Biology Bits for Competitive Exams in Telugu For TSPSC APPSC VRO VRA Exams

Biology Bits for Competitive Exams in Telugu: hi viewers welcome to ssc-ibps.com, in this post we are share the biology important questions for all competitive exams. Biology is the most important topic in all government exams like as APPSC, TSPSC, VRO (Village Revenue Officer), VRA, Group IV, Railway Group D, ALP, RPF SI and Constable Exams. This bits are like please share to your friends and below attached the PDF link for Download questions with answers of biology important bits for competitive exams.


Biology Bits for Competitive Exams in Telugu      






హ్రస్వద్రుష్టితో భాదపడే వ్యక్తి ఎక్కడి వస్తువులను చూడలేడు?
Ans: చాలా దూరంలోనివి

మానవ శరీరములో అతి చిన్న ఎముక? (JL - 2011)
Ans:INCUS (అంకుశకం)

మద్యపానం వలన ప్రదానముగా దెబ్బతినే అవయవం? (పంచాయితీ సెక్రటరి - 2014)
Ans:కాలేయము

ఆయీడిన్ లోపిచడం వలన వచ్చే వ్యాధి? (పంచాయితీ సెక్రటరి 2012)
Ans:గాయిటర్

ఉపిరితితులను చుట్టి ఉండే రెండుపోరల అమరికను ఏమి అంటారు?
Ans:బహుస్తారము

ఎంజైమ్ లు దేనిలో ఉపయోగాబడును?  (గ్రూప్ – D 2010)
Ans: ఆహారం జీర్ణం కావడానికి

పయేరియా వ్యాధి దేనికి సంబంధించినది? (గ్రూప్ II 2012)
Ans:చిగుళ్ళు

E.C.G వ్యాధుల నిర్ధారణకు ఉపయోగాబడును? (SI- 2008)
Ans:హృదయం

లుకేమియా వ్యాధి దేనికి సంబంధించినది?
Ans:రక్తం

జనాభాలో అధిక సభ్యులలో ఉండే రక్త గ్రూప్? (JR. అసిస్టెంట్ - 2012)
Ans: B గ్రూప్

రక్తంలో మొత్తం ఉప్పు మోతాదు సుమారుగా?  (DL – 2012, RRC గ్రూప్ – D 2014)
Ans: 0.85% - 0.9%

మానవ శరీరములో అతి పొడవైన కణం? (AP ఎగ్జామ్స్ 2013)
Ans:నాడీకణం

కామెర్ల వ్యాధి దేని కాలుష్యము వలన సంక్రమిచును? (కానిస్టేబుల్ 2012)
Ans:నీటి

క్రీడాకారులు తక్షిణ శక్తీ కోసం క్రింది వానిలో దేన్నీ తీసుకుంటారు? (SI- 2011)
Ans:కార్బోహైడ్రేట్ లు

కాలేయము లో నిల్వ ఉండే విటమిన్? (SI- 2012)
Ans:విటమిన్ D  


Maximum the above bits are asked in different examinations if you like this post share to your friends any suggestion give to our team comment below.

Related articles for Telugu Competitive Exams




Tags: important biology questions pdf in telugu, biology in telugu pdf, biology telugu material, biology notes in telugu, biology bits for competitive exams in telugu, general science bits in telugu pdf, biology bits telugu medium, general science for competitive exams pdf in telugu
Biology Bits for Competitive Exams in Telugu For TSPSC APPSC VRO VRA Exams Biology Bits for Competitive Exams in Telugu For TSPSC APPSC VRO VRA Exams Reviewed by SSC-IBPS on 20:26:00 Rating: 5

No comments :

Powered by Blogger.