కష్టపడి తన రిపోర్టును సమర్పించింది.

కమిటీ నెం.6: ప్రణబ్ ముఖర్జీ కమిటీ
తెలంగాణ ఏర్పాటు విషయంలో విస్తృత అంగీకారం కోసం 2005 సంవత్సరంలో ప్రణబ్ ముఖర్జీ నేతృత్వంలో కమిటీని నియమించారు. కమిటీ గడువు ఎనిమిది వారాలు.
సభ్యులు:
1. రఘువంశ ప్రసాద్సింగ్, ఆర్జేడీ (బీహార్)
2. దయానిధి మారన్, డీఎంకే (తమిళనాడు)

కమిటీ నెం.7: శ్రీకృష్ణ కమిటీ
కేంద్రం 2010 ఫిబ్రవరి 3 శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది..
శ్రీకృష్ణ కమిటీని కింది అంశాలపై అధ్యయనం చేయాల్సిందిగా కేంద్రం సూచించింది.
1. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకువాస్తవ అంశాలు ఏమిటి?
2. తెలంగాణ రాష్ట్రం ఏమేరకు అవసరం?
3. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేస్తే దానికి రాజధానిహైదరాబాద్ లేదా ప్రత్యామ్నాయం ఉందా!
4. హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చాల్సి ఉందా!
5. ‘రాయల-తెలంగాణఏర్పాటు! ప్రత్యామ్నాయం ఉందా!

సభ్యులు
1. వి.కె.దుగ్గల్: కార్యదర్శి(కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి)
2. రవీందర్ కౌర్: (ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్)
3. రణ్బీర్ సింగ్: నల్సార్ వ్యవస్థాపక దిల్లీ జాతీయ యూనివర్సిటీ, వైస్ చాన్స్లర్
4. అబుసలే షరీఫ్: ఆర్థికవేత్త
కమిటీ 2010, డిసెంబర్ చివరి నాటికి తన నివేదిక సమర్పించాల్సిందిగా కేంద్రం గడువు విధించింది.

Click Here for Telugu PDF Download

Our team is gathered the English version PDF also. The English version PDF is taken from the smartprep website.


Related Articles for TSPSC Exams






Tags: Committees on Telangana, Kumar Lalit Committee Bhargava Committee Sri Krishna Committee, telangana history pdf in telugu, telangana movement history in telugu language, telangana movement history in english pdf, telangana history in telugu language pdf free download, telangana movement history in telugu pdf free download, telangana movement and state formation in telugu, telangana culture pdf, telangana charitra pdf in telugu
Committees on Telangana Movement Telugu PDF Free Download Committees on Telangana Movement Telugu PDF Free Download Reviewed by SSC IBPS on 18:33:00 Rating: 5

No comments :

Powered by Blogger.