NO INTERVIEW FOR GOVERNMENT JOBS :: GOOD NEWS FOR UNEMPLOYES

NO INTERVIEW FOR GOVERNMENT JOBS :: GOOD NEWS FOR UNEMPLOYES
NO INTERVIEW FOR GOVERNMENT JOBS :: GOOD NEWS FOR UNEMPLOYES
భారత దేశ ప్రధాని నరేంద్ర మోడీ..ఇండియాలోని నిరుద్యోగులకు శుభవార్త వినిపించారు.
ఇకపై వేలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇంటర్వ్యూలు లేకుండానే భర్తీ చేయనున్నారు. రాత పరీక్ష రాస్తే చాలు.. మెరిట్ ఆధారంగా అభ్యర్థులను విధుల్లోకి తీసుకోనున్నారు.
నాన్ గెజిటెడ్ కొలువులు.. గ్రూప్ బి, సి, డి ఉద్యోగాల నియామకాలకు ఇది వర్తిస్తుందని, ఇకపై ఇంటర్వ్యూలు ఉండవని ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ప్రకటించారు. ఈ నిర్ణయం 2016 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆయన తెలిపారు. మన్ కీ బాత్ లో భాగంగా మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంటర్వ్యూల సమయంలో అవినీతి అధికంగా జరుగుతోందన్న ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు మోడీ వెల్లడించారు.



NO INTERVIEW FOR GOVERNMENT JOBS :: GOOD NEWS FOR UNEMPLOYES NO INTERVIEW FOR GOVERNMENT JOBS :: GOOD NEWS FOR UNEMPLOYES Reviewed by Honey on 17:07:00 Rating: 5
Powered by Blogger.